Telugu Meaning of Trammelled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Trammelled is as below...

Trammelled : (adj), surrounded by difficulties చిక్కులో బడ్డ, ఇబ్బందిలోచిక్కుకొన్న. those who are * by debt అప్పుల చేత సంకటపడే వాండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Demonstrable
(adj), అనుమేయించతగ్గ, రూడిపరచతగ్గ, రూపించతగ్గ.స్థాపించతగ్గ, సిద్దాంతముచేయతగిన.
Warbler
(n), ( s), a singer, a singing bird పాడేటిది, పాడేపక్షి, కోకిల స్వరమువంటి స్వరము గల పక్షి.
Eminency
(n), ( s), ఔన్నత్యము, ఉన్నత స్థలము. he was raised to great * వాడు మహా గొప్పవాడైనాడు. His * the Cardinal శ్రీమద్గురువులవారు.
Romantic
(adj), చిత్రవిచిత్రమైన. or visionary లేనిపోని, కల్పించిన, కల్పనైన, వట్టి. a * story శృంగారకధ, కల్పనాకధ, కట్టుకధ a * attachment లేనిపోని మోహము, పిచ్చిభ్రమ. * hopes వుత్త ఆశ.
Harmoniously
(adv), శ్రావ్యముగా, మధురముగా, సుస్వరముగామ, పొందికగా, సరళముగా.
Regiment
(n), ( s), దళము, బారు, ముఖ్యముగా వెయ్యిమంది సిపాయీలు గల దళము a* of beggars బిచ్చగాండ్ల గుంపు. a * of white ants చెదళ్ళ బారు. this word isoften omitted : thus he belongs to the third వాడు మూడో రిజమెంటువాడు.he commands the second of the fifteenth, i.e. he commands the secondbattalion of the fifteenth * పదిహేనో రిజమెంటు రెండో పటాలము సుబేదారుడుగావున్నాడు.
Before
(prep), and adv. (In time) ముందర, మునుపు, పూర్వము. The twowords ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English. Thus ముందు చేస్తాను. I will do it before, denotesI will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding." must be translated The next syllables. And వెనక or కిందట (after and under )denote preceding. Thus in the word నాగలి a plough, the letter గ being themiddle syllable, the syllable నా is called కిందటి అక్షరము the followingsyllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable. The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii).Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above. ఆ పైగా thereafter. PHRASES: Ten days * his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు. * now యింతకుమునుపు, ఏతత్పూర్వము. he died the day * ఆ తొలినాడు చచ్చినాడు. * I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు. the day * he died వాడు చచ్చేందుకు ముందునాడు. the day * yesterday మొన్న. the day * that అటు మొన్న. the month * last పోయిన నెలకు అవతలి నెల. Friday * last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము. In the year Vicrama * last (i.e. more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో. * Christ ఖ్రీస్తు పుట్టక మునుపు. you tell me what I knew * నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు. In presence సమక్షమమందు, యెదట. they stood * him వాడి యెదట నిలిచిరి. In front of యెదట. there is a garden * my house నా యింటి యెదట ఒక తోట వున్నది. they were going * వాండ్లు ముందరపోతూ వుండిరి. * and behind ముందు వెనక. he did this not setting God * his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు. go * ముందరపో. this boy is much * you in learning వాడు చదువులో నీకు నిండా మించివున్నాడు. * day తెల్లవారక మునుపు. * the eyes of all men అందరికండ్ల యెదట. * mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is * the world భాగ్యవంతుడుగా వున్నాడు.
To Counterpoise
(v), ( a), సరితూగేట్టు చేసుట, సరితూగడానకై బళువు పెట్టుట.
Equably
(adv), హెచ్చుతగ్గు లేకుండా, సమానముగా, సరిగ్గా.
To Feed
(v), ( a), ఆహారము బెట్టుట, మేతబెట్టుట,అన్నము బెట్టుట, తినిపించుట,మేపుట, పోషించుట. God *s all living creatures దేవుడు సమస్తమైనజీవరాసికిన్ని ఆహారము పెట్టి పోషిస్తాడు. he fed the flame wiwth oilమంట నిలవకుండా నూనె పోస్తూ వచ్చినాడు. she fed the child withmilk ఆ బిడ్డను పాలుబోసి పెంచినది. he fed the cattle in he forest ఆవలను అడవిలో మేపినాడు. he was *ing the mill యంత్రమునకు యెరయిస్తూవచ్చినాడు. అనగా తిరగలి మొదలైన వాటిలో గింజలు మొదలైన వాటిని పోస్తూవచ్చినాడు. he fed me with vain hopes వట్టి ఆశలు పెట్టుతూ వచ్చినాడు.all the rivers which * the Godavery గోదావరిలో వచ్చి కలిసే నదులన్నిన్ని.she fed the child on bread బిడ్డకు రొట్టెను పెట్టింది. they *horses on corn గుర్రములకు గోధూమములు పెట్టుతారు. he fed his eyes onher beauty దాని అందమును కన్నుల కరువుదీర చూచినాడు.
Notoriously
(adj), ప్రసిద్ధముగా, ప్రఖ్యాతిగా.
Croaking
(n), ( s), నేడెమో రేపే మోయని అఘోరించడము, అది ముఖ్యముగా రోగమునుగురించిన మాట.
Fishing
(n), ( s), చేపలు పట్టడము, చేపల వేట . a * rod గాలపుచువ్వ,చేపలు పట్టే గాలపుచువ్వ. a * village బెస్తలపల్లె.
Stamen
(n), ( s), the middle part of a flower కర్ణీక, పుష్పమునడిమిదిమ్మె.
Trier
(n), ( s), పరిక్షించేవాడు, న్యాయాధిపతి, తగవరి.
To Overact
(v), ( a), అధికముగా చేసుట, అమితముగా చేసుట.
Goldleaf
(n), ( s), అపరంజిరేకు.
Sous
(n), ( s), (French word for a penny; pronounced soo) రూక.
Ignominious
(adj), అల్పమైన, నీచమైన, అవమానమైన, మానభంగమైన, సిగ్గుపొయ్యే. he was put to an * death అవమానముగా చంపబడ్డాడు, అనగావురితీయబడ్డాడు.
Slew
(past tense of the verb ToSlay), He * them వాండ్లను చంపినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Trammelled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Trammelled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Trammelled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Trammelled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Trammelled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close