Telugu Meaning of Brust

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Brust is as below...

Brust : (n), ( s), దెబ్బ, ఆకస్మీకమైన దెబ్బ, a * of thunder దడీలునవచ్చిన వురుము, a * of rain దడీలున వచ్చిన వాన. there was agreat * of laughter పకపక నవ్విరి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Resiliency
(n), ( s), elasticity లఘిమ, లాఘవము.
Statement
(n), ( s), చెప్పినమాట, వాజ్ఞ్మూలము, వివరము, వివరణము. his * proved true వాడు చెప్పినమాట నిజమైనది. what is the good of this * without proof? సాక్ష్యము లేకుండా చెప్పే యీ మాటలవల్లయేమి ప్రయోజనము.
Nominative
(n), ( s), ప్రధమా విభక్తి, కర్త. Nominee, n. s. ఉద్దేశించబడ్డవాడు, నియమించబడ్డ వాడు.
Mounted
(adj), యెక్కిన. a stick * with silver వెంట్టువేసినకర్ర. an ivory box * with silver వెండిపువ్వులువేసిన దంతపుభరణి. a cannon * చట్టముమీది కెక్కించిన ఫిరంగి.
Temporally
(adv), not eternally, for a short time తత్కాలమునకు, ఆవేళకు.the treasure is * kept here ఖజానా తత్కాలమునకు యిక్కడ వుంచినారు.
Miscalled
(adj), తప్పు పేరుగల.
Carpetting
(n), ( s), జంబుఖానాలు, రత్న కంబళ్లు.
To Backbite
(v), ( a), చాడీచెప్పుట, కొండెముచెప్పుట, దూషించుట.
Nowadays
(adv), యిప్పట్లో, యీ కాలములో, యీ దినాలలో.
Twoedged
(adj), ఇరువాయిగల, రెండు ధారలు గల, రెండు పక్కలాకోసే.
Chanting
(n), ( s), పాట, గానము.
Eyefly
(n), ( s), or Midge సన్నదోమ, నుసుమ , చీకటిగల.
Idea
(n), ( s), భావము, అభిప్రాయము, తాత్పర్యము, బోధ, ఎన్నిక, తలంపు, మనసు,భ్రాంతి.to teach is to communicate *s నేర్పడము,అనగా బోధచేయడము.I connot give you any * of his misery వాడు పడే సంకటము యొక్కభావమును చెప్పడానకు అలివిగాదు. this was a dreadful or terrible * to them ఇది వాండ్లకు సింహ స్వప్నముగా వుండినది. an * occurred to him వానికి వొక తలంపు పుట్టినది. this rope gave us the * of a serpent laying there ఈ దారము అక్కడ పాము పండుకొన్నట్టు భ్రమను మనకు కలగ చేసినది. this gives us an * of her face దీనివల్ల దాని ముఖభావము మాకు తెలుస్తున్నది. this gives us the * of an elephant ఇందుచేత మనకు యేనుగు యొక్కా ఆకారము స్ఫురిస్తున్నది. ఆకారమును తోపింపచేస్తున్నది. I had not an * that it was his, or I never entertained the * that it was his అది అతడిదనే భావమే నాకు లేదు. I formed the * that these were brothers అన్న దమ్ములని భావిస్తిని, అనుకౌంటిని. the more * that he was gone was enough to kill her దాన్ని చంపడానకు వాడు పోయినాడన్న భావనే చాలును. the general * was that he was dead వాడు చచ్చినాడని అందరికి తోచినది,వాడు చచ్చినాడని అందరికి భావము. I have no * where he is gone ఎక్కడికి పోయినాడో నాకు తోచలేదు.seeing his horse gave me the * that he was there వాని గుర్రమునుచూచినందున వాడు వున్నట్టు నాకు తోచినది. this story gives one a good * of him ఈ సంగతి విన్నవాడికి వాడి భావము బాగా తెలుస్తున్నది. this translation gives us no * of the original ఈ భాషాంతరముచేత మూలము యొక్క సొంపు మాకు తగలలేదు. he gave up the * of going there. అక్కడికి పోవలననే తాత్పర్యమును మానుకున్నాడు. he scouted the * ఆ తలంపే కాలా అని అన్నాడు.it is quite foreign to their * ఇది వాండ్ల మనసుకు వింతగా వున్నది.I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారనే తలంపుతో వస్తని. వాండ్లు యిక్కడ వున్నారనుకొని వస్తిని or form ఆకారము, రూపు.
Refined
(adj), శుద్ధి చేసిన, శుద్ధి చేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పుటము వేయబడ్డ,పరిష్కృతమైన, నాగరీకమైన. * sugar తెల్ల చక్కెర. * gold అపరంజి. * silver చొక్కపువెండి. this is a * stroke of malice యిది చలము యొక్క చమత్కారము.this isa meaning of the word ఆ మాటకు యిది వొక చమత్కారమైన అర్థము. * languageనాగరీకమైన మాట. a * stroke of wit బుద్ధి చమత్కారము. this is a * sense ofthe word యిది ఆ శబ్దమునకు వుండే సూక్ష్మమైన అర్థము, ఇది సాధారణమైన అర్థముకాదు. a man of * parts కుశాగ్ర బుద్ధి గలవాడు.
Defluxion
(n), ( s), ( in a cold ) పడిశము.
Interposition
(n), ( s), అడ్డుపడడము, నడుమవుండడము, మధ్యపడడము,by your * I got the money నీవు నడుమ వుండడముచేత నాకు రూకలువచ్చినవి. his * saved me వాడు అడ్డపడ్డందున నేను తప్పినాను. this was an * of providence ఇది ఈశ్వరాజ్ఞ. the * of the wall savedhim గోడ నడుమ వుండడము వల్ల తప్పినాడు.
To Stale
(v), ( n), to piss to make water ఉచ్చపోసుట,ఇది గుర్రమును గురించిన మాట.
Fastening
(n), ( s), బందు, మూలతగుడు. he took off the *s of the box ఆ పెట్టె యొక్క బందులను తీసివేసినాడు.
Kindred
(adj), సంబంధముగల, సాజాత్యముగల. they are * minds వాండ్లు వొకటే మనసుగా వున్నారు.
Primum Mobile
(n), ( s), ఆదిమకారణము, జీవాతవు, ప్రాణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Brust is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Brust now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Brust. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Brust is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Brust, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close