Telugu Meaning of Boyishness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Boyishness is as below...

Boyishness : (n), ( s), పసితనము, పిల్లతనము, బాల్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Teacherous
(adj), ద్రోహియైన, నమ్మరాని, వంచనగల. the * soil కాలుజారే భూమి.
Lawgiver
(n), ( s), ధర్మశాస్త్ర విధాయకుడు, చట్టములు కలగచేసేవాడు.
Fain
(adj), సంతోషముగల. he was * to accept it ( or,he was obliged toacept it ) వాడు దాన్ని అంగీకరించవలసివచ్చినది, వేరేగతి లేక సమ్మతించినాడు. he was * to eat it వాడు దాన్ని తినవలసివచ్చినది, వాడు దాన్ని తినకవిధిలేదు. I was * nor glad to give him ten rupees to be silent వాడి నోరు మూయడానకు పదిరూపాయలు సుఖముగా యిత్తును. I would* help him but do not know how to do it వాడికి సహాయము చేయవలెననేవున్నదిగాని యెట్లా చేసేదో తెలియలేదు. I would * believe him butcannot వాన్ని నమ్మవలెనని వున్నది అయితే నమ్మకూడదు. I must * tellhim వాడితో చెప్పుకోక నాకు విధిలేదు. I would * hope so అట్లా అయితేమంచిదే, అట్లా అయితే మేలే.* would I have done so అట్లా చేసి వుంటినంటేబాగా వుండునే.
Bole
(n), ( s), (the trunk of a tree) అడుగుమాను, అడగు మొద్దు, ప్రకాండము.Armenian * భోళమనే ఔషధము. Ainslie says సీమ కావిరాయి.
To Silence
(v), ( a), నోరు మూయించుట, నోరెత్తకుండా చేసుట. this *d his enemies యిందువల్ల వాడి శత్రువులు నోరెత్త లేకుండా వుండినారు. he*d them వాండ్ల నౌరు మూయించినాడు, వాండ్లను నోరెత్తకుండా చేసినాడు. he*d their objections వాండ్ల ఆక్షేపణలను ఆణిచి వేసినాడు.
Gluten
(n), ( s), బంక, బందన, నిర్యాసము.
Alack
(interj), అయ్యో, అకటా.
To Shun
(v), ( a), to avoid మానుట, తప్పించుట, వర్జించుట. he shunned the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు. he went the otherroad to * the police పోలీసు వాండ్లను తప్పించుకోవడమునకై వేరే దారిన పోయినాడు. believing him a rogue she shunned him వాడు దొంగ అని వాడి తెరువుకు పోలేదు. women * adulterers ఆడవాండ్లు జారులను వర్జిస్తారు. they* wine సారాయీని వర్జిస్తారు. I have not shunned to declare the whole truth నిజస్థితి యావత్తు నేను చేప్పకమానలేదు.
Glee
(n), ( s), ఆనందము, ఆహ్లాదము, సంతోషము. or song of three orfour voices ముగ్గురు నలుగురు చేరి వొక విధముగా పాడే పాట.
To Predicate
(v), ( a), స్థిరముగా చెప్పుట, సిద్దముగా చెప్పుట, నిశ్చయముగా చెప్పుట.nothing can be *d regarding this యిందున గురించి వొకటిన్ని నిశ్చయించరాదు.
Organically
(adv), సహజముగా, వస్తుత్వేన.
Sulkily
(adv), morosely చిరచిరలాడుతూ, మండిపడుతూ. he spoke * చిటిచిటలాడుతూ మాట్లాడినాడు.
Dyeing Or Dying
(n), (s), (of colour) అద్దకము, చాయవేడము. (of death)మరణము.
To Account
(v), ( a), యెంచుట, తించుట. they accounted him a fool వాణ్నిపిచ్చివాణ్నిగా యెంచినారు. they account him a prophet. అతణ్ని భవిష్యద్వక్తఅంటారు.
Artificial
(adj), కృత్రిమమైన, కల్పితమైన, మాయమైన. a river is a naturalstream but a canal is * యేరు దేవకృతమైనది, కాలవ మనుష్య కృతమైనది. RiceCotton &c. are natural productions but Cloth Paper &c. are *productions బియ్యము, పత్తి మొదలైనవి దేవ నిర్మితమైన వస్తువులు, గుడ్డ,కాకితముమొదలైనవి మనుష్య కృతమైన వస్తువులు. her beauty is not natural but * దానికిపెట్టు చాయే గాని పుట్టు చాయ లేదు. an * flower తజ్జాతిగా చేసిన పుష్పము. an *lake చెరువు. * gold విశ్వామిత్రమైన బంగారు, మాయ బంగారు. an * pearlచిప్పముత్యము, ఉమ్మాయముత్యము. * diamond తోరమల్లి. the * globeమనుష్యులచేత చేయబడ్డ భూగోళము. * piety కపటమైన భక్తి. * politeness దొంగవినయము. * wants అధికపోకిళ్ళు.
Hesperian
(adj), ఇది వొక లంక పేరు. * gardens ఇంద్రోద్యానము, చైత్ర రథము.
To Divine
(v), ( n), జోశ్యము చెప్పుట, శకునము చెప్పుట. to * byplamistry సాముద్రికము చెప్పుట. to * by lots చీట్లువేసి చూచుట.
Transmogrified
(adj), changed in appearance మారు రూపును ధరించిన,వికారమైన. ( ఇది నీచ శబ్దము. )
To Wrest
(v), ( a), to twist by violence పీకుట. లాగుట, గుంజుట.this commentary *s the sense of the word యీ వాఖ్యానములో యీమాటకు అపార్థము చేసినాడు. in doing this he *ed justiceన్యాయవిరుద్ధముగా దీన్ని చేసినాడు, దీన్ని అన్యాయముగా చేసినాడు. Wrest, n. s. distortion, twist మెలిపెట్టడము, బలాత్కారము.
Barbarism
(n), ( s), add, a country in a state of * అరాజకముగావుండే దేశము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Boyishness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Boyishness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Boyishness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Boyishness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Boyishness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close