Telugu Meaning of Venomous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Venomous is as below...

Venomous : (adj), poisonous, that which injures by touching the blood, not by the stomach విషమైన, విషముయెక్కే. a * snake విషముగల పాము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Humeral
(adj), భుజ సంబంధమైన. the * attery భుజము యొక్క పెద్ద నరము.
Chronology
(n), ( s), kAlavqwwAMwamu, anagA AyA saMvawsaramulaMxu xeSamulojarigina vqwwAMwamu, BUwakaWAnukramaNika.
A Skulker
(n), ( s), he who avoids what he must do పనిలో వొళ్లు దాచేవాడు, వొళ్లు వంగని వాడు.
Victorious
(adj), conqurering ; superior జయమును పొందిన, జయముగల, ఘనమైన.he was * వాడు జయించినాడు.
Beside, Besides
(adv), గాక, యింతేగాక, వినా. three besides this యిదిగాక మూడు. three besides him అతనుగా ముగ్గురు. besides this యిదివినా.
Unenglish
(adj), abominable, hateful, unnatural అసహ్యమైన, దిక్కుమాలిన,పాపిష్ఠి. this was very * conduct ఇది నిండా అన్యాయమైన నడత.
Tressed
(adj), వెంట్రుకలుగల. dark * నీలికేశియైన fair * దివ్యమైన వెంట్రుకలుగల.
Cabalist
(n), ( s), యహూది వండ్ల యొక్క గుప్తవిద్య తెలిసిన పండితుడు,గుప్తమైన ఐతిహ్యములు తెలిసిన పండితుడు.
To Sleep
(v), ( n), నిద్రపోవుట, నిద్రించుట. the business thanslept for three years ఆ పని మూడేండ్లదాకా నిద్రపోతూ వుండినది,అనగా వూరికె పడి వుండినది.
Prominent
(adj), ఉబ్బైన, యెత్తెన, ఉన్నతమైన, ముఖ్యమైన. a man of * features గరుడ ముక్కు గలవాడు. he occupied a * place at the feast ఆ విందులో వాడు ముఖ్యుడై వుండినాడు.
To Cushion
(v), ( a), కురిచి మొదలైన వాటికి మెత్తలు వేసుట విచారణకు రాకుండా అణిచివేసుట. they *ed his arguments వాడు చెప్పిన న్యాయములను అణగదొక్కి వేసినారు.
Trammelled
(adj), surrounded by difficulties చిక్కులో బడ్డ, ఇబ్బందిలోచిక్కుకొన్న. those who are * by debt అప్పుల చేత సంకటపడే వాండ్లు.
To Twaddle
(v), ( n), to talk foolishly వెర్రివెర్రిగా మాట్లాడుట. or walk weaklyas an infant ( Wilberforce, Memoirs, chap. XXXIX ) దుర్బలముచేతతొట్రుపాటుగా నడుచుట.
Penitential
(adj), పశ్చాత్తాపము గల, అనుతాపము గల.
To Present
(v), ( a), or to give యిచ్చుట, సమర్పించుట, దానముగా యిచ్చుట.బహుమానము చేసుట. he * ed his hand to me నాకు చెయ్యి యిచ్చినాడు. he * edme this book ఆ పుస్తకమును నాకు బహుమానముగా యిచ్చినాడు. he *ed me hismaster's compliments తన దొర యొక్క సలాములు చెప్పినాడు. he * ed apetition ఆర్జీ యిచ్చినాడు. he *ed a petition ఆర్జీ యిచ్చినాడు. his wife *ed him with a child వాడికి వొక బిడ్డను కన్నది. or shew చూపుట, అగుపరచుట.వుండిరి. When this hope *ed itself to my mind నా మనస్సున యీ కోరిక కలిగినప్పుడు. this house * s a curious appearance యీ యిల్లు వింతగా అగుపడుతున్నది. this book * s many subjects for our consideration యీ గ్రంథములో మనము ఆలోచించవలసిన విషయములు శానా వున్నవి. On every occasion that *s సమయము వచ్చినప్పుడంతా.the guard * ed arms to the General పారావాండ్లు సేనాధిపతి రాగానే తుపాకీలనుముందుకు నిలవబట్టుకొని మర్యాద చేసిరి. he *ed his gun at me తుపాకిని నా మీదికి పట్టినాడు. he *ed the needle to the magnet కాంత రాయికి సూదిని చూపినాడు.the king *ed me to this living రాజు నాకు యీ మాన్యమును దయచేసెను. the grandjury *ed this nuisance గ్రాండ్జూరీలు యీ లోకోపద్రవమును గురించి మనవి చేసుకొనిరి.
Chase
(n), ( s), hunting వేట, తరుముకొని పోవడము. or seeking వెతకడము. I went there in * of him వాణ్ని వెతుక్కొని పోయినాను. they live by the * వాండ్లకు వేటే వృత్తి. or open space వేటాడెబయిలు, మైదానము. stern chaser వాడ ముక్కు పిరంగి, తరిమి ముడ్డి మీద కాల్చే ఫిరంగి.
To Ravish
(v), ( a), బలాత్కారము చేసుట, వొకతెను చెయి పట్టుట చెరుచుట. he *eda kiss from her దాన్ని బలాత్కారముగా ముద్దు పెట్టుకొన్నాడు. to seize to catchఅపహరించుట. ravishing the hearts of the beholder చూచే వాండ్లకుమనోహరమైన.
Disagreebly
(adv), అయిష్టముగా, అసహ్యముగా.
Robber
(n), ( s), దొంగ, ముచ్చు, చోరుడు. a highway * దారికట్టి దోచేవాడు. gang *s బందిపోటు దొంగలు.
Scandal
(n), ( s), అపవాదము, దూరు, దూషణ, అపనింద, దోషము, కళంకము.he did not fear the sin but he feared the * వాడు పాపమునకుభయపడలేదు గాని అపవాదమునకు భయపడ్డాడు. those women delight in * ఆ యాడవాండ్లకు పరులను దూషించడమే ఒక ఆనందము, వాండ్లిట్లా వీండ్లిట్లా అని ఆడిపోసుకోవడమే ఒక ఉల్లాసము. you should not listen to * దూషణను నీవు చెవినిబెట్టక. they consider it no * if a man isdrunk ఒకడు తాగుబోతుగా వుండడము వాండ్లలో దోషముగా కాదు. illegality నిషిద్ధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Venomous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Venomous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Venomous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Venomous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Venomous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close