Telugu Meaning of Outlaying

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Outlaying is as below...

Outlaying : (adj), పట్నానికి బయటి, బయటవుండే. an * villageపట్నానికి బయిటవుండే గ్రామము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Slight
(v), ( a), to scorn ఉపేక్షచేసుట, అగౌరవము చేసుట.he *ed my advice నా మాటను అలక్ష్యము చేసినాడు.
Leaning
(n), ( s), వంపు వాలు మొగ్గు. or inclination ఇచ్ఛ. they have astrong * to wards gambling వాండ్లకు జూదముమీది నిండా బలుపు.
Companionship
(n), ( s), సహవాసము.
Unrepealed
(adj), not annulled కొట్టివేయబడని. those laws are hitherto * ఆ చట్టములు యిది వరకు కొట్టివేయబడలేదు.
Holyday
(n), ( s), the day of some ecclesiastical festival పుణ్యదివసము. Holy Day ఇట్లా రెండు మాటలుగా వ్రాస్తర పుణ్య దివస మని భావము. the Sabbath is a holy day ఆదివారము పుణ్య దినము. Anniversary feast పండుగ, యేటా వచ్చే పండుగ. a day of rest from ordinary occupation ఆటవిడుపు.
Impression
(n), ( s), of types &c. అచ్చుముద్ర, చిహ్నము, గురుతు, అదిమినందునపడ్డ గురుతు, అచ్చువేసినది, వొకసారి అచ్చు వేయడము. they sold200 *s of this book or picture ఇన్నూరు ప్రతులనుగానీ పటములనుగానీఅమ్మినారు. he took off 50 *s of this యాభై ప్రతులు అచ్చు వేసినాడు.this * is not a good one ఈ అచ్చు బాగాతగలలేదు. I observed the *s of their feet వాండ్లు కాళ్ళ జాడలను కనుక్కొన్నాను అనగా అడుగులనుకనుక్కొన్నాను. this colour resists the * of the air ఈ వర్ణము గాలికియెడమివ్వదు. అనగా గాలికి మాసిపోదు. or through ఎన్నిక,తలంపుభావము. serious *s భక్తి.
To Bale
(v), ( a), చల్లుట, బయిటికిచల్లుట, అనగా పడవలో, లేక, వాడలోవూరిననీళ్ళను బయటికి చల్లుట.
Weerish
(adj), weak దుర్బలముగా వుండే, బలహీనముగా వుండే. a *child నిస్సత్తుగా వుండే బిడ్డ.
Revenue
(n), ( s), income వచ్చుబడి, వరవు, వరుమానము. what is the * of this pagoda? యీ గుడికి యేమి వచ్చుబడి. his gross * is a thousand rupees; the clear income is about three hundred వాడి మొత్తము వచ్చుబడి వెయ్యి రూపాయలు నికరం వచ్చుబడి మున్నూరు రూపాయలు. his * is insufficient for food and clothing వాడికి వచ్చేది కూటికి గుడ్డకే చాలదు. to pay * పన్ను చెల్లించుట. a * officer i. e. a bailiff &c. సుంకపు బంట్రౌతు. the * office రాజ్యము యొక్క వచ్చుబడిని విచారించే కచ్చేరి. the * branch of the service ములికీపని, దివాణపు వచ్చుబడిని విచారించే పని.
Procuress
(n), ( s), కుంటెనకత్తె, దూతిక.
Provokingly
(adv), రేగులాగు, ఆగ్రహము వచ్చేటట్టు, మోహము పుట్టేటట్టు, అసహ్యమువచ్చేటట్టు.
Indefinitely
(adv), అనిర్దిష్టముగా, అనిశ్చయముగా.
Enveloped
(adj), కప్పబడ్డ, మూయబడ్డ, మరుగుచేయబడ్డ, చుట్టబడ్డ. thebody was * in a cloth ఆ పీనుగకు గుడ్డ చుట్టినారు. that murder is *in mystery ఆ ఖూని యెంతమాత్రము బయటపడలేదు. the question is * in obscurity యిది సందేహగ్రస్తముగా వున్నది.
Escutcheon
(n), ( s), డాలు, వంశముద్ర, అనగా పూర్వకాలమందు వంశముద్రనుడాలుమీద వ్రాసివుండే వాడికచేత వంశముద్రుకు డాలు అనే పేరు వచ్చినది.the * of the Vencatagiri family has a boar for the bearingవెంకటగిరి వారి వంశముద్రకు వరాహము చిహ్నము.
Anonymous
(adj), పేరులేని అనామధేయమైన, వూరుపేరులేని.
Understood
(adj), అర్థమైన, భావించుకోవలసిన. a language * by them వాండ్లకుతెలిసిన భాష. a word * not expressed కంఠర వేణ చెప్పబడకుండా భావించుకోవలసిన శబ్దము.
Brawny
(adj), కండపుష్టిగల.
Morally
(adv), నీతిగా, ధర్మముగా, న్యాయముగా. or entirely మిక్కిలి. or inferentially ఫలితార్థముగా, వూహగా. it is * impossible that he learned the language within ten days వాడు పదిదినములలో ఆ భాషను నేర్చు కొన్నాడన్నిది మిక్కిలి అసాధ్యము. that bramin is * a Musulman వాడు మనసా తురకవాడు, అనగా బయిటికి బ్రాఃమనుడు అంతః తురకవాడు. these two men are * brothers వాండ్లిద్రరు మనసా అన్నదమ్ములు. he has * deserted her దాన్ని మనసా త్యాగము చేసినాడు.
Logic
(n), ( s), తర్కము, తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము.
Undeterminable, Undeterminate,Undetermined
(adj), not settled, notcertain తీరని, నిశ్చయించగూడని, నిర్దారణ చేయగూడని, అనిశ్చయమైన. matters areas yet undetermined ఆ సంగతి యింకా తీరలేదు. he is as yet undeterminedto go or stay పొయ్యేదో వుండేదో వాడుయింకా నిష్కర్ష చేసుకోలేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Outlaying is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Outlaying now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Outlaying. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Outlaying is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Outlaying, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close