Telugu Meaning of Town

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Town is as below...

Town : (n), ( s), పట్టణము, వూరు, గ్రామము. all the * know it వూరంతా యెరుగుదురు.a woman of the * బోగముది. she is on the * అది పడుచు కొని తింటున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bombproof
(adj), బొంబసుగుండు దెబ్బ తాకని, బొంబసుగుండు పారని. the house was * ఆ యిల్లు బొంబసుగుండు పారకుండా వంపు కట్టడముగా కట్టివుండినది.
Weather-cock
(n), ( s), that which shows the direction of thewind, a turning vane on spire గాలిపడగ, గాలి యెటు తిరిగితేఅటు తిరుగుతూ ధ్వజాకారముగా వుండేటిది. a fickle man చపలుడు.
Abbacy
(n), ( s), మఠాధిపత్యము, మఅఠము యొక్క మాన్యము.
Inconceivable
(adj), ఊహించగడని, గ్రహించగూడని, తెలుసుకొగూడని, భావించగూడని. his motives are * వాడి ఆలోచన యిట్టిదని తెలుసుకోకూడదని. an * story నమ్మరాని కథ, లేనిపోని కథ.
Repleteness
(n), ( s), సంపూర్ణత.
Intractable
(adj), దోవకురాని, స్వాధీనముగాని, మూర్ఖమైన. an * horse మొండి గుర్రము. they are * వాండ్లు ఏ దోవకు వచ్చేవాండ్లు కారు.
Implication
(n), ( s), ఊహ, భావము, అనుమానము. he listened in silence and by * he agreed to it వాడు విని వూరికే వుండినందున అంగీకరించినట్టుభావమౌటున్నది. mere * is not proof వట్టి వూహ దృష్టాంతము కాదు.
Uncontroverted
(adj), not disputed నిర్వివాదమైన, నిస్సందేహమైన, నిరాక్షేపమైన.
To Over-run
(v), ( a), or ravage పాడు చేసుట, ధ్వంసముచేసుట,దవుడుచేసుట, మూసుకొనుట. the robbersover ran the country ఆదేశమును దొంగలు పాడుచేసినారు. creepers overran the garden ఆతోటను తీగలు మూసుకొన్నవి. the house was * with rats ఆ యింట్లోయెలుకలరాయడిగా వుండినది.
Hive
(n), ( s), తేనెతెట్ట, తేనెగూడు. it was shaped like a bee * తేనె తెట్టాకారముగావుండినది, అనగా సొగటాలకాయ రూపముగా వుండినది.
Fishgig
(n), ( s), చేపలను పొడిచే వొక తరహా యీటె.
Inert
(adj), ఊరికేవుండే, జడమైన, నిశ్చేష్టముగా వుండే, మందమైన, స్తబ్ధమైన. the medicine remained * ఆ ఔషదము వ్యాపించలేదు,పెట్టినదిపెట్టినట్లే వున్నది. he remained * మొద్దువలె వూరికే వుండినాడు.
Callosity
(n), ( s), కాయ, కిణము, నొప్పి లేకుండా గడ్డగా కట్టుకొని వుండే మాంసము.
Forky
(adj), పంగలుగల, పాయలుగావుండే.
Rapturous
(adj), ఆనందకరమైన, సంభ్రమమైన. he spoke in a * mannerఆహ్లాదభరితుడై మాట్లాడినాడు.
Doubtless
(adv), నిస్సందేహము, నిస్సంశయముగా.her features, though * altered by time was still handsomeవయసు చెల్లినందున మారురూపు అయినది సరేగాని అందముగా వుండినది.these * are his but the rest are mine యివి వాడివి సరేగానికడమవినావి. these words * are Sanscrit but the rest are Teluguయివి సంస్కృత శబ్దములు సరేగాని కడమవి తెలుగు శబ్దములు.
Glutted
(adj), ముక్కుమోయతిన్న, నిండిన, వెక్కసమైన. the snake is * ఆ పాము ముక్కు మోయ తిని మసులుతున్నది. the troopes were * witwith blood and plunder ఆ సేన తనవి దీర నరికి దోచుకున్నది.his eyes were * with slaughter ఆ ప్రజాసంహారమునుచూచి విసికి అవతల చూడలేకపోయినాడు.
Paltry
(adj), తుచ్ఛమైన, పనికిమాలిన. a * fellow తుచ్ఛుడు, అల్పుడు.
To Obstruct
(v), ( a), అడ్డు కట్టుట, అడుచుట, ఆటంకము చేసుట,విఘాతము చేసుట. these bushes *ed the road ఆ దోవను యీ పొదలుఅడుచుకొన్నవి. the water *ed the passage ఆ దారికి నీళ్ళు అడ్డమైనది, పోవడానికి నీళ్లు ఆటంకము చేసినవి. the mud *ed the passage of the water through the drain ఆ తూములో నీళ్ళు పోకుండా మన్ను అడుచుకొన్నది. the tree *ed my sight ఆ చెట్టు నా దృష్టికి అడ్డమైనది. the troops *ed the passage పోవడానికి దండు అడ్డమైనది. Obstructed, adj. అడ్డుపడ్డ, ఆటంకమైన, విఘాతమైన.
Vine
(n), ( s), ద్రాక్షతీగ the wild * వెర్రి ద్రాక్షచెట్టు. the long pepper * శక్యము, మోడితీగ. the betel * నాగవల్లి, తమలపాకుతీగ. the melon * పాపరచెట్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Town is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Town now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Town. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Town is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Town, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close