Telugu Meaning of To Lime

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Lime is as below...

To Lime : (v), ( a), జిగురు తగిలించుట, జిగురుకర్రతో పట్టుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tapestry
(n), ( s), cloth woven in regular figures చిత్ర విచిత్రముగా నేశినవస్త్రము, నానా విధముగా సరిగ పూలు మొదలైనవి వేశిన వస్త్రము.
Racer
(n), ( s), పందెపు గుర్రము. horse * గుర్రములను పందెమునకు విడిచేవాడు.
Undefeasible
(adj), that which cannot be taken away అనివార్యమైన,నిరంకుశమైన, సర్వసమ్మతమైన, స్వతంత్రమైన. these are the * rights of afather యివి తండ్రికి సహజమైన, ధర్మములు.
Hood
(n), ( s), పడిగె. a kind of cap వొక విధమైన టోపి. the serpent spread its * పాము పడిగె యెత్తినది. when the rain stopt he put down the * of the gig వాన విడవగానే బండి యొక్క పడగెను మడిచినాడు.
To Polish
(v), ( a), మెరుగుబెట్టుట, మెరుగుయెత్తుట, నాగరీక పరచుట. he *ed thelanguage ఆ భాషను దిద్ది చక్కబెట్టినాడు. a polishing stone మెరుగురాయి.
To Disuse
(v), ( a), మానుకొనుట. he *d writing for one monthనెలదినములు వ్రాయడము మానుకొన్నాడు. they *d milkవాండ్లు పాలుతాగడము విడిచిపెట్టినాడు.
Beloved
(adj), ప్రియమైన, యిష్టమైన. * friends, ప్రియులు. My * Lord నా ప్రాణనాధ. My * ప్రియులారా. a * girl పరియురాలు. * of God దైవకటాక్షమునకుపాత్రుడైన.
Aliquot Part
(n), ( s), మిగలక సరిపాలు పొయ్యే అంశము, అనగా .1 కి 16 4-4-16 సరిపాలుపొయ్యే అంశము.
To Swerve
(v), ( n), to depart, to bend, to incline తప్పుట,వంగుట. the line of troops *d towards the hills వరసగాపొయ్యే దండు కొంచెము కోండల తట్టుకై పోయినది. they never *from this rule యీ సూత్రమునకు విరుద్ధముగా నడవరు. you mustnot * from this rule నీవు యీ సూత్ర భంగము చేయరాదు. In 1 Tim.1. 6. ********** ఏతత్పరాజ్ముఖాభూత్వా A+.
Free-quarters
(n), ( s), తేరకు విడిచిన స్థలము, బాడిగె లేని స్థలము. they lived at * in my house నా యింట్లో బలవంతముగా వచ్చికూర్చుండి తేరకు తిని పోయినారు.
Cachexiae
(n), ( s), సన్నిపాతము, కాకిసోమాల.
Romping
(n), ( s), rude noisy play మోటు చేష్టలు, అల్లరిపని, పిల్లకాయలు అల్లరిగా వేసే గంతులు, దౌష్ట్యము.
To Rouse
(v), ( a), రేచుట, లేపుట, నిద్రలేపుట. he *d the bees తేనె యీగలను లేపినాడు. to * himself he walked about నిద్రని పొగొట్టడానకైయిటు అటు తిరిగినాడు. the noise *d the guard యీ సందడివల్ల పారావాండ్లు లేచినారు.
Opaque
(adj), See Opake.
Borne
(pastpartofBare), మోసిన, the boxes were * on men's heads ఆ పెట్టలు తలల మీద మోసుకొని పోబడ్డవి. after she had * a son అది వక కొడుకును కన్న తరువాత. borne away by passion కోపపరవశుడైన.
Undistempered
(adj), free from malady రోగము లేని, ఆరోగ్యముగా వుండే.
Mixing
(n), ( s), కలపడము, కలసినవస్తవు. or medicine ఔషధము, కషాయము.
Seamless
(adj), కుట్లులేని, అతుకులేని.
To Catch
(v), ( a), పట్టుకొనుట, చిక్కించుకొనుట, తగిలించుకొనుట. This verb is generally expressed by neuter verbs governed by a Dative, as fallows; he caught cold వాడికి పడిశము పట్టింది or fever వాడికి జ్వరము తగిలింది. I caught an ague నాకు చలివచ్చినది. to * a disease రోగము తగులుట. the house caught fire ఆ యిల్లు తగలపడ్డది. you have caught his habits or you have followed his example వాడి గుణములు నీకుపట్టుబడ్డవి. when I caught his eye అతని దృష్టి నా మీద పారినప్పుడు. I caught him reading that paper వాడు ఆ కాకితము రహస్యముగా చదువుతూ వుండగా వాణ్ని పట్టుకొన్నాను. I caught her scolding them అది వార్ని తిట్టుతూ వుండగా పట్టుకొన్నాను. a drowing man catches at a straw ముణిగిపొయ్యే వాడికి పూరిపుడక అడ్డము వచ్చినా మేలే, యేమి లేనివాడికి యెంత మాత్రము చిక్కినా సంతోషిస్తాడు. you must * your opportunity సమయము చూచి చేయవలసినది. when I caught his voice మాటల స్వనము వల్ల అతడేనని తెలుసుకొన్నప్పుడు.The difference did not * my attention ఆ వ్యత్యాసము నాకు అగుపడలేదు. hecould not breath వానికి వూపిరి తిరగనేలేదు. the thorns caught my clothes నా బట్ట ముండ్లలో చిక్కుకొన్నది. to * breath వూపిరి తిప్పుకొనుట. when I caught the tune ఫలాని రాగమని నేను తెలుసు కొన్నప్పుడు. I caught at him అతణ్ని పట్టుకోపోయినాను. I do not * the meaning ఆథర్ము నాకు తగలలేదు.
Jib-boom
(n), ( s), వాడ యొక్క ముక్కుకర్ర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Lime is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Lime now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Lime. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Lime is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Lime, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close