Telugu Meaning of Minister

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Minister is as below...

Minister : (n), ( s), వొకవిధమైన పెద్దగుడి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Extravasation
-As the blow caused an * of blood దెబ్బచేతకందినదిగనక
Footboard
(n), ( s), నిలచే పలక, తొక్కుడు బల్ల.
To Hew
(v), ( a), గొడ్డలితో నరుకుట, కాశపని చేసుట, మలుచుట. he *ed the tree down ఆ చెట్టును కొట్టి పడతోసినాడు, నరికి పడతోసినాడు. he *ed an image of marble రాతి విగ్రహమును చేసినాడు. he *ed the rock to piecesఆ రాతిని కొట్టి బద్దలు చేసినాడు.
Leviathan
(n), ( s), బ్రహ్మాండమైన వొక జలజంతువు, మొసలి యనవచ్చును. In Job. XLI.లివియతాన (being the Hebrew word) D+. మొసలి E+. తమింగిలము H+. what a * book ఎంత బ్రహ్మాండమైన పుస్తకము.
Horribly
(adv), ఘోరముగా, భయంకరముగా, అసహ్యముగా, రోతగా.
Ward
(n), ( s), watch, guardianship, district; part of a lock or key, a person under a guardian కాపు, కావలి, సంరక్షకత్వము,పేట, తాళపు చెవి సందు, బీగపుగంటి, తాళములో మారు బీగము పట్టకుండావుండడమునకై అతికివుంచే యినప తునక, సంరక్షణలో వుండే వాడు. they kept watch and * కావలిగా తిరిగినారు. a bear * వెలుగ్గొడ్డును పెంచేవాడు. they put him in * వాణ్ని చెరలో పెట్టినారు. he is a * of my father's వాడు మా తండ్రి సంరక్షణలో వుండే పిల్లగాడు.
To Sling
(v), ( a), వడిశలతో వేసుట, వడిశలతో రువ్వుట. they slunghim up on a pole and a carried him along వాణ్ని దుప్పట్లో వేశిబొంగుకు కట్టి యిద్దరుగా మోసుకొని పోయినారు, వచ్చినారు.
Illapse
(n), ( s), ఆవాహనము, ప్రవేశము.
Interregnum
(n), ( s), ( vacancy of the throne ) మునుపటి రాజు పోయి యింకా రాజు యేర్పడకుండా వుండు సమయము. these was an * of ten months ఆ రాజు పోయి మళ్ళీ రాజు యేర్పడకుండా నడుమ గడచిన పది నెలలు.
Blear
(adj), పుసులు కట్టిన, మసకగావుండే, మబ్బుగావుండే. * eyedఅవిటికండ్లుగల, జబ్బుదృష్టిగల. * eyedness దృష్టి మాంద్యము.
Lazar-house
(n), ( s), or hospital హాస్పత్రి, రోగులు వుండేయిల్లు.
Politicks
(n), ( s), the science and art of government రాచకార్యము.unauthorized talk about government రాజ్యాంగమును గురించిన ముచ్చట. thehistory of the moment ప్రస్తుతములో రాజ్యభారము జరిగే వైఖరి, ప్రస్తుతమురాజ్యాంగము పడే పాట్లు.
Locker
(n), ( s), సామానులపెట్టె, సొరుగు, ఇవి కూర్చుండడానకు వుపయోగముగా వుంటవి,ఇది వాడ భాష.
Esculent
(n), ( s), శాకములు, కందమూలాలు, తినేకూరాకు గుడ్డలు మొదలైనవి.the potato is an * వురలగడ్డలు తినేటివి.
Toil
(v), ( s), శ్రమ, కష్టము, తొందర, పాటు, గాసి. one who lives by * కష్టముచేసుకొని బ్రతికేవాడు. *s or nets వల, వాగుర. or trap బోను.
Individual
(adj), ఏకమైన, ఒక, స్వకీయమైన, అఖండమైన, ఉద్ధేశ్యమైన,ఉద్ధేశించబడ్డ, వినిర్ధిష్టమైన. * exprience స్వానుభవము. he effected this by this * exertions and at his * expense తానే పాటుబడితన రూకలనే బెట్టి దీన్ని నెరవేర్చినాడు. they failed entirely thoughthier * exertions were great వాడ్లు యెంత పాటుబడ్డా వృధాఅయిపోయినది. the diseases are properly discribed in this book ఆయారోగములు యీ పుస్తకములో వివరించబడ్డవి. when spices are mixedtogether they loose their * tastes సంభారములను వొకటిగా కలిపితేదానిదానికి యుండే సొంతరుచి పోతున్నది. this is the * book I sentనేను పంపిన పుస్తకము యిదే, నేను పంపినది సాక్షాత్ యీపుస్తకమే.mu * self సోహం q.v this is the * house ఆ యిల్లు యిదే, ఆచెప్పినయిల్లు యిదే, ఇదేయిల్లు. this is the * man వాడు వీడే ( Watts says)the object of any perticular idea is called an * ; so Johnsonan * man, London is an * city జాన్సన్ అనేనతడు వుద్ధిష్టుడైన వొకపురుషుడు, లండన్ అనేది వొక నిర్ధిష్టమైన పట్టణము.
Mew
(n), ( s), a cage గూడు. an enclosure దొడ్డి, పెరడు. for horses తబేలా, లాయము. or sea-fowl వొకవిధమైన సముద్రపు పక్షి.
Coolness
(n), ( s), చల్లన, చల్లదనము, శీతలము, శాంతి, శమనము, విరసము,బెనుకుతనము. a * exists between them వాండ్లలో ఒకరికొకరికి వుండేగిట్టమివిరసము.
Fawing
(adj), నక్కనైచ్యము చేసే, నక్కవినయముచేసే, యిచ్చకమైన,ఉపసర్పించే. he used * language నక్క నైచ్యముగా మాట్లాడినాడు.యిచ్చకముగా మాట్లాడినాడు. a * fellow నక్కనైచ్యాలమారి, యిచ్చకాలమారి. a * adulation ఉపసర్పణ.
Reflux
(n), ( s), నీళ్లు వెనక్కు మళ్ళు కోవడము, ప్రవాహము వెనక్కు మళ్ళి పారడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Minister is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Minister now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Minister. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Minister is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Minister, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149893
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113095
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101460
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95715
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55861
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51533
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40233
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39135

Please like, if you love this website
close