Telugu Meaning of Lawn

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lawn is as below...

Lawn : (n), ( s), or plain పసరికబయిలు. or fine cloth రవశల్లా. he wore * sleves బిషపు (bishop) యొక్క వుడుపు వేసుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gone
(past part of to Go), పోయిన, గతమైన. his strength was all *వాడి బలము వుడిగినది. what is * of him వాడేమైపోయినాడు.వాడేమాయెను. * by చెల్లిన, తీరిన. the opportunity is * byసమయము మించిపోయినది. the clock has * down ఆ ఘడియారము నిలిచిపోయినది.no evidence was * into సాక్షి విచారణ కాలేదు. he is * to the dogsవాడు చెడిపోయినాడు. the horse is * in the loins ఆ గుర్రమునకునడుముపడ్డది. a man who is mad * పిచ్చిపట్టినవాడు. he is far *on drinking వాడికి తాగడము బలమైనది. the horse is far * ఆ గుర్రము నిండా వుడిగిపోయినది .she is far * with child దానికి కన ప్రొద్దులుగా వున్నది. she is * far with the child ఆ బిడ్డను తీసుకొని బహుదూరము పోయినది.the horse is * far ఆ గుర్రము బహుదూరము మించిపోయినది.
Wheel
(n), ( s), a circular body చక్రము. wheel or spinning wheel or spinning wheel రాట్నము a potter's * కుమ్మర చక్రము.the * of a pulley కప్పి నడిమి గిలక. an instrument for torturing criminals నేరస్థులను హింసించడమునకై వుండే యంత్ర విశేషము. to break a crimanal on the * నేరస్థుణ్ని వొక చక్రము మీదకట్టియెముకలు విరగగొట్టుట. to break a butterfly upon the * పిచ్చుకమీద బ్రహ్మాస్త్రము వేసుట. on shipboard the * means the rudder, orthe helm చుక్కాణి.
Shorthand
(n), ( s), సంకేతలిపి, అనగా సంగతులు తెలిసేలగు వ్రాసే సాంకేతికమైనగురుతులు.
Scum
(n), ( s), that which rises to the top of any liquor, that part which is to be thrown away పైన తేలే మష్టు. these fellows are the * of the people వీరు వారిలో తుచ్చులు, పనికి మాలిన వాండ్లు. they are the the very * of the earth లోకానికంతా వీరే తుచ్చులు, నీచులు.
Sharpened
(adj), పదునుపెట్టిన, తీక్షణమైన, చురకుగల.
Pater Noster
(n), ( s), The Lord's prayer ఈశ్వర ప్రార్థన. ఇది ఖ్రీస్తువారిమంత్రము.
Septuagint
(n), ( s), బైబిలు యొక్క ప్రాచీన భాషాంతరము.
To Cherrup
(v), ( n), వూరపిచ్చుకవలె కూసుట, కిచకిచమనుట, కుక్కనుచూ, గుర్రమును, దా, అని ముద్దుగా పిలుచుట.
Flowered
(adj), పువ్వులుగల. * silk పువ్వులు వేసిన పట్టు, డమాసు.
To Goad
(v), ( a), ములుగోలతో పొడుచుట, యెత్తి విడుచుట, ప్రేరేపించుట.he * ed me on to do this దీన్ని చేయుమని నా ప్రాణాలు తీసినాడు.
Glassfurnace
(n), ( s), గాజు కాచే కొలిమి.
Stoical
(adj), వైరాగ్యముగల, సుఖదుఃఖంలను సమముగా యెంచే. he behaved with * indifference నిశ్చింతగా వుండినాడు, తొణకకుండామృగమువలె వుండినాడు.
Felon
(n), ( s), one who has been found guilty of a crimeby a proper authority న్యాయాధిపతిచేత నేరస్థుడని యేర్పరచబడ్డవాడు.రాజదండన విధించబడ్డవాడు, భారీ తప్పు చేసినవాడు,చెడ్డ నేరస్థుడు. *'s jailనేరస్థులను పెట్టె చెరసాల. Dz. says మహాపాతకి, మహాపరాధి. or whitlowగోరు చుట్టు.
Repetition
(n), ( s), మళ్ళీ చేయడము మళ్ళీ చెప్పడము, పునరుక్తి. on account of this * యిట్లా తిరిగీ చేసినందున. * of words or prayers పునశ్చరణ. silent * of prayers జపము.
Meetness
(n), ( s), ఒప్పు, యోగ్యత.
Unharnessed
(adj), divested of trappings కళ్లెము మొదలైన సామానులనుతీశివేయబడ్డ. after the horses were * బండి గుర్రాల కళ్లెము మొదలైన సామానులనువిచ్చి వేసిన తరువాత.
Alexandrine
(n), ( s), ఛందస్సులో నిండా నిడివిగా వుండే ఒక తరహా చరణము.
Commissary
(n), ( s), దండుకు భోజన సామగ్రీ మొదలైన వాటిని జాగ్రత చేసేవాడు,దండుకు రస్తు మొదలైనవి సరఫరా చేసేవాడు.
Unfixed
(adj), not firm, not certain అనిశ్చయమైన, నిలకడ కాని.
To Shun
(v), ( a), to avoid మానుట, తప్పించుట, వర్జించుట. he shunned the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు. he went the otherroad to * the police పోలీసు వాండ్లను తప్పించుకోవడమునకై వేరే దారిన పోయినాడు. believing him a rogue she shunned him వాడు దొంగ అని వాడి తెరువుకు పోలేదు. women * adulterers ఆడవాండ్లు జారులను వర్జిస్తారు. they* wine సారాయీని వర్జిస్తారు. I have not shunned to declare the whole truth నిజస్థితి యావత్తు నేను చేప్పకమానలేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lawn is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lawn now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lawn. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lawn is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lawn, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close