Telugu Meaning of Goldleaf

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Goldleaf is as below...

Goldleaf : (n), ( s), అపరంజిరేకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Transition
(orn), s. passing మారడము అవస్థాంతరమును పొందడము. rust is the* state between metal and earth తప్పు లోహమునకున్ను మృత్తుకున్నుమధ్యావస్థగా వుంటున్నది. Sanscrit words by an easy * become Hindustaniసంస్కృత శబ్దములను కొంచెము మార్చడము వల్ల సులభముగా హిందుస్తాని శబ్దములుఅయిపోతవి. after his * into a merchant వాడు వర్తకుడు అయిన తర్వాత.
Justified
(adj), పునీతమైన, నిర్దుష్టమైన, నిజమైన, విముక్తమైన. she was * by having her husband's orders మొగుడి వుత్తరవు దానికి వుండుటవల్ల అదిపు నీతురాలైనది, అనగా దానియందు తప్పులేదు. my prediction was * by the event ఇట్లా సంభవించుట చేత నేను చెప్పినమాట నిజమైనది.
Plate
(n), ( s), రేకు, తగుడు, బిళ్ళ, తట్ట, తబుకు, కంచము. a chine * పింగాణిచిప్ప. a * of fresh leaves stitched together విస్తరాకు. or picture పుస్తకములో అచ్చువేసివుండే పఠము. he bought much * వెండి బంగారు మొదలైన పాత్ర సామానులునిండా కొన్నాడు. he produced the forged notes and the *s తప్పు నోట్లనున్నువాటిని వేసిన పడి అచ్చులనున్ను హాజరు చేసినాడు.
Humor
(n), ( s), See Humour.
Ho
(interj), ఒరే,ఓయి
Libration
(n), ( s), నటనము, చలనము, తూగడము, డోలాయమానముగా వుండడము.
Collusively
(adv), కృత్తిమముగా, పితలాటకముగా, మోసముగా.
Uninstructuve
(adj), not conferring any improvement నిష్ఫ్రయోజకమైన,నిష్ఫలమైన, ఫలము లేని.
Solstice
(n), ( s), The point beyond which the sun does not go; the tropical point; the point at which the day is longest inSummer, or shortest in Winter. It is taken of itself commonlyfor the summer solstice ఐనము. the summer * (is on the 22d of June) ఉత్తరాయణము. the winter * (is on the 22nd of December) దక్షిణాయనము. the * as meaning hot weather or summer ఎండకాలము.
Until
(adv), as far as దాకా, వరకు, పరియంతము, మట్టుకు. he remained * theend of the year ఆ సంవత్సరము ముగిశేవరకు కనిపెట్టుకొని యుండినాడు. I waited* winter శీతకాలము దాకా కనిపెట్టుకొని యుంటిని. I waited * he could comeఅతడు వచ్చేపరియంతము కాచుకొని వుండినాను. * now యిందాకా.
Drudge
(n), ( s), దాసుడుగా పనిచేసేవాడు, వెట్టికి పాటుపడేవాడు, అమిజికి పనిచేసేవాడు. a village * or serf వెట్టివాడు.
To While Away
(v), ( a), to spend ప్రొద్దుపుచ్చుట, గడుపుట. he *d away ten days there అక్కడ పది దినాలు పోగొట్టినాడు,గడిపినాడు.
Projectile
(n), ( s), విసిరివేయడానకు అర్హమైన వస్తువు, అనగా రాళ్ళు బాణములు గుండ్లు మొదలైనవి. the science of *s ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైనవి. the science of *s ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైన వాటిని గురి పెట్టి వేసే శాస్త్రము. Stones and other *s రాళ్ళున్ను యింకా విసిరివేయడానకు యోగ్యమైనవిన్ని.
Ramified
(adj), శాఖోపశాఖలైన. a * story చిత్ర విచిత్రమైన కథ. a greatly *family తామర దంపముగా వుండే సంసారము.
Meantime, Meanwhile
(adv), యింతలో, యిట్లా వుండగా.
To Advance
(v), ( a), ముందుకు తేచ్చుట, అభివృద్ధి చేసుట, పొడిగించుట, ముందుకుచాచుట, ముందు రూకలిచ్చుట, చెప్పుట. he advanced his hand చెయి చాచినాడు.he advanced this statement యీ సంగతి చెప్పినాడు. education advances themind శిక్షచేత బుద్ధికుశలత వస్తున్నది. his assistance advanced the work అతడిసహాయము ఆ పనికి సానుకూలముగా వుండినది. he advanced this on thestrenght of your promise నీ మాట బలము పట్టుకొని దీన్ని చెప్పినాడు. the kingadvanced him రాజు వాణ్ని ముందుకు తెచ్చినాడు. he advanced me to thissituation నన్ను యీ వుద్యోగములోకి పొడిగించినాడు. he advanced money forevery article ప్రతి సామానుకున్ను ముందు రూకలిస్తాడు. to * money forcultivation వారకమిచ్చుట, తక్కావి యిచ్చుట.
Aguish
(adj), చలిజ్వరముగల. I feel * today నాకు నేడు చలిజ్వరము తగిలినది.this is an * place యిది చలిజ్వర భూమి.
Constrained
(adj), నిర్బంధించబడ్డ,బలవంతముచేయబడ్డ,బలాత్కారముచేయబడ్డ, I was * to make this request నేను యీ మనివి చేసుకోవలసి వచ్చినది. I was * to go there అక్కడికి పోవలసి వచ్చినది. he used * expressions మనసు విడిచి మాట్లాడడు.
Exorbitance, EXorbitancy
(n), (S.), అతిక్రమము, అన్యాయము, అమితము.
Delight
(n), ( s), ఉత్సాహము, ఉల్లాసము, ఆహ్లాదము, సంతోషము, ఆనందము,యింపు, వేడుక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Goldleaf is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Goldleaf now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Goldleaf. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Goldleaf is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Goldleaf, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close