(v), ( a), అసహించుకొనుట, ఈసడించుకొనుట, గిట్టకపోవుట, సరిపడకపోవుట. I *it అది నాకు గిట్టదు, అది నాకు సరిపడదు. he *s study వాడికి చదువు అంటే విషముగావున్నది చీదరగా వున్నది. the cat *s the mouse పిల్లికి యెలుకకు గిట్టదు, విరోధము.they * wine వాండ్లకు సారాయి అంటే విరోధము, కారాదు, కూడదు, సరిపడదు. he *s aquiet life నెమ్మదిగా వుండడము వాడికి గిట్టదు.