Telugu Meaning of To Conjoin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Conjoin is as below...

To Conjoin : (v), ( a), కూర్చుట, చేర్చుట, సంతన చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pack
(n), ( s), కట్ట, మూట. bale నగ. a * of dogs వేటకుక్కల గుంపు. jackals huntin *s నక్కలు గుంపుగా తిరుగుతవి. s * of cotton or tobaccon దూదినగ,పొగాకునగ. or bullock road కంట్లము, కవాడము, పెరికె. a * of firewoodకట్టెలమోపు. a * or paper of medicine or ink powder &c * cf. పొట్లము. a *cards ఆడేకాకి తాలకట్ట. a * of nonsense పిచ్చకూతలు. a * of lies అబద్ధాలపుట్ట.a * of troubles అనేక తొందరలు.
Cavern
(n), ( s), గుహ, పర్వతము కింద వుండే బ్రహ్మాండమైన గుహ.
Critic
(n), ( s), నిర్ణేత, పరిక్షకుడు, విధాయకుడు అనగా ఒకడు చేసిన గ్రంథము మీదఅబద్ధసుబద్ధములు యేర్పరచి వ్రాసే పండితుడు. Appa Cavi and Peddi Bhatlu arecelebrated critics అప్పకవిన్ని పెద్దిభొట్లున్న గ్రంథముల యొక్క నిగ్గును తేల్చే వాండ్లు, లాక్షణీకులు. he is a * in horses వాడు అశ్వపరిక్ష తెలిసినవాడు. A crus criticorum విద్వాంసులము గ్గొయ్య, తీరని సందేహము, వ్యాసఘట్టము.
Jerkin
(n), ( s), a jacket రవిక, అరచొక్కాయి. or pickle ఊరవేసిన నక్కదోసకాయ.
Hoax
(n), ( s), ఎగతాళికి మోసపుచ్చుట, మాయచేసుట, పితలాటకము చేసుట.
To Enjoy
(v), ( a), or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.
Supersession
(n), ( s), setting aside, dismissal కొట్టివేయడము,తోసివేయడము, కొలువులోనుంచి తీసివేయడము. this is a * of the oldlaw యిది పాతచట్టమును కొట్టివేయడము.
Unfriendliness
(n), (s), disfavour విరోధము, క్రౌర్యము. their * made him dothis వాండ్ల విరోధము వీణ్ని యీ పని చేయించినది.
Maggot
(n), ( s), క్రిమి, పురుగు. or caprice పిచ్చిభ్రమ, పిచ్చితలంపు. John Wesley's father printed a volume of poems which he named Maggots.
To Controvert
(v), ( a), లేదని వాదించుట, కాదని వాదించుట.
Signally
(adV), ఘనముగా, విశేషముగా.
Postage
(n), ( s), తపాలుకూలి.
Valueless
(adj), having no worth కాసుచేయని, అల్పమైన, స్వల్పమైన, గణ్యములేని. his assertions are * వాడు చెప్పే మాటలు పనికిరావు నిరర్థకములు.
Enamelled
(adj), శృంగారమైన, చిత్రమైన.
Intent
(adj), ఏక దృష్టిగా వుండే, ఏకాగ్ర చిత్తమైన. he is * upon doing this దీన్ని చేయవలనని వుద్యుక్తుడై వున్నాడు. he is * upon this దీనిమీద వొకటే పట్టుగా వున్నాడు.
To Proportion
(v), ( a), సరుదుట, సరిపరచుట, పొందికపరచుట, పొంకాయింపు చేసుట.
To Bemoan
(v), ( a), యేడ్చుట, ప్రలాపించుట, దుఃఖించుట, శోకించుట, విచారపడుట.he bemoaned his father తండ్రికై యేడ్చినాడు. they bemoaned their lossతమకు వచ్చిన నష్టానకై వ్యసన పడ్డారు.
Minister
(n), ( s), of a king మంత్రి, ప్రధాని. of a church బోధకుడు, పాదిరి, గురువు. or Angel సన్మనస్కుడు. or messengerదూత, పరిచారకుడు. In Luke 1. 2. *s of the word వాక్యప్రచారకాః A+ వచనబోధకాః K+ G+. In 1 Tim IV. 6. శేవకుడు.A+ వ్యాక్య సేవక. C+ వచనానికి శేవకులైన. P+ In Isa. LXI. 6. ఊడిగపు F+ సేవక D+ H+.
Perplexity
(n), ( s), చిక్కు, కలవరము, చీదర.
Topful
(adv), నిండా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Conjoin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Conjoin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Conjoin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Conjoin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Conjoin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close