Telugu Meaning of Critic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Critic is as below...

Critic : (n), ( s), నిర్ణేత, పరిక్షకుడు, విధాయకుడు అనగా ఒకడు చేసిన గ్రంథము మీదఅబద్ధసుబద్ధములు యేర్పరచి వ్రాసే పండితుడు. Appa Cavi and Peddi Bhatlu arecelebrated critics అప్పకవిన్ని పెద్దిభొట్లున్న గ్రంథముల యొక్క నిగ్గును తేల్చే వాండ్లు, లాక్షణీకులు. he is a * in horses వాడు అశ్వపరిక్ష తెలిసినవాడు. A crus criticorum విద్వాంసులము గ్గొయ్య, తీరని సందేహము, వ్యాసఘట్టము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Munch
(v), ( a), బొక్కుట.
To Jagg, Jagg
(v), (a.), to cut into indentures, to cut into teeth like those of a saw పండ్లుగా చేసుట, కక్కు పెట్టుట, మొర్రిచేసుట.
To Hie
(v), ( n), త్వరగా పోవుట. they *d them home ఇంటికి త్వరగా వెళ్ళినారు. she *d her flight to the hill యెగిరిపోయినది.
To Grow
(v), ( a), పయిరుచేసుట. they * chillies here యిక్కడ మిరపకాయలనుపయిరుచేస్తారు. they are occupied in *ing rice వరి పయిరుచేస్తారు.
Slanderous
(adj), అపవాదమైన, అపోహమైన, అభాండమైన. a * story అపవాదమైన సంగతి.
Shortcoming
(n), ( s), failures, faults తప్పు, నేరములు, అపరాధములు.చేయక మానుకొన్నందున, వచ్చే దోషములు, అకరణేప్రత్యవాయము.
Dissection
(n), ( s), ఛేదనము, ఛేదించి పరిశోధించడము.తునకలుగా కోయడము. or examination పరిశీలనము, విమర్శ. after the * of the body ఆ పీనుగను కోసి చూసినతరువాత.
Backstairs
(n), ( s), వెనకటితట్టువుండేమెట్లు, మరుగుదారి.
To Italicize
(v), ( a), to print a work in Italics ఆదొకపాటుగా వుండే సన్నఅక్షరములతో అచ్చువేయబడి యున్నది. the *d words in the Bible areinterpolations హీబ్రూబైబులులో లేని శబ్దములు ఇంగ్లిషు బైబులులోఅదొకపాటుగా వుండే సన్న అక్షరములతో అచ్చు వేయబడి యున్నవి.
Concord
(n), ( s), or union అనుకూలము, వొద్దిక, ఐకమత్యము, సమ్మతి, అంగీకారము. they live in * వొద్దికగా వున్నారు. in grammar పొందిక, అన్వయము. false * అనన్వయము. in music ఏకతాళము.
Pythagorean
(n), ( s), పైతేగోరసు మతస్థుడు.
Egregious
(adj), అతిశయించిన, మహత్తైన,చెడ్డ. an * blockhead శుద్ధమూఢుడు.
Arson
(n), ( s), యిల్లు తగులబెట్టిన నేరము.
Leman
(n), ( s), విటకాడు, విటకత్తె, మిండగాడు, ఉంపుడుస్త్రీ, లంజ.
To Decay
(v), ( a), నశింపచేసుట, క్షీణింపచేసుటు, కుళ్లిపోచేసుట. water *s wood నీళ్లల్లో మాను చివికిపోతుంది.
To Compile
(v), ( a), సంగ్రహించుట, చేర్చుట పోగుచేసుట, రచించుట.
Catch Pole
(n), ( s), తలారివాడు, బంట్రోతు.
Dumps
(n), ( s), వ్యాకులము, వ్యసనము.విచారము. he was in the *అసహ్యపడ్డాడు. చీదరపడ్డాడు. నోరెత్తడు. ఇది నీచమాట.
Sceptic
(n), ( s), he who doubts సందేహించే వాడు, సంశయాళువు. theyare *s regarding the use of this medicine ఈ మందు పనికిరాదనిఅంటారు. an atheist or free-thinker వొక విధమైన నాస్తికుడు.
Bar
(n), ( s), కమ్మి, కంబి, పాళము. a window with iron bars యినపకమ్ములువేసిన కిటికి of door గడియ, అర్గళము. of a gate అడ్డకర్ర. or hinderance అడ్డి, అభ్యంతరము, ఆటండము, consanguinity formed a * to the marriage వీడికి దాన్ని వివాహము చేయడానకు జ్ఞాతిత్వము ప్రతిబంధకముగా వున్నది. of a harbour ముఖద్వారమునుమూసుకొనివుండే యిసుక దిబ్బ. In a song చరణము. place for prisoners in a court ఖైదిని నిలిపేస్థలము. he practises at the* అతను లాయరు పనిచూస్తాడు. In a tavern సారాయి అంగడిలో అమ్మేవాడు కూర్చుండే స్థలము. or stripe of colour చార. the tiger's skin has black bars పెద్దపులి తోలులో నల్లచారలు వున్నవి. To Bar, v. a. అడ్డగడియ వేసుట. he barred the door ఆ తలుపుకు అడ్డుకర్రవేసినాడు, అడ్డగడియవేసినాడు. or to hinder ఆటంకము చేసుట,అభ్యంతరము చేసుట. the length of time barred his claim కాలవిళంబము వాడి స్వాతంత్య్రమునకు అడ్డి అయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Critic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Critic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Critic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Critic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Critic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83469
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79308
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63438
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57600
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39110
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38157
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28470
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28028

Please like, if you love this website
close