Telugu Meaning of To Shun

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Shun is as below...

To Shun : (v), ( a), to avoid మానుట, తప్పించుట, వర్జించుట. he shunned the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు. he went the otherroad to * the police పోలీసు వాండ్లను తప్పించుకోవడమునకై వేరే దారిన పోయినాడు. believing him a rogue she shunned him వాడు దొంగ అని వాడి తెరువుకు పోలేదు. women * adulterers ఆడవాండ్లు జారులను వర్జిస్తారు. they* wine సారాయీని వర్జిస్తారు. I have not shunned to declare the whole truth నిజస్థితి యావత్తు నేను చేప్పకమానలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ring
(n), ( s), ఉంగరము. a circle మండలము, వలయము. the wedding * పెండ్లి కూతురి యెడమ చేతి వుంగరపు వేలిలో వేశే వుంగరము. a plain finger * బటువు. a toe * చుట్టు, మెట్టె. a nose * ముంగర, నత్తు, ముక్కు పోగు. the * of grass to set a pot upon చుట్ట కుదురు. a wasp has *s of yellow round its body గండ్రీగ మీద పచ్చసుళ్లు వుంటవి. a * or circle of people గుండ్రముగా నిలిచిన వాండ్లు, వలయాకారముగా నిలిచినవాండ్లు. the * or boxing * జెట్టీల సమూహము.the * of baked earth in a well వొరలు, a * well వొరలబావి. black *s worn as bracelets నల్ల గాజులు. a staple * గొలుసు కొండి.a * or peal of bellls సప్త స్వరములు పలికే గంటల జత. I heard a * గంటల యొక్క నాదము విన్నాను. a road that sound round చుట్టూరు వుండే దోవ. the sound of a bell నాదము, ధ్వని. the * finger అనామిక అనే వేలు. *s of hair on a horse skin సుళ్ళు.
Fortuitously
(adv), తనంతటనే, తనకుతానే, అకస్మాత్తుగ, అప్రయత్నముగా,అవశాత్తుగా,ఘాణాక్షరన్యాయముగా. It is partly evaporated into air andpartlu diluted into water and * shared between all the elements( Rogers in Johnson) అది కొంత గాలిలో కలిసిపోయినది, కొంత నీళ్లలో కలిసిపోయినది.సమస్త భూతములోనున్ను తనంతటనే విభాగమైపోయినది.
To Spit
(v), ( a), to pierce or put upon a spit శలాకతో గుచ్చుట.he spitted the flesh and roasted it ఆ మాంసమును శలాకతో పొడిచియెత్తి నిప్పున వాడ్చినాడు. the bird spitted the worm upon the thornపక్షి ఆ పురుగును ముంటిలో గుచ్చినది. the serpent *s venom పాము విషమును కక్కుతున్నది. in this disease they * blood యీ రోగులకు వుమ్మితో నెత్తురు పడుతున్నది.
Clouded
(adj), మబ్బు మూసుకొన్న, మబ్బు కమ్మిన, చీకటి కప్పిన, మేఘావృతమైన,కళ తప్పిన.
Inflamed
(adj), ఎర్రబారిన, కందిన. his shin was * వాడివొళ్ళు కందినది.the eyes are * కళ్ళు పొంగినవి. this was a very * statement ఇదిచాలా పెంచి వ్రాయబడ్డది, గోరంతలు కొండంతలుగా చెప్పివున్నవి.
To Undergo
(v), ( a), to endure; to suffer సహించుట, పడుట. he under-wentgreat afflictions నిండా కడగండ్లు పడ్డాడు. the silk worm *es three changesపట్టుపురుగు మూడు అవస్థలను పొందుతున్నది. the house is undergoing repairs ఆయిల్లు మరమ్మతులో వున్నది.
Leaven
(v), ( s), పులిసినపిండి, దీన్ని రొట్టె వుబ్బడానకై పిండితో కలుపుతారు. ఈ దేశములో దీనికి బదులు పులిసిన కల్లును పోసి కలుపుతారు.the * of wickedness పాపమనే విషయము.
Precluded
(adj), నివారించబడ్డ, నిషేధించబడ్డ. I was * from going thereఅక్కడికి పోవడానికి అభ్యంతరమైనది.
Debased
(adj), హీనముగా చేయబడ్డ, నీచమైన, సంకరమైన, కలపడమైన.* gold మట్టు బంగారము. as a dialect అభాసైన. Telugu * with Hindustani తురకమాటలు కలిపి ఆ భాసముగావుండే తెలుగు.
Mead
(n), ( s), తేనె సారాయి.
Impervious
(adj), అభేధ్యమైన, చొరరాని, దురవగాహమైన, ప్రవేశించకూడని.a thicket * even to an ant చీమకూడా దూరని అడవి.
Piazza
(n), ( s), నడమంటపము, అనగా వార పాకవలె వుండే మంటపము, వసారా.
Distasteful
(adj), అసహ్యమైన, విరసమైన.
Unpliant
(adj), not easily bent, stiff వంగని, బిరుసుగా వుండే. he is very *వాడు నిండా గడుసు మనిషి, వంగనివాడు, క్రూరుడు.
To Pout
(v), ( n), మూతి ముడుచుకొనుట, ముఖము చిన్న బుచ్చుకొనుట.her pouting lip వుబ్బుగా వుండే దాని పెదవి, మొద్దుపెదివి.
Rateable
(adj), proportinate తగిన, తగ్గ, సరియైన.
Real
(adj), (add,) this is a * loss యిది గొప్ప నష్టము,విశేషనష్టము. Wrangh: Plut. vi. 259. foot.
To Clense
(v), ( a), Subramu cesuta, SuxXi cesuta, bAgucesuta, kaduguta.vide To Clean.
Unedifying
(adj), not improving నిష్ఫలమైన.
Porter
(n), ( s), a door keeper ద్వారపాలకుడు, వాకిటి కావలివాడు. a bearerకూలివాడు, కూలికి మోసుకొని బ్రతికేవాడు. a kind of drink వొక విధమైన బీరుసారాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Shun is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Shun now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Shun. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Shun is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Shun, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close