Telugu Meaning of Plainwork

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Plainwork is as below...

Plainwork : (n), ( s), సాదాపని, సాదాకుట్రపు పని, దర్జీపని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Duchy
(n), ( s), Duke అనే అధికారి యేలిన రాజ్యము యిప్పుడుయిది వట్టి కితాబు అయిపోయినది. the * of lancaster లాన్ కష్టరనేజమీందారి అనగా రాజ్యము.
Looking-glass
(n), ( s), అద్దము, దర్పణము.
Quarrelsome
(adj), జగడగంటియైన, కలహగంటియైన, పోట్లాడే. a * fellow జగడాలమారి.
Rope-ladder
(n), ( s), నూలునిచ్చెన.
Hilt
(n), ( s), కత్తిపిడి.
Disproportionate, Disproportioned
(adj), వ్యత్యాసమైన, వికారమైన,అందవికారమైన, పొందికగా వుండని, తగని, అంగుగావుండని, విపరీతమైన.great of large గొప్పైన, అతిశయించిన. the cost is * యిదితగని శెలవు. the punishement was * యిది నేరమునకు తగినదండనకాదు, అనగా నేరమునకు అధికదండనైనా నేరమునకు తక్కువదండనైనా అనిభావము. In the works of God there is nothing *ఈశ్వరసృష్టిలో వొకటిన్ని వ్యత్యాసము లేదు. అన్నిన్ని పొందికగావున్నది, పొంకముగా వున్నది, సరిగ్గా వున్నది. In this picturethe nose is disproportioned to the face యీ పటములో ముఖానికితగిన ముక్కులేదు.
Scarf
(n), ( s), of men ఉత్తరీయము, అంగవస్త్రము. a woman's * పైట.
Earnest
(adj), అత్యావశ్యకమైన, అత్యాదరముల, మనఃపూర్వకమైన, ఉత్సుకముగల, ముఖ్యమైన, వాస్తవ్యమైన. an * prayer అత్యాదరముగాచేసుకున్న ప్రార్థన. at his * request అతడు మిక్కిలి బతిమాలుకొన్నందున.he wrote me an * letter about his యిందునగురించి నాకు అతిముఖ్యమైనజాబు వ్రాసినాడు, బతిమాలుకొని వ్రాసుకొన్నాడు. are you in * about this?యిది వట్టి నోటిమాట కాదు గదా, అనగా యిది వాస్తవ్యమేనా. I am in * in sayingthis యిది వాస్తవ్యము, యిది నేను వూరక చెప్పేమాట కాదుసుమీ. he setabout the work in * వాడు అతనికి మహా అక్కరగా పూనుకున్నాడు.I assure you I am in * నామాట తప్పదని నీవు గట్టిగా నమ్మవలసినది.words that are spoken in * మనఃపూర్వకముగా చెప్పేమాటలు.he is not in * వాడు పైకి చెప్పేమాట. he is only half in * about itవాడు అందుకు అర్ధాంగీకారముగా వున్నాడు. Do you think that I am not in* నేను చెప్పేది వొకటి చేసేది వొకటి అనుకొన్నావా. words that are not in *పైకి చెప్పేమాటలు.
Silt
(n), ( s), mud, slime బురద, అడుసు, రొంపి.
To Point
(v), ( n), చూపుట. this *s north wards యిది వుత్తరాభిముఖముగా వున్నది.that leaves * upwards ఆ యాకులపై మొనలుగా వున్నవి. as a dog doesవేటలో కుక్క కొన్ని పక్షులను చూపుట. they *ed at him వాణ్ని వేలితో చూపినారు.this expression *s at you యిది నిన్ను వుద్దేశించి చెప్పిన మాట.
Parallax
(n), ( s), భూమి నుంచి సూర్యాది గ్రహములను చూడడములో అవి వుండేటట్టుఅలగుపడే స్థలమునకున్ను అవి వాస్తవ్యముగా వుండే స్థలమునకున్ను మధ్యవుండే ప్రదేశముయొక్క వ్యత్యాసము, సూర్యాది గ్రహములను భూగోళము మద్యనుంచి చూడడానికిన్నిభూగోళము మీద యెక్కడనైనా వుండి చూడడానికిన్ని మధ్యవుండే అవకాశము. (Mathematic rum septum ) అంకణము, భాగము, విషమ స్థానము. like a starwithout a * ( Edinb. Rev. No. 169 p. 202 ) నిష్కళ నక్షత్రము, నిర్వ్యత్యాసమైనధృవనక్షత్రము.
Persuasion
(n), ( s), బోధన, బోధించడము. or creed, faith, మతము. he listenedto her *s దాని బోధనకు లోబడ్డాడు. a man of the Musulman * తురకమతస్థుడు.
Grassplot
(n), ( s), పసరిక బయలు.
Afflictive
(adj), దుఃఖకరమైన, వ్యసనకరమైన.
Jilt
(n), ( s), మోసకత్తే, మాయలాడి.
Swinging
(adj), great; huge పెద్దదైన, బ్రహ్మాండమైన, లావాటి.* is used in good writers Thus Walter Scott, Lr. of 23.Feb. 1808 in Lokhart's Memoir of his Life Vol. 2.
Forethought
(n), ( s), ముందు యోచన. he did it on * దాన్ని వాడు యోచనమీదచేసినాడు, యోచించి చేసినాడు.
Wretchless
(adj), దిక్కుమాలిన. See Rackless.
Adorably
(adv), పూజనీయముగా, పూజార్హముగా.
Outspeaking
(n), ( s), (honesty, bluntness) నిష్కాపట్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Plainwork is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Plainwork now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Plainwork. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Plainwork is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Plainwork, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close