Telugu Meaning of Arson

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Arson is as below...

Arson : (n), ( s), యిల్లు తగులబెట్టిన నేరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unwarranted
(adj), not authorized అధికారము లేని, అదరువులేని, సాధకము లేని.his acts are * అతడు చేసినది వట్టి అన్యాయము. this interpretation is * యీఅర్థమునకు సాధకము లేదు.
Unchanged
(adj), విభిన్నమైన, నిర్వికారమైన, మార్చబడని.
Infected
(adj), అంటిన, తగలున, ప్రసరించిన, వ్యాపించిన. these clothes are * with the plague ఆ గుడ్డలకు అంటురోగము తగిలివున్నది, అనగాఆ గుడ్డలను కట్టుకున్న వాండ్లకు ఆ రోగము తగులు తున్నదని భావము.they were * with his folly వాడి పిచ్చితనము వాండ్లకున్ను ప్రసరించినది.the sheep were * eith the rot ఆ గొర్రెలకు తెవులు తగిలినది. an * house రోగములులంటుకొనే యిల్లు, అనగా అంటురోగము గల వాండ్లు వున్నయిల్లు గనుక ఆ యింటికి యెవరు పోతే వారికి ఆ రోగము తగులు తున్నది.
Replenished
(adj), నిండిన, సంపూరితమైన.
To Transgress
(v), ( a), to pass over or beyond any limit; to surpassమించుట, అతిక్రమించుట, మేరమీరుట, క్రమము తప్పుట. to break, or violate alaw శాస్త్రభంగము చేసుట. they *ed his law ఆయన చేసిన విధిని తప్పినారు.
Clerkship
(n), ( s), cattamulu gAni, varwaka saraNigAni nercukoVnexaSa, yixilAyarlu, varwakulu, vIrlanu guriMcina mAta. During his * pEna ceVppinattu vixyArWigA vuMdetappudu.
Sundry
(adj), నానావిధమైన, నానా ప్రకారమైన, వివిధమైన. he placed them in * houses వాండ్లను వేరేవేరే యిండ్లలో పెట్టినాడు. this is stated in * books యిది అనేక పుస్తకములకలో చెప్పబడి వున్నది. it has been translated into * languagesఅది నానా భాషలలో భాషాంతరము చేయబడ్డది. * articles చిల్లర సామానులు. * goods చిల్లర సరుకులు. at * times అప్పుడప్పుడు. * in * place కొన్ని స్థలములలో. all and * పిన్నలు, పెద్దలు. surdries; that is, various articles చిల్లర సామానులు, ఇది నీచమాట.
To Unpack
(v), ( a), to open విచ్చుట, విప్పుట, మూట విప్పుట.
Spectrum
(n), ( s), an image; a visible form ప్రతిమ, ప్రతిచ్ఛాయ.
Considerable
(adj), విస్తారమైన, బహు, నిండా తగుపాటైన, ఘనమైన. this poemhas * merit యీ గ్రంధము మహాస్వారస్య మైనది. a * distance మహాదూరము, కొంతదూరము. after a * time చాలా దినములకు తరువాత, కొన్నాళ్లకు తరువాత. thedifference is * వ్యత్యాసము కొంచెము కాదు. they are * merchants వాండ్లు,గొప్ప వర్తకులు. a * sum బహురూకలు. a * loss బహునష్టము.
Widowed
(adj.), bereaved of a husband by death మృతభర్తృకయైన, భర్తవిహీనురాలైన,మొగుడుచచ్చిన,అనాధగావుండే, the * or lovelorn nightingale చంద్రవిరహ తాపముగల చకోరము.
To Lean
(v), ( n), ఆనుకొనుట, ఒరగుట. he *t upon the table మేజ మీద ఆనుకొన్నాడు.the table *s on this side మేజ యీ తట్టుకు వౌరుగుతున్నది. that tree *s over thetank ఆ చెట్టు గుంటలోకి వాలి వున్నది. he *t on a stick కర్రపూత కొన్నాడు. the balance *s on this side త్రాసు దండె యీ తట్టు మొగ్గుతున్నది. the fort wall *s a little కోటగోడ కొంచెము యేటవాలుగా వున్నది. she *t her cheek upon her hand అది చెక్కిట చెయిబెట్టు కొని వుండినది, చేతిని చెక్కిట మోటించుకొని వుండినది.in this decision the Judge ought not to * towards either party న్యాయాధిపతియే పక్షమున్నూ వొరగరాదు. she *s entirely on her son దాని కొడుకే దానికి దిక్కు.
Ill
(adv), చెరుపుగా, కీడుగా,తప్పుగా. he took these words very * ఈ మాటలను తప్పుగా గ్రహించినాడు, అనగా యీ మాటలకు మహాఅసహించినాడుhe has written it very * వాడు దాన్ని బాగా వ్రాయలేదు. pronounces *వాడి వుచ్చారణ వికారముగాయున్నది. at last it turned out * తుదకు అదిచెడిపోయినది. he is * అతడికి వొళ్ళు కుదురులేదు. he is now very * offవాడు నిండా బీదగా వున్నాడు. they are very * off for food. వాండ్లకుఅన్నానికి లేక సంకటపడుతున్నారు. they are * to govern. వాండ్లు అణిగె వాండ్లుకారు, వినేవాండ్లు కారు. it is * thwarting a hungry man ఆకలికొన్నవాణ్ని అడ్డుకొనడము చెరుపు, మంచిదికాదు.they consider him an *used man అతడు అన్యాయము పొందినాడంటారు. he * at talking Tamil వాడు అరవము బాగా మాట్లాడలేదు. I am but * at describing their trade వారివృత్తిని వర్నించడానకు శక్యుణ్ని కాను. In some places * is a negative; thus, I am * able to afford the expence నేను ఆ వ్యయమునుపడలేను. he * able to bear it వాడు దాన్ని భరించలేడు,వాడు దాన్ని పడలేడు.he is * at case regarding this ఇందున గురించి వ్యాకులముగా వున్నాడు.
Exchange
(n), ( s), మార్పు, మారకము, పరివర్తనము, వినిమయము. If we take gold we lose in the * మెహరీలు పుచ్చుకొంటిమా వట్టము యివ్వవలసివస్తున్నది. he took a horse in * వాడు బదులుకు గుర్రమును తీసుకొన్నాడు. loss or gain on * వారడి, తేడ. a placewhere merchants meet వర్తకులు కూడి మాట్లాడుకొనే చావడి. a bill of * హుండి.
Austerity
(n), ( s), కాఠిన్యము, క్రౌర్యము, ఖండితము. religious * తపస్సు.
Shaving
(n), ( s), (the beard &c.) పవనము, క్షౌరము.
Lifeblood
(n), ( s), ప్రాణాధారమైనరక్తము, ఇది కావ్యశబ్దము.
To Excoriate
(v), ( a), తోలుసుదొగకొట్టుట. the boiling water *d his legవేడినీళ్లచేత వాడికాలుతోలు దొగిపోయినది. in the fall his arm was *dపడడములో వాడి చెయ్యి తోలు దోగిపోయినది.
Blister
(n), ( s), పొక్కు. or medicine to produce a * పొక్కు ప్లాస్త్రి.
Jocularly
(adv), ఎగతాళిగా, పరిహాసముగా, రసికత్వముగా, సరసముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Arson is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Arson now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Arson. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Arson is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Arson, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close