Telugu Meaning of Hoax

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hoax is as below...

Hoax : (n), ( s), ఎగతాళికి మోసపుచ్చుట, మాయచేసుట, పితలాటకము చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Haulm, Haum
(n), (s.), the stem, or stalk of corn స్తంబము.
To Nail
(v), ( a), చీలకొట్టి బిగించుట, ఆణి కొట్టి బిగించుట. he *edthe paper on the wall గోడ మీద ఆ కాకితాన్ని పెట్టి చీలలతో బిగించినాడు. I *ed his hand to the table with the dagger వాడిచెయ్యి మేజతో కర్చుకొని పోయ్యేటట్టు బాకుతో పొడిచినాను. I *ed him withthis question యీ మాట అడగడముతో వాడి ఆట అణిగినది.
Must
(aux.verb), వలెను, వలసినది. you * go there నీవు అక్కడికి పోవలసినది. you * not go there అక్కడికి నీవు పోకూడదు.it * be here అది యిక్కడ వుండవలసినది. * not I read this?నేను యిది చదవవద్దా. must అనేమాట ఆజ్ఞారూపకముగానున్ను విధిరూపముగానున్ను వుంటున్నది గనుక తనకు తక్కువ వాండ్లతో చెప్పవచ్చునేగాని అధికులతో చెప్పరాదు, యేలాగంటే. you * do this నీవు అగత్యము చేయవలసినది, యిది నీవు చేయకపోతే చూడు అని ఆజ్ఞారూపకముగా వుంటున్నది గనుక your honour * do me this favour అని అంటే మీరు యీ సహాయము చేయకపోతిరా చూడండి, అని పిచ్చి కూతగా వుంటున్నది.
Vein
(n), ( s), a vessel which returns the blood to the heart నరము, నాడి నెత్తురు నరము. he has royal blood in his *s వాని పెద్దలు రాజులు, అతడు రాజవంశీకుడు. a * of gold బంగారు తవ్వే భూమిలో బంగారువుండే చారిక, చారికె, రేఖ. there was a * of red in the white marble ఆ తెల్ల రాతిలో వొక యెర్ర చార వుండినది tendency or turn of mind ఉల్లాసము. when I saw he was in the * I asked him వాడు ఉల్లాసముగా వుండే సమయము చూచి అడిగినాడు.
Puzzled
(adj), చీకాకుపడ్డ, కలవరపడ్డ, దిగ్భ్రమపడ్డ. I was quite * at his letterవాడి జాబును చూచిన మీదట నాకు యెటూ తోచక వుండినది.
Swore
(past tense of the verb ToSwear), ప్రమాణముచేసుట
Methodical
(adj), క్రమమైన, అనుపూర్వీకమైన.
Commemoration
(n), ( s), ఆచరించడము, కొనియాడడము. * of a feast ప్రతిసంవత్సరము చేసే పండుగ. * of a death శ్రద్ధము, తద్దినము.
Spritely
(adj), gay, cheerful, merry ఉల్లాసముగల.
To Fetch
(v), ( a), పోయి తీసుకొని వచ్చుట. * me the horse పోయి గుర్రమునుతీసుకరా. he *ed a leap వాడు వొక గంతు వేసినాడు. the stag *ed a boundఆ జింక దుమికినది, ఆ జింక వొక కుప్పి గంతు వేసినది. he *ed a compassచుట్టూరుగా వచ్చినాడు. he *ed a sigh పెద్ద వూపిరి విడిచినాడు. I cannot * my breath నాకు వూపిరి తిరగలేదు. the horse may *a thousand rupees ఆ గుర్రమును అమ్మితే వెయ్యి రూపాయలు వచ్చును. these things * a good price వీటికి మంచి వెల వచ్చును. the ship *dthe post వాడ ఆ రేవుకు వచ్చి చేరినది. he sold them for whateverthey might * వాటిని వచ్చిన వెలకు అమ్మినాడు.
Disseizee
(n), ( s), దోపుడుపడ్డవాడు, కోలుపోయినవాడు,భ్రష్టైనవాడు.
Variably
(adv), changeably అస్థిరముగా, చాంచల్యముగా.
To Sweat
(v), ( n), చెమర్చుట, చెమటపట్టుట. his head *ed వాడితల చెమట పట్టినది. the marable *ed ఆ రాయి చెమర్చినది. the gum that *ed out బయట బయలుదేరిన బంక. the salt that *sout of the ground నేలమీద పూచేవుప్పు. the sweating sickness వాంతిభ్రాంతివంటి రోగము.
Engineer
(n), ( s), యింజనీరు, వాస్తు శాస్త్రము తెలిసిన సూత్రధారి.
Self-righteousness
(n), ( s), అహంకారము, గర్వము.
To Evidence
(v), ( a), రూపించుట, సాక్షి చెప్పుట, అగుపరుచుట, తెలియ చేసుట.
Surloin
(n), ( s), రొండి, గొడ్డుయొక్క రొండి.
Adventurously
(adv), తెగించి, సాహసముగా.
Red
(n), ( s), ఎరుపు, కావి, కుసుంబా. Vermillion సిందూరము. the bright * madefrom safflower కుసుంబావర్ణము.
Discoloured
(adj), వివర్ణమైన, కందిన. the tongue is * నాలుకవివర్ణమైనది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hoax is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hoax now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hoax. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hoax is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hoax, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close