Telugu Meaning of Fain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fain is as below...

Fain : (adj), సంతోషముగల. he was * to accept it ( or,he was obliged toacept it ) వాడు దాన్ని అంగీకరించవలసివచ్చినది, వేరేగతి లేక సమ్మతించినాడు. he was * to eat it వాడు దాన్ని తినవలసివచ్చినది, వాడు దాన్ని తినకవిధిలేదు. I was * nor glad to give him ten rupees to be silent వాడి నోరు మూయడానకు పదిరూపాయలు సుఖముగా యిత్తును. I would* help him but do not know how to do it వాడికి సహాయము చేయవలెననేవున్నదిగాని యెట్లా చేసేదో తెలియలేదు. I would * believe him butcannot వాన్ని నమ్మవలెనని వున్నది అయితే నమ్మకూడదు. I must * tellhim వాడితో చెప్పుకోక నాకు విధిలేదు. I would * hope so అట్లా అయితేమంచిదే, అట్లా అయితే మేలే.* would I have done so అట్లా చేసి వుంటినంటేబాగా వుండునే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unbelieving
(adj), నమ్మికలేని, నమ్మని, భక్తి లేని. In Rev. XXI. 8. అవిశ్వాసి. A+.
Ligneous
(adj), దారుభూతమైన.
Sensible
(adj), having understanding, తెలివిగల, వివేకముగల. a * man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని. he is a * boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి. having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన. he was so ill that his skin was not * వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు. I am very * ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది. living bodies are * of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు. perceptible; as, the difference is * to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది. దృష్టి గోచరముగా వున్నది. there is no * difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు. his pulse is not now * వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు. he is * of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది. are you * of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా. * peril ముఖ్యమైన అపాయము. Sensibly, adv. with discrimination వివేకముగా, తెలివిగా. he spoke * about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు. (as meaning) evidentlyస్పష్టముగా this is * the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది. he was * affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు. I was * obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను. Doddr. Comm. 2. 303.
Antennae
(n), ( s), పురుగుయొక్క కొమ్ములు, లేక, మీసాలు.
To Spike
(v), ( a), చీలగొట్టుట. to * a gum పీరంగి చెవిలోమేకుకొట్టి పిరంగిని పనికిరానిదిగా చేసుట.
Upset
(n), ( s), an overthrow తల్లకిందులు కావడము. the * price సొమ్ముకర్త మొదటచెప్పిన వెల. the * price of the house was ten thousand rupees, but itsold for eight thousand యింటి వాడు మొదట చెప్పినది పది వేలు తుదకు అదిఅమ్ముడు బోయినది యెనిమిది వేలకు.
To Plunge
(v), ( n), మునుగుట. he *d into the water నీళ్ళలో మునిగినాడు.he *d into the subject ఆ సంగతిలో ప్రవేశించినాడు, తల బెట్టుకొన్నాడు,చదవనారంభించినాడు. he *d into vice దుర్మార్గములో పడ్డాడు.
Waterman
(n), ( s), a boatman; a ferry man పడవ వాడు, చెంబడి వాడు, పల్లె వాడు. he who gives water to horses గుర్రాలకు నీళ్లు తాగించేవాడు.
Carnalminded
(adj), పంచేంద్రియ బద్ధుడైన, ప్రకృతి బద్ధుడైన.
Expatriation
(n), ( s), దేశ భ్రష్టుణ్నిగా చేయడము, పరదేశమునకుపంపడము.
Cruet
(n), ( s), ఒక తరహా చిన్న సీసా.
To Lime
(v), ( a), జిగురు తగిలించుట, జిగురుకర్రతో పట్టుట.
To Do
(v), ( n), ఆడుట, అనుట. how * you * ? నీకు యెట్లా వున్నది.యిది వూరక మర్యాదను గురించి చెప్పేమాట. did you go other? I did అక్కడికి పోయినావా, పోయినాను. I did not నేను పోలేదు.Tell him do that I will come నేను వస్తున్నానని వాడితో చెప్పవోయి.come her do ! యిక్కడ రావోయి. I cannot * without thisయిది లేకుండా నాకు జరగదు, నాకు గడవదు. you must * withoutthe horse for one day నీవు యీ పూటకు గుర్రము లేకుండాజరుపుకోవలేను. he did so with his hand వాడు చేతిలో యిట్లా అన్నాడు.this will * or suffice సరి, యిది చాలును , యిది పనికివచ్చును,యిది సరిపడును. will mere talking * ? వట్టిమాటల చేత యేమౌను.either way will * యెట్లా చేసినాసరే, యే విధమైనా సరే. this will never * యిది పనికిరాదు, యిది కారాదు. It will 'not* to omit this :or, it will not * for you to omit thisయిది మానుకోకూడదు, యిది విడిచిపెట్టకూడదు. what a to-do! యేమిరచ్చ.what a to do about this triffle యీ అల్పానికేమి యింత రచ్చ.a do little or do nothing పనికిమాలినవాడు, సోమారివాడు.
Discourser
(n), ( s), (a word used by warburton, regarding barrow )వాచాలకుడు.
To Man
(v), ( a), మనుష్యులను పెట్టుట. he *ned his ship తన వాడకు మనుష్యులను పెట్టినాడు. he *ned the walls ఆ గోడలమీద సిఫాయీలను పెట్టినాడు.
Dreamless
(adj), కలలులేని. * sleep గాఢనిద్ర, మంచినిద్ర,మరణము.
To Undertake
(v), ( a), to engage in పూనుకొనుట, ఉద్యోగించుట, పైనవేసుకొనుట.soon after he undertook the study of law వాడు ధర్మశాస్త్రముచదువుకోవడానకు పూనుకోగానే.
Shipping
(n), ( s), (a number of ships) వాడలు. there is much * there అక్కడ నిండా వాడలు వున్నవి. they took * and went away వాడ యెక్కి పోయినారు.
Thursday
(n), ( s), గురువారము, బృహస్పతి వారము, లక్ష్మివారము.
To Ulcerate
(v), ( a), to make sore పుండు చేసుట ప్రణము చేసుట, పొక్కించుట.the hot water *d his hand వేణ్నీళ్లు తగిలి వానిచెయ్యి పొక్కినది, బొబ్బలు లేచినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149842
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113050
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close