Telugu Meaning of Pretty

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pretty is as below...

Pretty : (adj and adv), సొంపైన, సొగసైన, ముద్దైన, చక్కని, నాణ్యమైన, విలక్షణమైన,తగిన, కొంచెము, కాస్త. a * girl సొగసైన పడుచు. It is * nearly finished అది కావచ్చినది. * good కొంచెము మంచిది, వాసి. * easy కొంచెము సులభము. * large కొంచెము గొప్ప * soon కొంచెము త్వరగా I am * well నాకు వొళ్లు మరేమిలేదు. In reproach దొడ్డ. a * excuse దొడ్డసాకు, దివ్యమైనసాకు, అనగా పనికిమాలినసాకు. you are a * fellow నీవు మంచివాడవే,దొడ్డవాడవే. Very * ! దొడ్డపని సుమీ, బంగారుపని. a * fellow or beau విటగాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ventriloquism
(n), ( s), the art of speaking in such a manner that the voice appears to come, not from the person, but from some distant place కడుపులో మాట్లాడడము, అనగా పెదవులు తెరవకుండా కడుపులో మాట్లాడి తనకు యెదట కొంత దూరములో మాట వినేటట్టుచేసే విద్య.
To Enchance
(v), ( a), అతిశయింపచేసుట, అభివృద్ధిచేసుట, హెచ్చించుట,పొడగించుట. the scarcity *d the price of grain కరువుచేత ధాన్యము వెల పొడిగిపోయినది. his poverty *d the difficulty దరిద్రముచేత వాడికి తొందర అతశయమైనది. this *d his merit యిందుచేత వాడి పుణ్యము అతిశయించినది.
Disease
(n), ( s), రోగము, జాడ్యము, తెవులు. the fould * శెగ రోగము.nerveous * సన్నిపాతము.
Tabular
(adj), like a table తఖ్తారీతిగా వుండే. the accounts were written ina * form ఆ లెక్కలు తఖ్తాగా వ్రాయబడ్డవి.
To Palm
(v), ( a), మోసముగా యిచ్చుట, పితలాటముగా యిచ్చుట. he * ed off thatleaden rupee as silver ఆ సీనపు రూపాయిన వెండి రూపాయి అని మోసముగాయిచ్చినాడు. he * ed the poem off as his own ఆ గ్రంథము తానుచెప్పినదని మోసముగా యిచ్చినాడు.
Henbane
(n), ( s), (Hyosoyamum) వొక విధమైన విష వృక్షము, విషోషధి. black *కురాసాని వోమము. "This is a valuable article extensively used in the Dispensaries." Ainslie 1. 167.
Corner
(n), ( s), మూల, కోణము, దిక్కు. It was lying in a * అది ఒక మూల పడివుండెను. of the eye కడికన్ను, కొలికి, అపాంగము. of the mouth శెలివి. he turnedthe * వాడు ఆ మూల తిరిగినాడు. three cornered త్రికోణమైన. but the betterword is ముక్కోణమైని, మోచేతి వంపుగా వుండే. corner stone మూల రాయి, కూడలిరాయి, నిట్రాయి. he was the * stone of their faith వారి మతానకు ఆయనేనిర్వాహకుడు. they tied their handkerchiefs together cornerwise మూలతోమూలను ముడివేసినారు.
Foulspoken
(adj), బూతులమారియైన, బండబూతుగా మాట్లాడే.
Association
(n), ( s), సంబంధము, సాంగత్యము, సహవాసము. or society సభ,కూటము. the union of ideas ఒకటిని పట్టి మరి వొకటి జ్ఞాపకమునకు రావడము. theyformed an * for carrying on trade వర్తకము జరిగించడానకు కూటము కూడిరి.
Vernal
(adj), produced in spring time వసంతఋతు సంబంధమైన. * airs మలయమారుతము, పయిరగాలి. the * equinox మేషాయనము, ఉత్తరాయణమార్గము. See Equinox.
Daily
(adj), ప్రతిదినపు, నిత్యమైన, యెల్లప్పటి.దినందిన. he is in doubt about his * bread వాడికినానాటికి కూడికి అనుమానముగా వున్నది. * accountదినలెక్క. * allowance నానాటి బత్యము. * pay దినకూలి.* rites నిత్యకర్మములు. his * bread వాడి నానాటి భోజనము. * pay దినకూలి. * rites నిత్యకర్మములు. his * breadవాడి నానాటిభోజనము, వాడి యెప్పటి భోజనము. In Luke. X. 3.ప్రత్యహం అస్మాకం ప్రయోజనియ్యం భోజ్యం దేహి. A +ప్రయోజనియ్య ఆహారం ప్రతిదినందేహి. B+ భక్ష్యదైనికం .
Blunder-headed
(adj), జడుడైన, మూఢుడైన,
Cestus
(n), ( s), వడ్డాణము, రవికె, నక్కకొమ్ము వలెదీనికి వశీకరణ శక్తి కద్దని ప్రసిద్ధము.
Herb
(n), ( s), Herbs are those plants whose stalks are soft, and have nothing woody in them ; as grass and hemlock పచ్చి ఆకులు, ఓషధి, గడ్డి. garden *s or post *s కూరాకులు. wild *s in general or forest *s కలగూర.
To Overshade
(v), ( a), మూసుకొనుట, కమ్ముకొనుట.
Pinkish
(adj), నీరు కావిగా వుండే.
Ellipse, Ellipsis
(n), (s.), అండాకారము, కోడిగుడ్డు యొక్క ఆకారము, కోడిగుడ్డు రూపు.
To Mouse
(v), ( n), యొలుకనుపట్టుట, యిది పిల్లిని గురించినమాట. she *ed in vain ఆ పిల్లి యెలుకను పట్టపోయినది చిక్కలేదు.
Direction
(n), ( s), లక్ష్యము, గురి, ఆజ్ఞ, దిక్కు, వైపు.పై విలాసము. in this * యీ తట్టు. in that * ఆ తట్టుకు. to his * అతని పేరటికి. he school is under his * ఆ పల్లెకూటము అతని అధికారములో వున్నది. invarious *s నాలుగుతట్లా,నఖముఖాల . He is in the Direction ఆయన యేలే దొరలలోవకడు.they ran away in different *s వాండ్లు మూలకు వొకరుగా పరుగెత్తిపోయినారు. he has the * of the business ఆ పనియొక్క నిర్వాహకముఅతని స్వాధీనములో వున్నది. your *s తమరు చెప్పిన ఆజ్ఞలు.I will follow your *s తమ ఆజ్ఞ ప్రకారము నడుచుకొంటాను. thedoctor's *s వైద్యుని వుత్తరువు.
To Jostle
(v), ( n), తోసుకొనిపోవుట, పైనబడుట. he *d me and the box on my head fell down వాడు నన్ను తోసుకొనిపోయి నందున నా తలమీది పెట్టే దిగువబడ్డది. they *d me and robbed me నన్ను అటూ ఇటూ తోసి దోచుకొన్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pretty is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pretty now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pretty. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pretty is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pretty, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close