Telugu Meaning of To Protest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Protest is as below...

To Protest : (v), (a), రూఢముగా చెప్పుట, ఘట్టిగా చెప్పుట, సిద్ధముగా చెప్పుట. to * against కూడదనుట, కారాదనుట. I * against this యిది యెంత మాత్రము కూడదు. to * a mercantile bill హుండి మిదగాని పత్రము మీద గాని రూకలు చెల్లలేదని పెద్ద కోర్టు లాయరు వ్రాసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dirtily
(adv), మురికిగా, రోతగా, అశుద్దముగా, అవలక్షణముగా.he behaved very * in this business పనిలో నిండా పోకిరితనముచేసినాడు.
Fortune
(n), ( s), అదృష్టము, భాగ్యము. wealth or property ధనము,ఆస్తి. or inheritance తండ్రి ఆస్తిలో దొరికే భాగము. as a goddessలక్ష్మి ఐశ్వర్యము, శ్రేయస్సు. by my good * నా అదృష్టమువల్ల. by my ill * నా దురదృష్టమువల్ల, through my bad * నా దౌర్భాగ్యముచేత, to tell *s యెరుకచెప్పుట, సాముద్రికము చెప్పుట.
Blink
(n), ( s), రెప్పపాటు.
Fatness
(n), ( s), కొవ్వు, కాయపుష్టి.
Idea
(n), ( s), భావము, అభిప్రాయము, తాత్పర్యము, బోధ, ఎన్నిక, తలంపు, మనసు,భ్రాంతి.to teach is to communicate *s నేర్పడము,అనగా బోధచేయడము.I connot give you any * of his misery వాడు పడే సంకటము యొక్కభావమును చెప్పడానకు అలివిగాదు. this was a dreadful or terrible * to them ఇది వాండ్లకు సింహ స్వప్నముగా వుండినది. an * occurred to him వానికి వొక తలంపు పుట్టినది. this rope gave us the * of a serpent laying there ఈ దారము అక్కడ పాము పండుకొన్నట్టు భ్రమను మనకు కలగ చేసినది. this gives us an * of her face దీనివల్ల దాని ముఖభావము మాకు తెలుస్తున్నది. this gives us the * of an elephant ఇందుచేత మనకు యేనుగు యొక్కా ఆకారము స్ఫురిస్తున్నది. ఆకారమును తోపింపచేస్తున్నది. I had not an * that it was his, or I never entertained the * that it was his అది అతడిదనే భావమే నాకు లేదు. I formed the * that these were brothers అన్న దమ్ములని భావిస్తిని, అనుకౌంటిని. the more * that he was gone was enough to kill her దాన్ని చంపడానకు వాడు పోయినాడన్న భావనే చాలును. the general * was that he was dead వాడు చచ్చినాడని అందరికి తోచినది,వాడు చచ్చినాడని అందరికి భావము. I have no * where he is gone ఎక్కడికి పోయినాడో నాకు తోచలేదు.seeing his horse gave me the * that he was there వాని గుర్రమునుచూచినందున వాడు వున్నట్టు నాకు తోచినది. this story gives one a good * of him ఈ సంగతి విన్నవాడికి వాడి భావము బాగా తెలుస్తున్నది. this translation gives us no * of the original ఈ భాషాంతరముచేత మూలము యొక్క సొంపు మాకు తగలలేదు. he gave up the * of going there. అక్కడికి పోవలననే తాత్పర్యమును మానుకున్నాడు. he scouted the * ఆ తలంపే కాలా అని అన్నాడు.it is quite foreign to their * ఇది వాండ్ల మనసుకు వింతగా వున్నది.I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారనే తలంపుతో వస్తని. వాండ్లు యిక్కడ వున్నారనుకొని వస్తిని or form ఆకారము, రూపు.
To Tenter
(v), ( a), to twist మెలి పెట్టుట. learned men can * any thing into any thing ( Prideaux Connect.3. 30.) విద్వాంసులు తృణమును మేరువుగాని మేరువును తృణముగాను చేయగలరు.
Sedate
(adj), తిన్నని, శాంతమైన అమరిక గల. she is young but she is very * అది పసిదైనా నిండా అమరిక గలది, నిండా పెద్ద మనిషి.
Aguish
(adj), చలిజ్వరముగల. I feel * today నాకు నేడు చలిజ్వరము తగిలినది.this is an * place యిది చలిజ్వర భూమి.
To Cope
(v), ( a), to cover or roof పై కప్పు వేసుట. he coped the house withtiles ఆ యింటికి పెంకులు కప్పినాడు.
Sottish
(adj), పిచ్చి, మూర్ఖమైన, మొండియైన, మడ్డియైన.
Unmusical
(adj), not harmonious కర్ణకఠోరమైన, శ్రావ్యము కాని, చెవులకు యింపుకాని.
Recluse
(adj), retired ఏకాంతమైన. he leads a * life ఏకాంతవాసిగా వుంటాడు.
To Haste, ToHasten
(v), (a.), త్వరబెట్టుట, తీవరించుట.
Insolvency
(n), ( s), అప్పులు చెల్లించే శక్తిలేని, ఇవ్వలేని.
Scandalized
(adj), shocked, disguested. అసహ్యమును పుట్టించిన చీదర పుట్టించబడ్డ, he was * at seeing this దీన్ని చూచి అసహ్యపడ్డాడు.
Holiness
(n), ( s), సుపావనత్వము, మహాత్మ్యము. in Latin sanctitas సాంక్తిత,పుణ్యము. purity, religious goodness సాంక్తిత, పావనత, సుపావనత్వము, పరిశుద్ధత,పవిత్రత, పునీతత్వము. or piety భక్తి, సద్భక్తి. or blamelessness సదాచారము,సత్ప్రవర్తన, శుచి. (Dz. says పుణ్యము, ధర్మము, శుచిత, పుణ్యాచరణము. the stateof being hallowed : dedication to religion మహిమ, మహాత్మ్యము.) he denies the * of the Sabbath ఆదివారమునకు వొక మహాత్మ్యము లేదంటాడు,ఆదివారమునకు పావనత్వము లేదంటాడు. on account of the * of this temple ఇది పుణ్యస్థలము గనక. they observe great * of life వాండ్లు నిండా పావనమూర్తులైప్రవర్తిస్తున్నారు, సదాచారవంతులై ప్రవర్తిస్తున్నారు. the title of the Pope, "HisHoliness" శ్రీమత్, శ్రీమద్గురువులవారు. In Hebr. XII. 14 పరిశుద్ధత G+. పుణ్యముC+. In I Tim. II. 15. పవిత్రత A+. In III. 12. పుణ్యము. A+. భక్తి F+K+ P+.
Yellowish
(adj), slightly yellow కొంచెము పసుపు పచ్చగా వుండే.
To Frank
(v), ( a), తపాలు రూకలు మాపు అని జాబుమీద చేవ్రాలుచేసుట.
Fusee, Fusil
(n), (s.), firelock తుపాకి.
Moroseness, Morosity
(n), (s.), ముసురుమూతితనము, చిరచిరలాడే స్వభావము,మండిపడే గుణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Protest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Protest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Protest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Protest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Protest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close