(n), ( s), history, కథ, చరిత్రము, వృత్తాంతము. according to the * he dwelt there అక్కడ చచ్చినాడంటారు, అక్కడ దిగినాడట. chronical పురాణము. a flight of rooms అంతస్తు. In a house the first story is that which is reached by a staircase from the ground floor. (Hallam) pretext సాకు. faleshood అబద్ధము.to tell stories కథలు చెప్పుట, బొంకుట, అబద్ధాలాడుట. they are all in one * వాండ్లంతా వొకటేమాటగా వున్నారు.