(v), ( a), వేసుట, పూసుట, చరుముట, వొత్తుట, అంటించుట. he applied thecautery to the horse ఆ గుర్రానికి వాత వేసినాడు. he applied this worderroneously ఆ శబ్దమును తప్పుగా ప్రయోగించినాడు. he applied medicine to thewound ఆ పుంటికి మందు వేసినాడు. he applied plaister to the wall గోడకుసున్నము పూసినాడు. or to appropriate వినియోగపరచుట, ఉపయోగపరచుట. theyapplied this proverb to him యీ సామిత వాడికి సరియన్నారు. he appliedhimself to this study although he hated it దాని మీద వాడికి మనసులేకపోయినా శ్రద్ధగా చదివినాడు. he applied himself to sanscrit సంస్కృతములోశ్రద్ధుడై వుండినాడు. the applied meaning of a word రూఢ్యర్థము, ప్రయోగితార్థము.as distinguished from the original sense ధాత్వర్థము, మూలార్థము.