Telugu Meaning of To Deny

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Deny is as below...

To Deny : (v), (a), కాదనుట, లేదనుట, లేదని సాధించుట, అపలాపించుట,వర్జించుట. he denied me the money ఆ రూకలు నాకు యివ్వనన్నాడు.I hope you will not * me this యిది నాకు కావలెదీన్ని యివ్వనకుండాతమరు దయచేయవలెను. he denied me leave నాకు సెలవు యిచ్చేదిలేదన్నాడు. he denied me the smallest trifle యెంత కొంచెమడిగినాయివ్వలేదు, రవంతైనా లేదన్నాడు, లేశమైన లేదన్నాడు. his fatherdenied him nothing తండ్రి కొడుకు మనసు వచ్చినట్టెల్లా పోనిచ్చినాడు.he denied my request నా మనివిని అంగీకరించిపోయినాడు. he denied them his favour అతడు వారి మీద దయచేయలేదు.he denied his child తన బిడ్డను త్యజించినాడు. he denied hischildren nothing and thus spoiled them బిడ్డలు కావలెనన్నదెల్లా వాండ్లకిచ్చి చెరిపినాడు. I * that అదికాదు, అట్లాలేదు. he denied the charge తాను అట్లా చేయలేదని యెగరగొట్టి మాట్లాడినాడు.నేను దాన్ని అచ్చుకోవలసినది లేదన్నాడు. he denied the statementmade in his letter తనజాబులో వ్రాసిన సంగతి నిజముకాదన్నాడు.he says that they are brothers ! this I * ! వాండ్లు అన్నదమ్ములనివాడంటాడు, నేను కాదంటాను. he says the thieves are there :this she deniesదొంగలు అక్కడ వున్నారని వాడంటాడు అది లేదంటున్నది. they denied the marriageపెండ్లి జరిగినదేలేదని సాధిస్తారు. he denies all knoweldge of them వాండ్లనుబొత్తిగా యెరగనన్నాడు. he would not deny his appetite వాడు కడుపుకట్టడు. he denied his religion స్వమత ద్రోహియైనాడు. he denieshaving done so తాను అట్లా చేయలేదని అన్నాడు. they * havingthe money ఆ రూకలు తమవద్దలేనది సాధిస్తారు. they * that thisdeed ever existed యీ పత్రము పుట్టనేలేదంటారు. he denied that thiswas his letter యిది తాను వ్రాసిన జాబు కాదన్నాడు. to * himselfor to * his lusts విరక్తిగా వుండుట, జితేంద్రియుడుగా వుండుట,తనకు యేదిన్ని వద్దనివుండుట, వైరాగ్యముగా వుండుట.a mink denied his lusts వాడు కామాన్ని వర్జించినాడు. he deniedhimself clothes that he might buy books తనకు పైకిబట్టలు లేకపోయినా పోతున్నది పుస్తకములు కొంటేచాలు నన్నాడు.he denied himself nothing తనకు ఒకటిన్ని కాదనలేదు, వాడికికాదనేటిది ఒకటిన్ని లేదు, వాడికి అన్నిన్ని యిష్టమే, అనగా తనకు యిష్టమైనదాన్ని వొకటినైనా వొద్దనలేదు అన్ని తిన్నాడు,అనగా తనకిష్టమైనదంతా తీసుకున్నాడు. One who denies hisGod దేవద్రోహి. One who denies his father పితృద్రోహి.God denied them children దేవుడు వాండ్లకు సంతానమునుయివ్వలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Admittance
(n), ( s), లోనికి రానివ్వడము, లోనికిరావడానికి శెలవు, ప్రవేశము. I cannotget * to him; or, into his presence అతని వద్ద నాకు ప్రవేశము చిక్కలేదు, అనగా,అతని వద్దకి పోగూడలేదు.
Caper
(n), ( s), దుముకు, గంతు. capers or jumps దుముకులు, తాండవము. a sort of berry వక తరహా కాయ, దీన్ని వూరగాయ వేస్తారు.
Recondensed
(adj), పునఃఘనీభవించిన, మళ్ళీ పేరుకొన్న.
Satire
(n), ( s), హాస్యకావ్యము, ధూషణగా ఉండే కావ్యము. * in thedisguise of praise నిందాస్తుతి.
Widower
(n), ( s), a man who has lost his wife by death ఆలుచచ్చినవాడు, అపత్నీకుడు.
To Repress
(v), ( a), అణచుట, అణగ్గొట్టుట.
Chain-pump
(n), ( s), నీళ్లు చల్లే యినపతొట్ల గొలుసు యంత్రము.
Vituperative
(adj), censuring తిట్టే, నిందించే, దూషించే. * language తిట్లు, దూషణ.
Unpolished
(adj), not made bringht మెరుగు పెట్టబడని. an * diamondసానపట్టబడని వజ్రము. a man of * manners మోటు మనిషి అసంస్కృతుడు. apoem written in an * style మోటు వాక్కుగా వుండే కావ్యము. * folks పామరులు.
Plutus
(n), ( s), కుబేరుడు.
Express
(adj), సమానమైన, సదృశ్యమైన, స్పష్టమైన, విశదమైన, విశేషమైన. he is the * image of his father వాడు తద్రూపము తండ్రివలె వున్నాడు. in * terms స్పష్టమైన మాటలతో. there is an * rule regarding thisయిందున గురించి వక విశేష సూత్రము కద్దు.
Prepossessed
(adj), అభిమానముగల, విరోధముగల. I was * in his favourనాకు వాడి మీద అభిమానము కలిగినది. he was * against me వాడికి నా మీద మునుపే ద్వేషము వుండినది.
Monopolist
(n), ( s), జట్టివర్తకుడు, అనగా వచ్చే సరుకును మొత్తముగా తానే ఆక్రమించుకొనేవాడు.
Re-established
(adj), మళ్ళీ స్థాపించబడ్డ, మళ్లీ యేర్పరబడ్డ, మళ్ళీ కుదురుబాటుచేయబడ్డ. his health was * or was cured వాడి వొళ్ళు కుదిరినది.
Plainwork
(n), ( s), సాదాపని, సాదాకుట్రపు పని, దర్జీపని.
Quare
(n), ( s), ప్రశ్న.
To Retort
(v), ( n), ప్రతికి ప్రతి అనుట, తిప్పికొట్టుట. he *ed saying you are a worse thief than me అతను నీవు దొంగ అంటే నీవు నాకంటే మరీ దొంగ అని ప్రతిగా చెప్పినాడు. she *ed upon him వాడు చెప్పిన మాటనే అది తిప్పికొట్టినది.
Comfort
(n), ( s), ఓదార్పు, వూరట, ఆదరణ, సుఖము, క్షేమము, నిమ్మళము,సాంత్వనము. A+ they live in great * వాండ్లు హాయిగా వున్నారు, నెమ్మదిగావున్నారు.
To Unburden
(n), ( a), బరువును దించుట. they *ed the bullocks పెరకెలనుదించినారు. he *ed his heart మనసులో వుండే దుఃఖాన్ని వెల్ళబోసుకొన్నాడు.
Rudely
(adv), మోటుతనముగా, మడ్డితనముగా, అమర్యాదగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Deny is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Deny now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Deny. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Deny is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Deny, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close