Telugu Meaning of Tinder

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tinder is as below...

Tinder : (n), ( s), చెకుముకి దూచి. burnt cloth కాలి చెక్కు చెదరకుండా వుండే గుడ్డ.China paper is a mere * చీనా కాకితము యేమి బలము లేక వుల్లి పొరవలె వుండేటిది.the cloth was burnt to * ఆ గుడ్డ కాలి గుడ్డ రీతిగానే వుండినది. the book wasburnt to * ఆ పుస్తకము కాలిపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Inundate
(v), ( a), వెల్లువ వచ్చి ముంచుకొనిపోవుట. the river *d the fields ఏరు పొంగి ఆ పొలము మునిగిపోయినది.
Pharisaical
(adj), Pharisee. అనే మత సంబంధమైన, యీ మతములో దొంగఆచారములు మెండు గనుక. pharisaical అంటే దొంగ ఆచారములుగల, దొంగభక్తిగల.* holiness is of no use దొంగ ఆచారము పనికిరాదు, ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల. the * doctrine was that there is no resurrection nor angel norspirit.
Panic
(adj), అకస్మికముగా సంభవించే. a * terror అకస్మికముగా వచ్చిన మహత్తైనభయము.
To Quarter
(v), ( a), నాలుగు భాగములుగా చేసుట, నాలుగు పాళ్ళుగా చేసుట, చోటిచ్చుట,వుంచుట. he *ed his troops here తన దండును యిక్కడ పెట్టినాడు. in heraldryధరించుట. he *ed a lion in his coat of arms అతనిది సింహ ముద్ర. the chiefof Vencataghery * a dagger in his coat of arms వెంకటగిరి వారిది కటారిముద్ర.
Gall
(n), ( s), పిత్తము, పైత్యము, చేదు, పిచ్చు. bitter as * చేదువిషముగావుండే. the * of bitterness చేదువిషము. ox * గోరోచనము.a drug called camels *పావుదారు. * nuts *s used in ink మాచికాయలు,మాజూఫలములు.* bladder పిత్తకోశము, పిత్తనీరుతిత్తి. I felt as it my *was poured out (doddridge ) నా ప్రాణము విసికినది. in the * ofwickedness దుర్మార్గమనే విషమందు. In Acts XII. 23. తిక్తపిత్తె పాపస్యA+.
Restitution
(n), ( s), restoring or making good ఉత్తరవాదము చేయడము, ఈడు చేయడము. I killed that man's horse and to make * I gave him two others వాడి గుర్రాన్ని చంపినాను, గనక దానికి చెల్లుగా రెండు గుర్రాలను యిచ్చినాను. If the thief is caught will he make *? ఆ దొంగ చిక్కితేనేమి ఆ రూకలను మళ్ళీ చెల్లించబోతాడా. he made * ఉత్తరవాదము చేసినాడు.
Later
(adj), and adv. ఇటీవలి, కొన్నాళ్ళ కిందట జరిగిన ఆలస్యముగా. his * actsఇటీవల వాడు చేసిన పనులు. he came * than me నా కంటే ఆలస్యముగావచ్చినాడు. no * than yesterday I heard of this దీన్ని నిన్ననే విన్నాను. sooneror * he will die of this నాలుగు నాళ్ళు ముందో వెనకో యిందుచేత వాడు చస్తాడు.
Asclepias, Acida
(a certain plant)సోమలత
Publickly
(adv), బాహటముగా, బహిరంగముగా.
Lammas
(n), ( s), ఆగష్టు నెల మొదటి తేదిని వచ్చే వొక పండుగ.
Diglott
(n), ( s), ద్విభాషాగ్రంథము, అనగా వక భాషను వకపక్కనువేసిదాన్నే మరి వక భాషతో రెండో పక్కన వ్రాసి వుండే పుస్తకము.
Edge
(n), ( s), అంచు, వోర, వాయి, ధార. this knife has lost it's * యీ కత్తిమొద్దుపారిపోయినది. the * of a rock కొండంచు. he is on the * of the grave.వాడికి చావు తటస్థమైవున్నది. this took off the * of his appetite యిందుచేతవాడి ఆకలి కొంచెము అణిగినది. this gave a fresh * to his anger యిందుచేతవాడి కోపము మరికొంచెము అతిశయించినది. the lime juice set his teeth on *నిమ్మపులుసువల్ల వాడిపండ్లు పులిసిపోయినవి, వాడి దవడలు పట్టుకొనిపోయినవి.he gave them to the * of the sword వాండ్లను ఖడ్గధార పాలు చేసినాడు.
Profession
(n), ( s), వృత్తి, ఉద్యోగము, మతము. I believed his *s of friendshipస్నేహితుడని అన్న మాటలను నమ్మినాను. mere *s are of no good వట్టివాగ్దత్తములు పనికిరావు. the Christian * ఖ్రిష్టియన్ మతము. Physic and lawవైద్యము, ధర్మశాస్త్రము. the learned *s, that is Divinity వేదాంతము. thesacred * గురువృత్తి, పాదిరివృత్తి. dancing girls are prostitutes by *బోగమువాండ్లు పడుచుకొని బ్రతకడము ప్రసిద్ధమే.
Dormant
(adj), sleeping నిద్రపొయ్యే. not in use చెల్లని.అణిగివుండే, అగుపడని. the * privileges of the Rajahsరాజులకు పూర్వము వుండిన స్వతంత్రములు అనగా ప్రస్తుతములో చెల్లినది.a * disease లోగా అణిగివుండే రోగము. the talents of children lie *బాల్యములో ప్రజ్ఞ బయట అగుపడదు. the * flame appeared అణిగివుండినజ్వాల బయటికి వచ్చినది.
Nonplus
(n), ( s), మిణకరింపు, భ్రమ, వెనుక ముందు తోచకపోవడము.he was at a * యెటూ తోచక మిణకరిస్తూ వుండినాడు. this question put him to a * or, I brought him to a * అడిగిన మాటకు యెటూ తోచక మిణకరించినాడు.
Unphilosophically
(adv), ignorantly, foolishly అవివేకముగా, పిచ్చిగా. hevery * was angry at this వాడు యిందుకు కోపము చేయడము వట్టి వెర్రితనము.
Heightened
(adj), అధికమైన, యెక్కువైన, హెచ్చిన.
To Solve
(v), ( a), to explain తీర్చుట, లీడ్చుట, పొగొట్టుట, నివారణము చేసుట, పరిష్కరించుట. this *s the difficulty యిందువల్ల ఆ సంకటము తీర్చుకున్నది. he*d the riddle ఆ విడి కథను విడిచినాడు.
To Wince
(v), ( n), to shrink from pain జంగుట, నొప్పికి జంకుట,కులుకుట. the horse *d ఆ గుర్రము జంకినది, వెనక్కు తీసినది. awincing maid కులుకులాడి.
Inconsiderable
(adj), అల్పమైన, స్వల్పమైన, సామాన్యమైన. Inconsiderate, adj. ఆలోచనలేని, బుద్ధిలేని, వివేకములేని. * language యోచనలేక చెప్పేమాటలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tinder is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tinder now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tinder. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tinder is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tinder, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close