Telugu Meaning of Unfixed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unfixed is as below...

Unfixed : (adj), not firm, not certain అనిశ్చయమైన, నిలకడ కాని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tinder
(n), ( s), చెకుముకి దూచి. burnt cloth కాలి చెక్కు చెదరకుండా వుండే గుడ్డ.China paper is a mere * చీనా కాకితము యేమి బలము లేక వుల్లి పొరవలె వుండేటిది.the cloth was burnt to * ఆ గుడ్డ కాలి గుడ్డ రీతిగానే వుండినది. the book wasburnt to * ఆ పుస్తకము కాలిపోయినది.
To Hash
(v), ( a), మాంసమును కొందుట, నజ్జు నజ్జుగా నరుకుట.
To Jest
(v), ( a), ఎకసక్కెమాడుట, పరిహాసము చేసుట.
Jealousy
(n), ( s), జారశంక, అనుమానము, అపనమ్మిక, సంశయము, అసూయ, ఒర్చలైనితనము, కడుపుమంట, చలపాదితనము, జాగ్రత. he shewed his * of my interference నేను ఆ జోలికి పోబోతానని దాని మీదనే కన్నుగా వుండినాడు.
Maundy-Thursday
(n), ( s), యిది వొకపండుగ.
Soothing
(adj), ఉపశాంతియైన, ఓదార్పుగా వుండే.
To Chronicle
(v), ( n), purANamugA raciMcuta.
To Choke
(v), ( a), and v. n. వూపిరి తిరగకుండా చేసుట, తిక్కు ముక్కాడుట,పొరకెక్కుట. weeds choked the corn పయిరును కలుపు మూసుకొని అణిచివేసినది. they choked the gun to the muzzle with sand ఆ ఫిరంగిలో నోటిదాకా యిసుక పోసి కూరినారు. The dog made a noise as if choking ఆ కుక్క గొంతు కిక్కురుసుకొన్నట్టు అరిచినది. the people choked up the street ఆ వీధిలో జనము కిక్కిరుసుకొని వుండినది, నిండివుండినది. he was choked మింగేటప్పుడు వాడికి గొంతులో అడుచుకొన్నది, వాడికి పొరబోయినది, గొంతు పట్టుకొన్నది. I was nearly choked in the river యేటిలో మునిగి వూపిరి తిరగకుండా చావబోయినాను. the corn was choked with weeds కలుపు మూసుకొని పయిరు అణిగి పోయినది. the channel was choked with sand ఆ కాలవలో యిసుక కూరుకొన్నది, అడుచుకొన్నది. the street was choked with carts ఆ వీధిలో బండ్లు కిక్కిరుసుకొని వున్నవి, నిండివున్నవి. I was ready to choke with the smoke పొగలో వుడ్డు కుడుచుకొని చావబోతిని.I was ready to * or to be choked with thirst దాహము చేత గొంతెండి చావబోతిని. She was ready to * with rage దానికి చచ్చేంత కోపము వచ్చినది, అనగా దాని కోపము మరీమరీ పొడిగి దానితోనే చచ్చేటట్టు వుండెను.
To Withstand
(v), ( a), to oppose ; to resist అడ్డగించుట, అడ్డపడుట, నిలుపుట. he was going there, but they withstood him వాడు పోబేతే వాండ్లు నిలిపినారు. I would have consented but he withstood me నేను వొప్పుదును గాని వాడు వద్దన్నాడు.
Generously
(adv), పెద్దమనిషితనముగా, దాతృత్వముగా. he * forgivethem వాడు పెద్దమనసుచేసి వాండ్లను మన్నించినాడు. See Generous.
Hell
(n), ( s), నరకము. as meaning the grave పీనుగను పెట్టే గొయ్యి. as meaning the devil సైతాను. or gambling house జూదపు చావడి, గ్రామ్యముగా జూదమాడే యిల్లు. a tailor's box (johnson) కుట్రపువాడు దొంగతనముగా గుడ్డలను కత్రించి దాచుకొనే పెట్టె.
Hatefulness
(n), ( s), హేయత, చెడుతనము. from the * of their customs వాండ్లనడక యొక్క హేయత వల్ల.
Schoolman
(n), ( s), one learned in చేర్టఇన్ doctrines పండితుడు,శాస్త్రి, వేదాంతి. this was a question among the old schoolmen పూర్వీకులైన పండితులకు ఇది ఒక సంశయము వుండెను.
Handsome
(adj), అందమైన, చక్కని, లక్షణమైన, తగిన, ఘనమైన దొడ్డ. a *reward మంచి బహుమానము. a * action దొడ్డపని. it was not * to refuse payment చెల్లించను అనడము పెద్ద మనిషి తనము కాదు. a * excuse తగిన సమాధానము.a * estate మంచి ఆస్తి, గొప్ప ఆస్తి.
Shippon
(n), ( s), that is, an outhouse, or shed పశువులదొడ్డి,పశువుల కొట్టము.
Exodus
(n), ( s), (literally) దేశ త్యాగము, యిది బైబిలు గ్రంథమందురెండో కాండ యొక్క పేరు.
A Regular
(n), ( s), a kind of priest వొక విధమైన పాదిరి.
To Occupy
(v), ( a), ఉండుట, కాపురము వుండుట, పట్టుట, ఆక్రమించుట, అనుభవించుట. he occupies the house ఆ యింటిలో అతను కాపురము వున్నాడు. these books will * two rooms ఈ పుస్తకాలకు రెండు గదులు పట్టును. the enemy occupied the town శతృవులు వూరిని ఆక్రమించుకొన్నారు. a tenant now occupies my field నా చేను పాయకారి అనుభవములో వున్నది, పాయకారికి విడిచి వున్నది. the brains * the head తలలో మెదడు వున్నది. the marriage occupies the last chapter కడపటి అధ్యాయమంతా పెండ్లి. writing this book occupied him for one year అతనికి యీ పుస్తకము వ్రాయడానకు వొక సంవత్సరము పట్టినది.he occupied himself in reading చదువుతూ వుండినాడు.
Pauperism
(n), ( s), రిక్తత్వము, బీదరికము.
Lurking
(adj), నక్కే, పొంచువేసే. a * place పొంచు వేసుకొని వుండే స్థలము, మాటు. a *disease నచ్చురోగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unfixed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unfixed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unfixed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unfixed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unfixed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close