Telugu Meaning of Quarter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Quarter is as below...

Quarter : (n), ( s), a fourth part నాలుగో భాగము, కాలు, పాతి, పాదము. a * of arupee కాలు రూపాయి, పావులా. * of a year మూడు నెలలు. three *s ముక్కాలు,ముప్పాతిక. half a * రెండణాలు. a force * of mutton ముందరిజబ్బ. a hind * ofmutton తొడ. a * of a year ఋతువు మూడు నెలలు. once a * మూడేసి నెలలకువొక పర్యాయము. In the summer * గ్రీష్మ ఋతువులో. a Lac and a * (125000)సపాదలక్ష. or region దిక్కు. In the southern * దక్షిణ దిక్కున. In these *sయిక్కడ, యీ ప్రాంతములో. In all *s సర్వత్ర. the * of a ship వాడ యొక్క వెనకటిమూలలు, పిరుదులు. the four *s of the earth నాలుగు ఖండములు, అనగాEurope, Asia, Africa and America. A station for soldiers స్థలము, బస,విడిది. he appointed this soldier *s in my house యీ సిఫాయికి నా యింట్లోస్థలము నియమించినాడు. he came to my *s నా బసకు వచ్చినాడు, యిది దండు భాష. head * సేనాధిపతి యొక్క మొకాము. the head *s returned to Madrasసేనాధిపతి మళ్లీ పట్నానికి వచ్చి చేరెను. a division of a town పేట, ప్రదేశము. the army went into winter *s ఆ దండు చలికాలానికి వొక చోట పోయి దిగినది. he took up his * in my house మా యింట్లో దిగినాడు. they lived at free *s in my house మా యింట్లో జోరావరిగా వచ్చి కూర్చున్నారు. he gave them * వాండ్లకు స్థలము యిచ్చినాడు. In this battle they gave no * యీ యుద్ధములో చిక్కినవాణ్ని చంపినారు గాని ప్రాణముతో పట్టుకోలేదు. to give * మన్నించుట. to cry for * చంపవద్దని మొరబెట్టుట. Quarter quarter !! మన్నించు, మన్నించు. to offer * మన్నిస్తాననుట. they were at close *s with the enemy శతృ సేనకున్ను వాండ్లకున్ను చెయిచెయి కలిసినది. a measure of eight bushels యెనిమిది తూములు. at dice quatre చౌ. quatre-ace చౌవంచ. in heraldry చిహ్నము. * deck వాడవెనకటితట్టుయొక్క పై దళము. * gallery వాడ యొక్క పై దళము. * gallery వాడ యొక్క పిరుదులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bamboo
(n), ( s), (a word taken from the Malay language) వెదురు. a large * బొంగు . a long * గడ. the male * పోతువెదురు, ఘట్టి వెదురు. the female *పెంటివెదురు, బొంగు. * colour (an absurd word) చామనిచాయ, పండు వెదురు వర్ణము.
To Monopolize
(v), ( a), జట్టిబేరము చేసుట, వచ్చిన సరుకును మొత్తముగా తానే ఆక్రమించుకొనుట.
Sircar
(n), ( s), (Indian word for Government సర్కారు, దివాణము.(Bengal word for an accountant) లెక్కలు వ్రాఇశేవాడు.
Spake
(past tense of the verb ToSpeak), Span, n. s. జేన, ప్రాదేశము. * long జేనెడు. the * of life ఆయుః ప్రమాణము. a bridge of fifty feet * యాభై అడుగుల వెడల్పు కన్నుగల వంతెన.
Compendiousness
(n), ( s), సంక్షేపము, సంగ్రహము.
Trapstick
(n), ( s), a stick used by boys at some games పిల్లకాయలు వొకఆటలో వుపయోగించే కొయ్య.
To Toddle
(v), ( n), నడుచుట, తప్పుటడుగులు వేసుట, ఇది క్షుద్రమాట. he *d homeagain వాడు మళ్ళీ, యింటికి పోయినాడు. after they *d వాండ్లు వెళ్ళిన తర్వాత. Ishould like to come, and have a cottage in your park, toddle about &c( Johnson in Boswell, May. 1783. ) యిటు అటు తిరుగుట.
Trousers
(n), ( s), ఇజారు, చల్లడము, పైజామా.
Twofold
(adj), రెండింతలైన, ద్విగుణమైన.
Unmistakeably
(adv), clearly; certainly పరిష్కారముగా, ఘనముగా. ( this isa bad word. )
Amputation
(n), ( s), అంగఛేదనము.
To Pot
(v), ( a), కుండలో వేసి పక్వము చేసుట. potted fish మసాలా వేసి కుండలోపక్వము చేసి పెట్టిన చేపలు.
Justification
(n), ( s), సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము.self * తన యందు దోషము లేదని చూపడము. this is no * of your conduct నీవు చేసినదానికి యిది సమాధానము కాదు. what * have you for doing this? I did it through ignorance నీవు యిట్లా చేసిన దానికి సమాధాన మేమి, నేను తెలియకచేసినాననేదే పరిహారము. as a * of his conduct he pleaded his poverty తాను చేసిన దానికి సమాధానము తన పేదతనమన్నాడు. (Wilson) అపరాధక్షమం, విమోచనం. In Rom. V 16. పుణ్యప్రాప్తి A+. యాధార్థ్యము C+. దోషఖండనము, నిర్దోషి, కరణము, ప్రతివాదము, ఉత్తర హేతువాదము. Dz.
Skirmish
(n), ( s), a slight battle, or combat కొంచెము జగడము, స్వల్ప యుద్ధము.a contention వివాదము కలత.
Famishedly
(adv), ఆహారము మీద ఆతురముగా , క్షుధాతురముగా, అత్యాసక్తిగా.
Burdened
(adj), బళువుయెక్కించబడ్డ, బరువు చేయబడ్డ. afer theship was * యెక్కించిన తరువాత. after the ship was * వాడకుబళువుయెక్కిన తరువాత. being * with sorrow దుఃఖభరితుడై. being* with debts అప్పుల తొందరగలవాడై.
Floodgate
(n), ( s), తూము, కలుజు.
Inordinate
(adj), అపరిమితమైన, అపారమైన.
To Ache
(v), ( n), నొచ్చుట, సళుపుట, తీపుతీసుట. my legs * నా కాళ్లు నొస్తవి,తీపులు తీస్తవి.
Benumbed
(adj), తిమురుపట్టిన, కొరడుపారిన. his hand was * by the blow దెబ్బచేత వాడిచెయ్యి మానై పోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Quarter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Quarter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Quarter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Quarter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Quarter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close