Telugu Meaning of Esculent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Esculent is as below...

Esculent : (n), ( s), శాకములు, కందమూలాలు, తినేకూరాకు గుడ్డలు మొదలైనవి.the potato is an * వురలగడ్డలు తినేటివి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Incorruptibillity
(n), ( s), అనశ్వరత్వము, చెడిమి, చెడిపోక వుండడము, నిలకడ,పారిశుద్ధ్యము. this proves the * of the witness ఇందువల్ల ఆ సాక్షిలంచానికి లోబడినాడని తెలుస్తున్నది.
Precognition
(n), ( s), ముందు విమర్శ, మొదటి విమర్శ.
Hair
(n), ( s), వెంట్రుక, రోమము, వెంట్రుకలు. there were two *s in the foodఅన్నములో రెండు వెంట్రుకలు వుండినవి. her * was grey దాని వెంట్రుకలు నెరిసివుండినవి. a lock or tuft of * (left by the Hindus on the back of the head) జుట్టు. the division of the * on the forehead పాపట.dishevelled * విరియబోసుకొన్నతల, చింపిరితల. matted * worn by monks సన్యాసులు పెంచుకొని వుండేజడ. Hindu woman's * rolled in a tuft కొప్పు. a * lip or hare-lip మొర్రి పెదవి. horse * గుర్రపుతోక వెంట్రుక. a * couch or horse * couch గుర్రపుతోక వెంట్రుకలతో నేయబడ్డ గుడ్డ వేసిన కవిచి. a * shirt గొంగళి చొక్కాయి, యిది దేహమునకు బాధగా వుండడమునకు సన్యాసులు తొడుక్కొంటారు.there is not a * of difference రవంతైనా భేదము లేదు. the story suits you to a * ఆ కథ నీకు సరిగ్గా తగివున్నది. his * stood on endమహాభయపడ్డాడు.
To Dust
(v), ( a), తట్టుట, తుడుచుట, దులుపుట, విదిలించుట.he *ed the fruit with sugar ఆ పండ్లలో చక్కెర చల్లినాడు.
Grovelling
(adj), నీచమైన, క్షుద్రమైన, తుచ్చమైన.
Pensile
(adj), వేలాడే, వూగులాడే.
Gammon
(n), ( s), పొగలో కట్టి బాగుచేసిన పందితౌడ. or fun యెగతాళిపరిహాసము. or fun యెగతాళి, పరిహాసము యొక్క సక్కెము.
To Smell
(v), ( n), వాసన కొట్టుట, కంపుకొట్టుట, పరిమళించుట. this*s musty ఇది మగ్గు కంపు కొట్టుతున్నది, బూజు కంపుకొట్టుతున్నది. this*s of musk ఇది కస్తూరివాసన కొట్టుతున్నది. this *s of honey ఇదితేనెవాసన కొట్టుతున్నది.
Will
(n), ( s), dispostition ; inclination ; desire ఇచ్ఛ, తలంపు.choice, pleausure చిత్తము, మనసు, అభీష్టము, బుద్ది, ఆలోచన. hegave it of his own *, or of free * మనఃపూర్తిగా యిచ్చినాడు,తనకు తానే యిచ్చినాడు. he went there of his own * అక్కడికిస్వేచ్ఛగా పోయినాడు, తనకు తానే పోయినాడు. what's your * ? orwhat do you want? నీ కేమి యిష్టము. according to the * ofGod దేవాను గ్రహము చొప్పున. I resigned myslef to the * of Godదేవుని మీది భారము వేశి వున్నాను. self * అహంకారము. he has a * of his own వాడు తలకొవ్వినవాడు. she has no * of her own ఆమె స్వతంత్రురాలు కాదు. rude * (Laurence's first speech in * Romeo) ప్రాకృత భావము, అనాచారము, మొండినతము. ill * పగ, * కార్పణ్యము. he had his * of her దాన్ని చెరిపినాడు.* Testament మరణశాసనము. the new Tamil NT says స్వచిత్తారాధన. will worship, ****** is precisely ఇష్టపూజ, రాజసపూజ, తన మనసు వచ్చిన ప్రకారముగా చేశే పూజ, విధిని అనుసరించకుండా స్వేచ్ఛగా చేసిన పూజ. Will-with a wisp, or Will o' the Wisp కొరివిదయ్యము.
Instigation
(n), ( s), దుర్బోధన, ప్రేరేపణ. he did this at the * of the devil( the Hindu Expression is ) వాడి ఖర్మము వాడిని చేయమన్నది,అన్యాయమునకు లోబడి యిట్లా చేసినాడు.
Never
(adj), యెప్పుడున్ను లేదు, యెన్నడున్ను లేదు. I * saw him before మునుపు నేను వాణ్ని యెన్నడు చూడలేదు. he will * return వాడు యికను మళ్ళీ రాబోయ్యేది లేదు. he * came వాడు రానే లేదు, యెంత మాత్రమూ రాలేదు.* mind చింత లేదు, కానీ, పోనీ, వుండనీ. * mind the carriage, bring the horse బండి అక్కర లేదు, గుర్రమును తీసుక రా. If you won't tell me * mind నీవు చెప్పకుంటే మానె. * fear భయపడ వద్దు.this will * do యిది యెంత మాత్రమూ పనికి రాదు. were it * so newఅది యెంత కొత్తది అయినప్పటికిన్ని.
Symmetry
(n), ( s), adapatation of parts to each other సమవిభక్తాంగత్వము, అవయవములు పోంకముగా వుండడము. the * ofthis statue is beautiful యీ బొమ్మకు అవయవములు వొకటితో వొకటి పొందికగా వున్నది, పొంకాయింపుగా వున్నది.
Sole
(n), ( s), of the foot అరకాలు, అడగు. the bottom of the shoeచెప్పు యొక్క అట్ట. a certain fish నాలుక చేప, జెర్రిపోతు. See Russellon Fishes No. 2. XXIII.
Dibble
(n), ( s), కుంటకర్ర, గసిక.
Impending
(adj), తటస్దించే, దగ్గిరించే, సంభవించే, సన్నిహితమైన. * dangerవచ్చే అపాయము. a storm was * గాలివాన వచ్చేటట్లు వుండినది.of the elephant's hide ఏనుగ తోలులో యేదిన్ని దూరదు గనుక, ఎక్కదుగనక. or reserve బయట విడువక వుండడము, మర్మము. from his * I could not get a word out of him వీడు మహామర్మి గనుక వాడివద్ద వౌక మాటవెళ్ళ దీయలేకపోయితిని.
Fay
(n), ( s), see Fairy n. s. యిది కావ్యమందే వచ్చేమాట.
Holly
(n), ( s), మోదుగవంటి వొక చెట్టు.
Exeperimental
(adj), అనుభవము చేత తెలిసే. he has * knowledgeof this యిందులో వాడికి అనుభవజ్ఞానము కద్దు.
Sacristan
(n), ( s), గుడిలో వుండే పరిచారకుడు.
Invisible
(adj), అగోచరమైన, అదృశ్యమైన, కంటికి తెలియని. it because * అదృశ్యుమైనది, మాయమై పోయినది. an * eclipse పాతాళగ్రహణము. her * (or slender) ancles దాని గూఢ గుల్భములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Esculent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Esculent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Esculent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Esculent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Esculent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83485
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63446
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57605
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38161
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close