Telugu Meaning of Holyday

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Holyday is as below...

Holyday : (n), ( s), the day of some ecclesiastical festival పుణ్యదివసము. Holy Day ఇట్లా రెండు మాటలుగా వ్రాస్తర పుణ్య దివస మని భావము. the Sabbath is a holy day ఆదివారము పుణ్య దినము. Anniversary feast పండుగ, యేటా వచ్చే పండుగ. a day of rest from ordinary occupation ఆటవిడుపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Numbedness
(n), ( s), తిమురు.
Inheritable
(adj), కత్తృత్వమువల్ల పొందతగిన. a church living is not * గుడి మాన్యము బాధ్యతను బట్టి వచ్చేటిదికాదు.
Unconcerned
(adj), not having any care అక్కరలేని, శ్రద్ధలేని. I am * in thisbusiness యీ పని నాకు అంత అక్కరలేదు. they are * for him వాని చింత వీండ్లకుఅక్కరలేదు. * at this sight దీన్ని చూచి చింతపడని వాండ్లై.
Epitome
(n), ( s), సంక్షేపము, సంగ్రహము.
Protuberance
(n), ( s), ఉబ్బు, ఉబుకు.
Eventide
(n), ( s), సాయంకాలము. at * సంధ్యవేళ.
To Roof
(v), ( a), ఇంటికి పై కప్పు వేసుట. they *ed in the house ఆ యింటికి పై కప్పు వేసినాడు. a flat *ed or terra *ed house మిద్దె యిల్లు.
To Run
(v), ( a), దూర్చుట, పొడుచుట, గుచ్చుట. he * his head against mine వాడి తలను నా తల మీద తాకించినాడు. he ran his horse against mine వాడి గుర్రము నా గుర్రము మీద వచ్చి పడ్డది. (in racing) వాడి గుర్రమును నా గుర్రమనుతో కూడా పందెమునకు విడిచినాడు. the bull ran his head at me and wounded me ఆ యెద్దు నన్ను పొడిచి గాయము చేసినది. they ran him down or reviled him వాణ్ని దూషించినారు. he ran the gauntlet సాహసము చేసినాడు. he ran a pin itno his hand వాడి చేతిలో సూది గుచ్చుకొన్నాది, సూదితో పొడుచుకొన్నాడు. he ran the lead into balls ఆ సీసమును గుండ్లుగా పోసినాడు. he ran a splinter into his hand వాడి చేతిలో పేడు గుచ్చుకొన్నది. he ran a muck వెర్రి సాహసము చేసి కత్తి యెత్తుకొని ప్రాణమునకు తెగించి బైలుదేరినాడు, యీలాగంటి వాడు అడ్డము వచ్చిన వాండ్లను చంపి తుదకు తానున్ను చంపబడుతాడు. In doing this he ran a risk of killing thechilds దీన్ని చేయడములో ఆ బిడ్డను చంపక తప్పినాడు. he ran the sword through her heart ఆ కత్తిని దాని రొమ్ములో దూయపొడిచినాడు.he ran the rope through the ring ఆ వలయములో తాటిని దూర్చినాడు.she ran her fingers through her hair and knotted it తలగీరి కొప్పు వేసుకొన్నది. he ran up a long account there వాడి మీద నిండా లెక్క మోశినది. he ran up a long account against me నా మీద నిండా లెక్క మోపినాడు. he ran the house up in six months ఆరు నెలలో యింటిని త్వరగా కట్టి తీర్చినాడు. to * goods or smuggleసుంకము చెల్లించకుండా సరుకును దొంగతనముగా తీసుకొనిపోవుట.
To Fornicate
(v), ( n), రంకాడుట, వ్యభిచరించుట, పెండ్లికానివాండ్లతోపోవుట.
Seeker
(n), ( s), వెతికేవాడు. a self * అహంకారి.
Philanthropic
(adj), లోకోపకారియైన, దయాళువైన.
To Whittle
(v), ( a), to cut with a knife చెక్కుట, చివ్వుట. See Wesley's Works, Vol, 4. 34.
Impressed
(adj), అచ్చువేసిన, గురుతువేసిన, ముద్రవేసిన. on the mindమనసులో తగలిన, నాటిన. * with gratitude for his favours అతనుచేసిన వుపకారము మనసులోనాటి కృతజ్ఝత గలవాడై. * with astonishment ఆశ్చర్యపడ్డవాడై. * with fear భయపడ్డవాడై. the footsteps of the tiger which were * on the sand ఇసుకమీద యేర్పడి వుండిన పులిఅడుగులు. the coin was * with his name ఆ రూకమీద ఆయన పేరువేసి వున్నది. these solders were not hired but * ఈ సిపాయిలు కూలికి వాడేవాండ్లు కారు వెట్టికి కొలిచే వాండ్లు.
Herein
(adv), ఇందులో.
Brust
(n), ( s), దెబ్బ, ఆకస్మీకమైన దెబ్బ, a * of thunder దడీలునవచ్చిన వురుము, a * of rain దడీలున వచ్చిన వాన. there was agreat * of laughter పకపక నవ్విరి.
Patented
(adj), స్వతంత్ర పత్రికగల వాడివల్ల చేయబడ్డ, యిది నిండాసుశబ్దము కాదు.See n. s. patent.
To Permit
(v), ( a), శలవు యిచ్చుట, ఉత్తరువు యిచ్చుట, అనుజ్ఞ యిచ్చుట. they dugdown the bank and *ted the water to flow కట్టను తవ్వి నీళ్ళనుపోనిచ్చినారు. he *ted me to go నన్ను పోనిచ్చినాడు. I will never * this దీనికినేను యెంత మాత్రము ఆమోదించను. God * ted him, to kill them వాండ్లనుచంపితే చంపనీయని వుండినాడు. why did you * them to do so ? వాండ్లను అట్లాయేల చేయనిస్తివి. * me to say one thing నేను వొకటి చెప్పనియ్యండి. the Hindulaw * s of polygamy. హిందు ధర్మశాస్త్ర పరకారము పెండ్లి మీద పెండ్లిచేసుకోవచ్చును. time does not * me to write any more యింకా వ్రాయడానికిసావకాశము లేదు.if time * s సావకాశము వుంటే.
Lustration
(n), ( s), ప్రోక్షించడము, ప్రోక్షణము.
Seam
(n), ( s), the joining of two edges నడిమి, కుట్టు, అతుకు. the *s of the scull కపాలము యొక్క సంధి. * of planks కూర్పు. the *of the leaf ఆకు మీది నరము. In tin work గొందు కూరు. he joinedthe brass plate top so that the * was hardly visible ఈ తపిలెను అతుకు తెలియకుండా అతికినాడు.
Sleeper
(n), ( s), one who sleeps నిద్రపొయ్యేవాడు, a rafter వాసము,త్రావి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Holyday is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Holyday now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Holyday. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Holyday is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Holyday, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close