Telugu Meaning of Satire

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Satire is as below...

Satire : (n), ( s), హాస్యకావ్యము, ధూషణగా ఉండే కావ్యము. * in thedisguise of praise నిందాస్తుతి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nomadic
(adj), దేశము మీద తిరిగే, వూరూరు తిరిగే. the Lambadiesor Brinjarries are * లంబాడీవాండ్లకు నొకచోట నిలకడ లేదు.
Mounted
(adj), యెక్కిన. a stick * with silver వెంట్టువేసినకర్ర. an ivory box * with silver వెండిపువ్వులువేసిన దంతపుభరణి. a cannon * చట్టముమీది కెక్కించిన ఫిరంగి.
Wheatear
(n), ( s), a small bird గోరింక అంతగా వుండే వొక పక్షి.
Intrude
(v), ( a), చొరబెట్టుట, ప్రవేశ పెట్టుట. he *d several remarks వాడు కొన్ని మాటలను అధిక ప్రసంగముగా చెప్పినాడు. he * himself into thebusiness ఆ పనికి వాడు అధికప్రసంగముగా పోయినాడు. I did not wish to * my brother upon you మా అన్నను కూడా పిలుచుక వచ్చి మిమ్ములనుతొందర పెట్టడము నాకు యిష్టములేదు. I did not wish to * my childrenupon him నా పిల్ల కాయలను వాడి యింట్లో విడిచి వాడిని శ్రమపెట్టడమునాకు యిష్టము లేదు. I did not wish to * myself upon him నేను వృధాగా పోయి అతడిని తొందర పెట్టడము నాకు యిష్టము లేదు.
Oculist
(n), ( s), నేత్ర వైద్యుడు. Odd, adj. as numbers in arithmetic బేసియైన, విషమమైన. even and * సరి బేసి. nine and eleven are * numbers తొమ్మిది పదకొండు బేసిగా వుండే సంఖ్యలు, విషమ సంఖ్యలు. a hundred and * నూట చిల్లర, నూరున్ను పై చుంగుడిన్ని. an * volume విడి పుస్తకము, అనగా వొక వాలమునకు అధికముగా బైండుచేశిన బొక్కులలో వొంటి పుస్తకము. these shoes are * ఇ జోళ్లు విజ్జోళ్లుగా వున్నవి. uncouth, strange, విపరీతమైన, వికారమైన, వింతైన. an * dress వింతైన వుడుపు.
Scurvy
(n), ( s), a disease characterized by debility, a pale bloated face, bleeding gums and lived tumors పాలిపోయి ముఖము వుబ్బుగా వుండడము ఇగుళ్ళలో నెత్తురు కారడము, దేహము కదములు కట్టుకొని వుండడము నిస్సత్తువ యిలాటి గుణములు గల రోగము, యిది ముఖ్యముగా వాడలో నిండాకాలము వుండే వాండ్లకు వస్తున్నది.
Cardamons
(n), ( s), యేలకులు.
To Mediate
(v), ( n), మధ్యస్థముచేసుట, సంధిచేసుట.
Infantile
(adj), పసి, బాల్యమైన. * conduct పసినడక, పిచ్చితనము,బాల్యచేష్ట.
To Tremble
(v), ( n), to shake వణుకుట, అదురుట, కంపించుట, కదులుట.
Draw-well
(n), ( s), చేదుడుబావి.
Very
(adj), true ; real, identical నిజమైన, సత్యమైన, వాస్తవ్యమైన, అదే. the * man అతడే. in the * house ఆ యింట్లోనే. at the * end చిట్టచివరన. at the * beginning మొట్టమొదట, తొలుదొలుత. the point చిట్టచివర. in the * middle నట్టనడమ. at the * time అట్టి సమయమునందే. at her * breast దాని రొమ్ము ననె. for this * reason యిదే హేతువునుబట్టి. that is his * voice అదే వానిగొంతు. Very God సాక్షాదీశ్వరుడు.
To Flounce
(v), ( n), నీళ్లలోనే మిడిసిపడుట. she *d into the room అదిబహు ఆగ్రహముతో యింట్లోకి చొరబడ్డది. she *d the dress with laceదాని బట్టలకు సరిగెజాలరు వేసినది.
Cat
(n), ( s), పిల్లి. pussy చీలి. or cross woman మొండి ముండ. or town * గండుపిల్లి. or whip కొరడా, కోరా. Cat'seye వైడూర్యము. a wild * బావురుపిల్లి, అడివిపిల్లి. or civet * పునుగుపిల్లి. a pole * జవ్వాజిపిల్లి. as lame as a * పిచ్చుక, కుంటి, చప్పాణి. It was raining cats and dogs వాన యేనుగ తొండంలాగున కురుస్తుంది, సంతత ధారగా కురుస్తుంది. a * of nine tails ముంళ్ల కొరడా, a cat's paw or base medium సాధనము. they made a cat's paw of him in their business యీ పనికి వాణ్ని ముందు తోసి తాము బాగుపడ్డారు. they made me acat's paw in this business నన్ను అడ్డు పెట్టి గడ్డి తినుపించి తాము లాభాన్ని పొందినారు. he let the * out of the bag దాచవలసిన రహస్యము బయలుపరచినాడు.
Octagon
(n), ( s), అష్ట కోణాకృతి, అష్ట కోణములు గలది.
Ceremoniously
(adv), మర్యాదగా, వుపచారముగా.
Asphaltic
(adj), బంకగా వుండే, జిగటగా వుండే.
Avalanche
(n), ( s), గండశైలము, ఒడుదుడుకుగా వుండే బ్రహ్మాండమైన గుండురాయి,బ్రహ్మాండమైన మంచుగడ్డ.
Mouse
(n), ( s), చిట్టెలుక, చుండెలుక. * hole కలుగు, యెలుకబొక్క.
Cross-wise
(adv), అడ్డముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Satire is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Satire now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Satire. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Satire is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Satire, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149894
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113097
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101461
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95717
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55861
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51533
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40233
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39135

Please like, if you love this website
close