Telugu Meaning of Distasteful

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Distasteful is as below...

Distasteful : (adj), అసహ్యమైన, విరసమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fidgetty
(adj), చేతులు కాళ్లు కుదురుగా పెట్టుకొని యుండక వెర్రి వెర్రిగా కదలించే, నిలిచినచోట నిలవని, తడమాడే. a sparrow is * పిచ్చుక నిలిచిన చోటనిలిచేది కాదు.Fie, interj. ఛీ, ఛీ, పో, థూ, to cry * on చీవాట్లు పెట్టుట.
To Vapour
(v), ( n), to bully, ; to brag జంభాలు కొట్టుట, గచ్చులుకొట్టుట.
Vial
(n), ( s), a small bottle చిన్నబుడ్డి.
Monopolist
(n), ( s), జట్టివర్తకుడు, అనగా వచ్చే సరుకును మొత్తముగా తానే ఆక్రమించుకొనేవాడు.
Bird-lime
(n), ( s), జిగురు, బంక, పక్షులను పట్టే పిసును.
Liquid
(n), ( s), ద్రవద్రవ్యము. honey is a thick * తేనె చిక్కనగా వుండేటిది.
Lane
(n), ( s), సందు, సందువీధి.
Accompanying
(adj), వెంబడించే, అనుసరించే, కూడా వుండే.
Gaping
(adj), నోరుతెరుచుకునివుండే. a * wound నోరు తెరుచుకునివుండేపుండు. the * grave ఆ సన్నమైవుండే మరణము దగ్గరించుకొనివుండే చావు.
Abstract
(adj), సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన. an * noun భావార్థక శబ్దము,ధర్మవాచక శబ్దము. * mediation తదేక ధ్యానము. this is an * truth యిది కేవలనిజము, యిది పరిష్కారముగా నిజము.
Ultimate
(adj), final కడపటి. the * settlement ఆఖరు తీర్పు కడపటి తీర్పు. his *object వాని ముఖ్యమైన కోరిట. this led to his * ruin తుదకు యిందువల్ల వాడుచెడిపోయినాడు.
Pharisaical
(adj), Pharisee. అనే మత సంబంధమైన, యీ మతములో దొంగఆచారములు మెండు గనుక. pharisaical అంటే దొంగ ఆచారములుగల, దొంగభక్తిగల.* holiness is of no use దొంగ ఆచారము పనికిరాదు, ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల. the * doctrine was that there is no resurrection nor angel norspirit.
Carbinier
(n), ( s), చిన్న తుపాకి వేసే తురు పుసవారు.
Evolution
(n), ( s), కవాయద్ చేయడము, సేనా విన్యాసము. the regiment performed several *s ఆ రిజిమెంటు కవాయిత్తు చేసినది.
Attack
(n), ( s), పైబడడము, పైబడికొట్టడము, దూరడము. the enemy made fourattacks upon the town ఆ పట్టణము మీద శత్రువులు నాలుగుమాట్లు వచ్చి పడ్డారు.I had an * of fever yesterday నిన్న నాకు జ్వరము తగిలింది.
Tenant
(n), ( s), బాడిగె యిచ్చి అనుభవించేవాడు, స్వామి భోగము యిచ్చిఅనుభవించేవాడు, బాడిగెకు వుండేవాడు, కాపురము వుండేవాడు. an under *లోపాయకారి. a * of the holy place or shrine తీర్థవాసి, పుణ్యక్షేత్రవాసి. the *s of the deep జలచరములు. the *s of the grove వనవాసులు, అనగా పక్షులు. the soul as a * of the body క్షేత్రజ్ఞుడు.
Cocoa
(n), ( s), ఒక తరహా చెట్టు, దీని కాయలని పిండి నీళ్ళలో వేసి పానకముగా తాగుతారు.
Changeling
(n), ( s), అవిటి మనిషి, కురూపి, పిచ్చివాడు, పుట్టువెర్రి. a sickly infant దేవతులు మంచి యోగ్యమైన బిడ్డను యెత్తుకొనిపోయి దానికి బదులుగా వొక పనికిమాలిన పిల్లను వుంచి పోయినట్టు కథ కలదు.
Genius
(n), ( s), కౌశల్యము, బుద్ధికుశలత, మేధ, నిపుణత, నైపుణ్యము.శక్తి, చొరవ. nature స్వభావము. disposition స్వాభావికధర్మము.స్వాభావికగుణము, రీతి. powers of mind బుద్ధి, మేధ. a man of *మేధావి, అంశపురుషుడు. a man of acute * కుశాగ్రబుద్ధిగలవాడు. he is a man of universal * వాడి బుద్ధిదేంట్లోనంటే దాంట్లో ప్రవేశిస్తున్నది. the Hindu have a * for arithmetic హిందువులుగణితశాస్త్రమందు బుద్ధికుశలత కద్దు. he has a * for music వాడికిసంగీతములో బుద్ధి సహజముగా ప్రవర్తిస్తున్నది. meaning a demigod స్థలదేవుడు. In the Gita XV. 16. ద్వావిమౌపురుషౌ లోకే. " thesetwo Genii are in the world "and (in the next verse) ఉత్తమః పురుషస్త్వన్యః ". there is another supreme Genius ( schlegel.) hewas the bery * of famine వాడు క్షామదేవత, అనగా నిండా బక్క చిక్కివుండేవాడు. (Shakesp.) the * of the Telugu language is quitedifferent from that of English తెలుగు భాష యొక్క రసానికిన్నియింగ్లీషు భాష యొక్క రసానికిన్ని చాలా బేధమున్నది. a good * orguardian spirit సాత్వికదేవుడు. an evil * తామస దేవుడు.
Jack
(n), ( s), a certain fruit పనసపండు. the English name jackfruit, s supposed to originate in the Malayalim name chuska or chacca: it is called kathal కథల్ in Hindustani.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Distasteful is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Distasteful now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Distasteful. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Distasteful is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Distasteful, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close