Telugu Meaning of Settled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Settled is as below...

Settled : (adj), తీరిన, పరిష్కారమైన, కుదిరిన. we will consider this *యిది పరిష్కారమైనదని అనవచ్చును. he has no * habitation వాడికి నిలకడగావొక ఇల్లు లేదు. a * handwiriting కుదిరిన అక్షరము. this is my * opinionయిదే నాకు రూఢిగా ఉండే భావము. a * district శాశ్వత బేరీజు యేర్పరచబడ్డదేశము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Morale
(n), ( s), (French) ధైర్యము, దార్ఢ్యము, త్రాణ. good behaviour,order క్రమము, నీతి.
Decrepitation
(n), ( s), వేగడము, పెట్టడము, చిట్లడము.
Sunken
(adj), ముణిగిన, గుంటలుపడ్డ పల్లముపడ్డ. a * piece of ground పల్లముపడ్డ చోటు. her * heart ఖిన్నముగా వుండే దాని మనసు. his eyes are * వాడికండ్లు గుంటలు పడ్డవి. a * chest, or breast బొక్కిరొమ్ము.
Vendee
(n), ( s), he who buys కొనేవాడు.
Temporizing
(n), ( s), కాలానుసారముగా నడవడము, వట్టి కాలవ్రయము.
Carnally
(adv), రతి సంబంధముగా. he knew her * దాన్ని పొందినాడు, దానితోసంసర్గము చేసినాడు.
To House
(v), ( a), ఇంట్లో దాగనిచ్చుట.
Uninscribed
(adj), అంకితము లేని. a poem * to any king యే రాజు మీదఅంకితము చేయని గ్రంథము. an * stone అక్షరాలు వ్రాయని రాయి.
Lawn
(n), ( s), or plain పసరికబయిలు. or fine cloth రవశల్లా. he wore * sleves బిషపు (bishop) యొక్క వుడుపు వేసుకొన్నాడు.
To Embowel
(v), ( a), కడుపుచీల్చి పేగులను వెళ్లదీసుట.
Hilly
(adj), కొండల మయమైన. a * country కొండల దేశము, మన్యభూమి.
Hearing
(n), ( s), వినడము. the sense of * శ్రవణేంద్రియము, శ్రోత్తేంద్రియము. in my* నేను వినడములో. will you give me a * ? నా మాటను ఆలకిస్తారా. the cause came to a * ఆ వ్యాజ్యము విచారణకు వచ్చినది. he was then within * వినేటంత దూరములో వుండినాడు. he is hard of * వాడికి చెవుడు, వాడికి వినడము కష్టము, the King granted him a * రాజు అతనికి దర్శనము యిచ్చినాడు.
Riddle
(n), ( s), a puzzle విడి కధ. i. e. మిద్దె మీది మిరపచెట్టు నీళ్లు లేక యెండిపోయెను, అనగా దీపము. his letter is a complete * వాడి జాబు యొక్క భావము యెంత మాత్రము తెలియదు. a sieve జల్లెడ.
Delctable
(adj), దివ్యమైన, సరసమైన. a * affair బంగారుపని,అనగా పిచ్చిపని.
To Force
(v), ( a), to compel బలవంతముచేసుట, బలాత్కారముచేసుట,నిర్భందించుట. he *ed some tears పైకి కండ్లలో నీళ్లు తెచ్చుకొన్నాడు.he *d a smile పైకి నవ్వినాడు. the police *d the house పోలీసువాండ్లుయింట్లో జొరబడ్డారు. the prisoners *s the guard and escaped ఖైదీలుపారావాండ్లను తోసుకొని పారిపోయినారు. they *d the guard and rushedin పారావాండ్లను తోసుకొని లోగా చొరబడ్డారు. he was charged withhaving *d a woman వొక ఆడదాన్ని బలాత్కారము చేసినాడన్న ఫిర్యాదువాడిమీద వచ్చినది. he *d them to do it వాండ్లను నిర్భందించి చేయించినాడు.his bad behaviour *d me to dismiss him వాడి దుర్నడతవల్ల వాన్నితోసివేయవలసివచ్చినది. this *s me to tell you the truth యిందువల్లనీతో నిజము చెప్పవలసి వచ్చినది. the low roof *d me to stoop ఆ యిల్లుకురచగా వున్నందున వంగవలసివచ్చినది. he *d them apart వాండ్లనుతొలగదీసినాడు, వీడదీసినాడు. they *d her from him దాన్ని అతడి దగ్గెరనుంచి యీడుచుకొనివచ్చినారు. he *d the purse from her hand దానిచేతసంచిన పెరుక్కున్నాడు. I could not * a word form him వాడి దగ్గెరవొక మాటనైనా వెళ్లదీయలేకపోతిని. he *d the ball into the gunతుపాకిలో గుండువేసి గెట్టించినాడు. he *d his hand into the holeఆ బొందలో చెయ్యిని బలవంతముగా దూర్చినాడు. he *d the cltohesinto the box ఆ పెట్టె లో గుడ్డలను కూరినాడు. It *d myselfinto the room ఆ యింట్లో వుండే జవాన్ని తోసుకొని పోయినాను.he *d the door open ఆ తలుపును గెంటి తెరిచినాడు. they *d him outof the house వాన్ని యింట్లోనుంచి బయిటికి గెంటినారు, నూకినారు.he *d the nail out ఆ చీలను వూడ పెరికినాడు, పెళ్లగించినాడు.he *d up the stone రాతిని పెళ్లగించినాడు. to * a plant దోహదముచేసి అకాలమందు పుష్పఫలములు కలిగేటట్టు చేసుట.
Deforcement
(n), ( s), బలవంతము.
Cartridge
(n), ( s), తోటా. blunt * గుండు లేని వుత్త మందు తూటా. * paper వక తరహా ముతక కాకితము.
Pugilism
(n), ( s), మల్ల యుద్ధము, ముష్టి యుద్ధము.
Dog-weary
(adj), చాలా అలసిన.
Corking-pin
(n), ( s), దబ్బనము, శలాక, మేకు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Settled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Settled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Settled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Settled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Settled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close