Telugu Meaning of To Apprentice

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Apprentice is as below...

To Apprentice : (v), ( a), పని నేర్చుకొనే కొరకై పిల్లకాయను వకడివద్ద విడుచుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Quiet
(n), ( s), నెమ్మది, నిమ్మళము, అమరిక, సుఖము. they enjoy now great *వాండ్లు యిప్పుడు క్షేమముగా వున్నారు.
Narrowly
(adv), జాగ్రతగా, గురుతుగా, రవంతలో. he * missed killingthe child వాడు ఆ బిడ్డను చంపడానికి కొంచెము తప్పినాడు, కాస్తలోతప్పినాడు. he * escaped punishment వాడికి సిక్ష కావడానికి రవంతలోతప్పినాది. Narrowness, n. s. యిరకటము, వెడల్పులేమి. from the * of hiscircumstances వాడి కష్ట దశ వల్ల లేమిడివల్ల. * of understandingజడత్వము, మూఢత్వము.
To Vamp Up
(v), ( a), to repair బాగుచేసుట, చక్కపెట్టుట. he *ed up the old carriage and sold it పాతబండిని చక్కబెట్టి అమ్మివేసినాడు. he *ed up a story వొక కథ కట్టి విడిచినాడు.
Suffocation
(n), ( s), ఉడ్డుగుడుచు కొనేటట్టు చేయడము, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేయడము. he stayed in the burning house till he feared death by* ఉడ్డుగుడుచుకొని చస్తామనే భయము తోచే దాకా ఆ కాలుతో వుండే యింట్లో వుండినాడు.the room was crowded to * ఆ యింట్లో జనము కిక్కరుసుకొని వూపిరి తిప్పుకోగూడకుండా వుండినది.
Scab
(n), ( s), పక్కు. as a disease తెవులు. the itch or mange of horses గుర్రములకు పట్టే గజ్జి.
Perfectly
(adv), సంపూర్ణముగా, మిక్కిలి, నిండా, బొత్తిగా.
Loose
(adj), (add,) A loose tooth ఊగేపల్లు కదిలే పల్లు.
Airily
(adv), ఉల్లాసముగా.
To Intersperse
(n), ( s), అక్కడ వేసిపెట్టుట.
Rencontre
(n), ( s), meeting, seeing suddenly; a sudden fight సందర్భము, సంధి, యుద్ధము.
Reputation
(n), ( s), పేరు, కీర్తి, యశస్సు. these people are by * thieves వాండ్లు దొంగలట.
To Fetch
(v), ( a), పోయి తీసుకొని వచ్చుట. * me the horse పోయి గుర్రమునుతీసుకరా. he *ed a leap వాడు వొక గంతు వేసినాడు. the stag *ed a boundఆ జింక దుమికినది. ఆ జింక వొక కుప్పి గంతు వేసినది. he *ed a compassచుట్టూరుగా వచ్చినాడు. he *ed a sigh పెద్ద వూపిరి విడిచినాడు. I cannot *my breath నాకు వూపిరి తిరగలేదు. the horse may * a thousandrupees ఆ గుర్రమును అమ్మితే వెయ్యి రూపాయలు వచ్చును. these things * a good price వీటికి మంచి వెల వచ్చును. the ship *dthe post వాడ ఆ రేవుకు వచ్చి చేరినది. he sold them for whateverthey might * వాటిని వచ్చిన వెలకు అమ్మినాడు.
Venomous
(adj), poisonous, that which injures by touching the blood, not by the stomach విషమైన, విషముయెక్కే. a * snake విషముగల పాము.
To Conceal
(v), ( a), దాచుట, మరుగు చేసుట. he concealed himself దాగినాడు.
Degenerate, Degenerated
(adj), నీచమైపోయిన, తుచ్ఛమైపోయిన.జబ్బయిపోయిన, పిదపైన. a * race of horses మంచి గుర్రమునకుపుట్టిన తట్టువాడి గుర్రములు. a * sort of mangoes యీమామిడి పండ్లు పూర్వము జాతి మంచిదే గాని యిప్పుడు మహా జబ్బైపోయినవి.మొదట జాతి మంచిదేగాని యిప్పుడు దిగుడైపోయినవి.
Hortatory
(adj), ఉపదేశకరమైన, బోధయైన. * language బోధ, బుద్ధి.
Basement
(n), ( s), అడుగు మట్టము, అడుగు పీఠము, మూలము. * floor తళవరిళ, అడుగు దళము.
Devotion
(n), ( s), భక్తి, శ్రద్ద. from the * of this moneyto this purpose ఆ రూకలను యీ పనికని యెత్తిపెట్టబడ్డందున, దీనికనినియమించబడ్డందున. from the * of his talents to thisbusiness వాడి ప్రజ్ఞ అంతా యీ పని యందే వినియోగపరచినందున.she is entirely at his * ఆమె అతని స్వాధీనములోవున్నది,అతను యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. Devotions, plu. పూజ, జపము.ప్రార్ధన. he was at his *s వాడు పూజలో వుండినాడు.
Velveteen
(n), ( s), a cloth worn by farmers బీదవాండ్లు కట్టుకొనే ముతకగుడ్డ.
Parallelogram
(n), ( s), a long square నిడుపువాటుగా వుండే చవుకము, బొక్కులుయీ ఆకారముగా వుంటవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Apprentice is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Apprentice now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Apprentice. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Apprentice is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Apprentice, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close