Telugu Meaning of Spiry

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spiry is as below...

Spiry : (adj), కూచిగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Biasphemy
(n), ( s), దైవదూషణ, దైవనింద. (F. and R. say దూషణము. SNT.and BNT. say ఈశ్వరనింద.) Observe, that the common Hindu expressionsof adulation "you are my father and my mother; you are my God, are blasphemy in the judgment of the English: this is * నీవు నాతండ్రి, తల్లి, నా దేవుడు అని పరులను అనడము తన తండ్రి, తల్లి, దేవుణ్నిఅవమానము చేయడముగా వున్నది.
Privy
(adj), రహస్యమైన, గుప్తమైన, తెలిసిన, యెరిగిన. he was not * to thisdesign యీ ఆలోచనననే యెరిగినవాడు కాడు. I was not * to their designs వాండ్ల ఆలోచన నేను యెరిగినది కాదు. were you * to this theft ? యిది నీవు యెరిగినడిచిన దొంగతనమా. they made him * to this business తాము చెయ్యబొయ్యేపనిని వాడికి యెరుకచేసినారు. the king held a * council రాజు తన అంతరంగులతోఆలోచించినాడు. a * counsellor అంతరంగాలోచనకర్త, యిది సీమలో వొక దర్జా. thelord * seal సీమ రాజసభలో వొక వుద్యోగస్థుడు.
Chop-fallen
(adj), veVlaveVla boyina. he was looked * veVlaveVlapoyinAdu.
Subterranean, Subterraneous
(adj), under the surface of theearth భూమికింద, భూమిలోగా వుండే. a subterraneous passage సురంగము.a subterraneous river అంతర్వాహినిగా వుండే యేరు. a subtreraneous chamber నేలమాళీగ. a subterraneous granary పాతర.
Coeliack Passion
(n), ( s), మహత్తైన గర్భశూల, దీనివల్ల చస్తారు.
Leisurely
(adv), తీరికగా, సావకాశముగా. on a * review of the subject ఆ సంగతినిమక్మళముగా విచారిస్తే, యథాసావకాశముగా విచారిస్తే.
To Disentagle
(v), ( a), విడిపించుట, వదిలించుట, చిక్కుదీయుట.he *d himself form these follies యీ దుర్మార్గములనువదులు కొన్నాడు.
Penuriously
(adv), పిశినారితనముగా, పిశినారిగా.
Queen's Metal
(n), ( s), వొక విధమైన లోహము, వెండి వలె వుండేటట్టు బనాయించినస్వల్ప వెలగల వొక లోహము.
To Click
(v), ( n), కటుక్కుమనుట.
To Smirk
(v), ( n), వికారముగా నవ్వుట. he *s like a monkeyకోతివలె పండ్లిగిలిస్తాడు.
Object
(n), ( s), that which is seen, (in low English, a sight) వస్తువు, కండ్లకు అగుపడే వస్తువు, విషయము, తాత్పర్యము, ఉద్దేశము. the mango tree in flower is an * of great beauty పూచిన మామిడి చెట్టు నిండా అందమునకు ఆస్పదముగా వున్నది. he is a fit * for favour వాడు అనుగ్రహమునకు తగిన పాత్రుడు. this is a most important * యిది ముఖ్యమైన విషయము. is it your * to enrage him? అతణ్ని రేచవలెనని నీకు అభిప్రాయమా. he wrote so as to conceal his * తన అభిప్రాయము బయటపడకుండా వుండేటట్టుగా వ్రాసినాడు. he has carried his * తన వుద్దేశమును నెరవేర్చినాడు, వాడి పట్టును సాధించినాడు. that is no * అది అ విషయము. the distence is no * దూరము వొక విషయము కాదు. an * of sense ఇంద్రియ గోచరమైన వస్తువు. the soul is not an * of sense ఆత్మ యింద్రియములకు అగోచరము. he is a wretched * వాడొక దిక్కుమాలిన పక్షి. in grammar కర్మ.
Conversant, Or Conversant
(adj), ప్రవీణతగల,నిపుణుడైన,తెలిసిన, he is *with logic వాడు తర్క మందు ప్రవీణుడు. a woman * with geography భూగోళశాస్త్రము తెలిసిన స్త్రీ.
Unarmed
(adj), నిరాయుధులైన. they came * నిరాయుధులుగా వచ్చినారు.
Particularity
(n), ( s), వివరము, వైనము . something peculiar వింత.
Rattan
(n), ( s), బెత్తము. the * vine ప్రబ్బచెట్టు. a * mat బెత్తాల చాప.
Buck
(n), ( s), the male of deer, rabbits & c. మగది, దుప్పి,చెవులపిల్లి మొదలైన వాటిలో మగది. అడవి మూడున్ను వుండినవి. orhandsome fellow సొగసుగాడు.
Unpropped
(adj), not supported, not upheld నిరాధారముగా వుండే, ప్రోద్భలములేకుండా వుండే.
Son, Sun
(n), (s.), కొడుకు, కొమారుడు, పుత్రుడు. a * of Adam మనిషి, నరుడు. allmen are *s of Adam అందరున్ను ఆదిమ పురుషుడి వంశస్థులు. a * of Apelles (అతి ప్రసిద్ధుడైన ఆ పెల్లిసు అనే చిత్రకారుని కొడుకు అనగా) చిత్రకారుడు. a * of Marsసేనానాయకుడైన కుమారస్వామి కొడుకు, అనగా సిపాయి, శూరుడు. *s of England ఇంగ్లీషువాండ్లు. a * of the church పాదిరి. a spiritual * or disciple విద్యార్థి, శిష్యుడు. *s of God భక్తులు. the * of God A+. says ఈశ్వరస్యసుతః . * (in scripture language) శాలి. *s of pride గర్విష్టులు. of *s light జ్ఞానవంతులు.*s of darkness అజ్ఞానులు, పాపమూర్తులు. *s of peace శాంతుడు. *s of men మనుష్యులు,మానవులు. but the * of man అనగా జీసస్సు ఖ్రీస్టువు. son-in-law అల్లుడు.
Metaphrase
(n), ( s), ప్రతిపదము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spiry is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spiry now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spiry. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spiry is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spiry, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close