Telugu Meaning of Alack

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Alack is as below...

Alack : (interj), అయ్యో, అకటా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Censor
(n), ( s), ధర్మకర్త, న్యాయ విచారణ చేసేవాడు.
Chill
(n), ( s), చలి, శీతలము, శైత్యము. She * of a fever జ్వరము యొక్క చలి.
Objector
(n), ( s), ఆక్షేపించేవాడు.
Finite
(adj), మట్టుగల, మితమైన, పరిమితమైన, మేరగల, పరిమేయమైన,హద్దుగల. the wisdom of man is * మనుష్యులకు జ్ఞానము మట్టు the power ofman is * but that of God is infinite మానుషశక్తి, మితము, ఈశ్వరశక్తిఅమితము. the * sence of burtes మృగముల యొక్క అల్పమతి.
Tense
(n), ( s), forms of a verb expressing time కాలము. the present *వర్తమాన కాలము. the past * భూతకాలము.
Original
(adj), మొదటి, ప్రథమ, ఆదిమ. the Sanscrit is an *language సంస్కృతము ఆదిమ భాష. this is an * story యిది యెక్కడవినని కననికథ. the * letter is written in Tamil అసలు జాబుఅరవములో వ్రాసి వున్నది. an * suit అసలు వ్యాజ్యము. thistranslation appears like an * poem భాషాంతరము చేసిన యీకావ్యము స్వతః పుట్టిన దానివలెనే వున్నది. the * sense of aword మూలార్థము. the * substance of a shawl is wool శాలువకుమొదటి ద్రవ్యము గొర్రెబొచ్చు. the house was restored to the *possessor ఆ యిల్లు మొదట యెవడి వశములో వుండినది వాడికియివ్వబడినది. she resumed her * shape నిజరూపమును ధరించినది,దాని యెప్పటి స్వరూపపమును దాల్చినది. after her illness sherecovered her * beauty దానికి వౌళ్ళు కుదిరిన తరువాత దానిమునుపటి అందము వచ్చినది. * sin ఆదిమ పాపము. the * bookమూలాధారమైన గ్రంథము. this twon is called Madras but its *name was Chennapatnam యీ పట్టణమునకు అనాదిగా వుండే పేరు చెన్నపట్టణము అయితె దీన్ని మదరాస్ అని అంటారు.
Cross
(n), ( s), the literal sense, of crucifixion (A+ and C+ use the Latinword spelt క్రుశం krusam) F+ and G+ says శిలువమాను H+ says మరణస్తంభము. a thief exposed on the * కొరతను వేసిన దొంగ. a gold * స్త్రీలువేసుకొనే శిలువవలె వుండే ఆభరణము. the wars between the crescent and the* తురకలకు కిరస్తు వాండ్లకు జరిగిన యుద్ధములు. metaphorically grief, affliction(A+ and C+ use కూశము the same word) శిలువను యెత్తుకోవడము. thewickedness of his children was a great * to him కడుపున పుట్టిన బిడ్డలుదుష్టులుగా వుండడమే వాడికి మంచి శాస్తి. a mark in writing or printing అనగా +యీ గురుతు. a mule is a * between the horse and the ass గుర్రానికిన్నిగాడిదెకున్ను పుట్టినది కంచరగాడిదె.
Peacemaking
(n), ( s), సంధి, రాజి, సమాధానము.
Unattempted
(adj), యత్నము చేసి చూడని, ప్రయత్నము చేయని.
Drawback.
( n.), ( s.), తరుగు, వట్టము, ( want or disqualification )ఆక్షేపణ, తక్కువ. or objection ఆటంకము, తొందర, ఆయాసము.
Nebulous
(adj), మబ్బు వలె వుండే, మేఘమువలె అగుపడే.
Pervading
(adj), వ్యాపించే, అన్ని చోట్ల నుండే.
Fracas
(n), ( s), (a french word ) uproar tumult అల్లరి, సందడి, జగడము.
Model
(n), ( s), మాదిరి, సవుతు, తరహా. he made a * of the carriagein a small size ఆ రథము మాదిరి చిన్నదిగా వొకటిచేసినాడు. this house is on the * of mine యీ యిల్లు నా యింటి మాదిరిగా వున్నది. she is a * of a woman అది స్త్రీలలో మహా అందకత్తె. See Walton's Life of Donne wherein both the text and the notes, describing a medal style it a model. Walpole says Her face is pretty and her person is a perfect model అది అందమైన ముఖముగలది, అవయవ సౌష్టవము గలదిన్ని.
Thunderstone
(n), ( s), a stone fabulously supposed to be emitted bythunder మేఘములో నుంచి పడ్డ నల్లటి రాయి.
Partial
(adj), incomplete పక్ష పాతమైన, అసంపూర్ణమైన. this medicine gave *relief ఈ మందు చేత కొంత వాసి అయినది. there are a * engagement but not ageneral battle కొందరు జగడము చేసినారు గాని అందరున్ను యేకీభవించి యుద్ధముచేయలేదు. I made a * examination of this దీన్ని కొంతమట్టుకు విమర్శించినాను *rains ఖండవర్షములు. * headache ఒంటి తలనొప్పి. parrots are * to chillies అచిలకలకు మిరపకాయలు యిష్టము. they look upon him with a * eye వాడి మీదనిండా పక్షముగా చూచినారు. the witness was * ఆ సాక్షి పక్షపాతిగా వుండినాడు. heis not * to ridding * వాడికి సవారి యిష్టము లేదు. he know how * I was toyou నాకు నీ యందు యెంత విశ్వాసము వుండెనో అది వాడికి తెలుసును.
Croup
(n), ( s), ( or Crupper ) పల్లములో నుంచి గుర్రపు తోకకు తగిలించేవారు. adisease కింక వాయువ, కింకివాయువ, అడుపువాయువ, యిది చంటి పిల్లలకు వచ్చేరోగము.
Catheter
(n), ( s), మూత్రకట్టు నీరుదించే సన్నపు గొట్టము.
Blunted
(adj), పదునులేని, మొక్కైన, మొద్దైన, మొండిపారిన. his sorrowwas * by time దినాలుచెల్లినందు మనవాడివెసనం ఆరింది. He used bluntlanguage కట్టె విరిచినట్టు మాట్లాడినాడు. He gave a blunt answer మోటుజవాబు యిచ్చినాడు.
Assistance
(n), ( s), సహాయము, అనుకూలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Alack is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Alack now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Alack. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Alack is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Alack, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close