Telugu Meaning of Concord

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Concord is as below...

Concord : (n), ( s), or union అనుకూలము, వొద్దిక, ఐకమత్యము, సమ్మతి, అంగీకారము. they live in * వొద్దికగా వున్నారు. in grammar పొందిక, అన్వయము. false * అనన్వయము. in music ఏకతాళము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Language
(n), ( s), భాష, మాట. the * of this poem is elevated ఈ గ్రంథముయొక్క శయ్య బహుఘనముగా వున్నది. book * గ్రాంథిక భాష. bad *దుర్భాష, తిట్లు. coarse * మోటు కూతలు. or style రసము, శయ్య. this is childish * ఇది పిల్లమాటలు. he held different * to me వాడు నాతో మాట్లాడిన విధమువేరు. he speaks the * of a friend స్నేహితునిరీతిగామాట్లాడుతాడు. in common * సాధారణముగా. a Hero, or in common * a great manపాంచాల పురుషుడు, అనగా దౌడ్డవాడు. low * గ్రామ్యపు కూతలు. dirty * బూతు, బండుకూతలు. virulent * దూషణ. the * of the eye నయనభాష, కనుసంజ్ఙతోమాట్లాడే మాటలు.
Coition
(n), ( s), రతి, సంగమము, సంయోగము.
Unquenched
(adj), not extinguished ఆర్చబడని.
Imp
(n), ( s), పిశాచము, భూతము. or deformed child కురూపియైనబిడ్డ,దయ్యపు పిల్ల. the devil and his *s దయ్యమున్ను, దయ్యపు పిల్లలున్నూ.
Mongrel
(adj), సంకరమైన. a * dialect సంకర బాష. a * మాలకుక్క, పనికిమాలినకకుక్క, యిరుజాతికుక్క.
Corrector
(n), ( s), దిద్దేవాడు.
Fecundity
(n), ( s), సంతాన బాహుళ్యము, అభివృద్ధి. the * of the pig greaterthan that of the goat మేకల కన్నా పందుల వృద్ది అధికము.from the * of the white-ants చెదుళ్లు వొకటి నూరు అయ్యేటివిగనక. the * of the plantain is very great వొక అరిటిచెట్టు అనేక పిల్లలనుపెట్టుతున్నది, పిలికలను పెట్టుతున్నది. manure promotes the * of landయెరువు చేత భూమి బాగా ఫలిస్తున్నది. from the * of his geniusవాడి బుద్ది కౌశల్యము వల్ల.
To Cry
(v), ( n), అరుచుట, యేడ్చుట, కూసుట, కేకపెట్టుట. or say అనుట. come herecried he యిక్కడికి రాఅని అన్నాడు. I * you mercy ! అయ్యో, అయ్యో అపరాధము. to* out మొర బెట్టుట. to * out upon కాదనుట, ఛీ పొమ్మనుట, కూకలు పెట్టుట. to *avaunt ఛీ పొమ్మనుట, కూకలు పెట్టు. to * bo ! హుమ్మని ధిక్కరించుట. to * shame on నీ భవిష్యమారా అనుట, బయిసిమార అని అనుట, ధిక్కరించుట, తిర్స్కరించుట. to * down దూషించుట. she was crying herbs through the town అది పట్ణములో వీధివీధి తిరిగి కూరాకో కూరాకో అని అమ్మినది. to * up పొగడుట. ( as the seller at an action )యేలము పాడుట.
Figure
(n), ( s), ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము, ప్రతిమ.he is a plump stout * బలిసినవాడు. a slender * సన్నపాటిమనిషి,పలచనివాడు. a woman of good * ఆకారి, రూపవతి, అవయవసౌష్టవముగలది.a horse of good అందమైన గుర్రము. his father was a man of * వాడితండ్రి ప్రసిద్ధుడు. he is a man of no * వాడు అప్రసిద్ధుడు. what a strange(or droil) * he cuts వాడు యేమి వికారముగా వున్నాడు చూడు. they make a great * in that town వాండ్లు అక్కడ మహాజంభముగా వున్నారు.he cut a bad * in th at business ఆ పనిలో వాడి పేరు పోయినది, అవమానమువచ్చినది. in arithmetic అంకె, లెక్క. that child is not yet in *sవాడు యింకా లెక్కలు చదివే మట్టుకు రాలేదు. he is well versed in *sవాడు లెక్కలో గట్టివాడు. a * (in magic or mathematics) యంత్రము,చక్రము, మండలము, ప్రస్తారము. an astrological * రాశిచక్రము.or pattern (such is drawn before the house doors of Hindus)ముగ్గు. in Rhetoric అలంకారము, చమత్కారము. the * calledcomparison ఉపమాలంకారము. the * called Hyperbole ఉత్ప్రేక్షఅనే అలంకారము.
Incongruous
(adj), అసంగతమైన,అసందర్భమైన, ఇమడని, గిట్టని, పొందని,పొసగని, విరుద్ధమైన.
Patarero
(n), ( s), చిన్న పిరంగి.
Mastich
(n), ( s), gum రూంమస్తకీ, దీనితో లప్పము చేస్తారు.
Haycock
(n), ( s), యెండుగరికవామి, కోసి యెండవేసిన కసువు వామి.
Primitive
(adj), మొదటి, ఆదిమ, ప్రాచీనమైన, అనాదిగావుండే. a man of * virtueకృతయుగ ధర్మముగలవాడు. in grammar ప్రాతిపదికము. the * meaning ధాత్వర్థము,మూలార్థము.
Ellipse
(n), ( s), శబ్దలోపము, వాక్యలోపము. here is an * యిక్కడ వొక శబ్దములోపము, అనగా అధ్యాహారము చేసుకోవలసినది. here we must understand an *ఆ మాటను యిక్కడ తెచ్చుకోవలసినది.
Newfangleness
(n), ( s), విపరీతము, లోకములో లేని వింత, చోద్యము.
Frequent
(adj), తరుచుగా తటస్థించే, పదే పదే సంభవించే, మాటిమాటికికలిగే,this is not a * occurence యిది అపూర్వము, యిది అరుదు.such marriages are very* అట్లాటి పెండ్లిండ్లు మాటిమాటికిసంభవిస్తవి.
Colonial
(adj), కొత్తపూరి సంబంధమైన. the * government కొత్తగా పరదేశములో పోయి చేరిన కాపుల సంరక్షణ కొరకు పరదేశములో పోయి చేరిన కాపుల సంరక్షణ కొరకు సీమలో వుండె అధికారులు. the * secretary కొత్తగా ఆయా దేశములలో పోయి చేరి వూళ్లు కట్టుకొని వుండె కాపుల సంగతి విచారించే మంత్రి. See Colony.
Tosspot
(n), ( s), తాగుబోతు.
Manly
(adj), మగవాడికి తగిన, ధైర్యమైన, శౌర్యమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Concord is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Concord now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Concord. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Concord is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Concord, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close