(n), ( s), గ్రహము. the Hindu *s are named సూర్యుడు, చంద్రుడు,అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు. but the Europeanmode of recokoning the Planets is this; Mercury, Venus, the Earth,Mars, Jupiter, Saturn, Georgium-Sidus. The * on which we dwellభూమి. he went to another * ఇతర లోకమునకు పోయినాడు.he was born under a fortunate * మంచి లగ్నములో పుట్టినాడు.he said that his evil * drove him to do this తన గ్రహచారమువల్ల యిట్లా చేసినానన్నాడు.