Telugu Meaning of Libration

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Libration is as below...

Libration : (n), ( s), నటనము, చలనము, తూగడము, డోలాయమానముగా వుండడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Disenchant
(v), ( a), దిగదుడుపు చేసుట, ప్రతిమంత్రము చేత నివారణముచేసుట, భ్రమ నివారణముచేసుట. this has quite * ed him యిందు చేత వాడికి వివేకము వచ్చినది. poverty *ed him దరిద్రముచేతవాడి ధనమదము పోయినది.
Bedfellow
(n), ( s), ఒకపడకలో కూడా పండు కొనేవాడు. those children are bedfellowsఆ బిడ్డలు ఒకపడకలో పండుకొనేవాండ్లు.
Stores
(n), ( s), సామాను, కావలసిన ద్రవ్యము.
To Apply
(v), ( a), వేసుట, పూసుట, చరుముట, వొత్తుట, అంటించుట. he applied thecautery to the horse ఆ గుర్రానికి వాత వేసినాడు. he applied this worderroneously ఆ శబ్దమును తప్పుగా ప్రయోగించినాడు. he applied medicine to thewound ఆ పుంటికి మందు వేసినాడు. he applied plaister to the wall గోడకుసున్నము పూసినాడు. or to appropriate వినియోగపరచుట, ఉపయోగపరచుట. theyapplied this proverb to him యీ సామిత వాడికి సరియన్నారు. he appliedhimself to this study although he hated it దాని మీద వాడికి మనసులేకపోయినా శ్రద్ధగా చదివినాడు. he applied himself to sanscrit సంస్కృతములోశ్రద్ధుడై వుండినాడు. the applied meaning of a word రూఢ్యర్థము, ప్రయోగితార్థము.as distinguished from the original sense ధాత్వర్థము, మూలార్థము.
Prurient
(adj), దూలపట్టిన, దురద పట్టిన, గాడు పట్టిన.
Inkhorn
(n), ( s), ఇంకిబిడ్డి, శిరాబుడ్డి.
To Corrupt
(n), ( s), చెరుపుట, భ్రష్టుచేసుట. these books * the mind యీపుస్తకములు బుద్ధిని చెరుపుతున్నవి. evil communications * good manners ( 1 Cor. XVI. 32 ) కుసంసర్గేణ లోకానాం, శుభంకర్మవినశ్యతి A+ or to bribeలంచమిచ్చి చెరుచుట. he tried to * the judge న్యాయాధిపతికి లంచమిచ్చిలోపరుచుకోవలెనని చూచినాడు.
Inaccessible
(adj), అసాధ్యమైన, దగ్గరచేరకూడని, దుర్గమైన, చౌవరకూడని,ఎక్కకూడని. he is entirely * వాడు ఎవరిన్ని దగ్గర చేరనిచ్చేవాడు కాదు. he is * in temptation వాడికి యే ఆశ చూపినా లోబడేవాడుకాదు. he is* to advise చెప్పితే వినేవాడు కాడు.
To Prey On
(v), ( a), కొట్టుకొని తినుట. or to plunder కొల్లగొట్టుట, దోచుట. the tiger*ed on him వాణ్ని పులి భక్షించినది. Fever *s upon him వాణ్ని జ్వరము పీక్కునితింటున్నది. Robbers *ed upon the village దొంగలు ఆ వూరిని కొల్లగొట్టిరి. thedisease * ed on his vitals ఆ రోగము వాడికి ఆయపట్టున తగిలినది. the wolveshave *ed ( Shak.) తోడేళ్ళ పొట్టలు నిండినవి.
Hurtfulness
(n), ( s), ఉపద్రవము, బాధ.
Rigging
(n), ( s), వాడ తాళ్ళు చాపలు మొదలైనవి. they were perched on the* వాండ్లు వాడ స్తంభము యొక్క తాళ్ళ మీద కూర్చుండిరి. he manned the * వాడస్తంభము యొక్క తాళ్ళ మీద వాండ్లను వుండేటట్టు చేశినాడు.
Lessee
(n), ( s), ఇజారాదారుడు, పట్టాదారుడు, వొడంబడిక యిచ్చి బాడిగెకు వుండేవాడు.
Pucker
(n), ( s), passion అసహ్యము, కోపము, చీదర. of cloth మడత, కుచ్చె.
Instrumentality
(n), ( s), సాధకముగా వుండడము, సహకారముగా వుండడము.through their * వారి పరిముఖముగా, వారిసహకారముచేత.
Primero
(n), ( s), వొక విధమైన కాకితాలాట.
Blood
(n), ( s), నెత్తురు, రక్తము. No * was shed on this occasion యీతరణములో యెవరికిన్ని గాయముతగలలేదు. * of the grape i. e. wine సారాయి, or kin బంధుత్వము. Borthers by * సయాంతోడ పుట్టినవాండ్లు. relations by * రక్తసంబంధముగల బంధువులు. one of base * నీచుడు, క్షుద్రుడు. a son of the full * ఔరసపుత్రుడు. gentle * సద్వంశము. one of gentle * మంచికులస్తుడు. or progeny సంతతి, సంతానము, వంశము. the prices of * చంపినందుకుచెల్లు. or courage ధైర్యము. His * was up వాడికి చెడు ఆగ్రహము వచ్చినది. a * horse శ్రేష్టమైన గుర్రము. bad * పగ, ద్వేషము. there is bad * between them వారియిద్దరికిన్ని ద్వేషముగావున్నది. this bred ill * between them యిందుచేత వారికి విరోధము పట్టినది. In cold * నిశ్చింతగా, సునాయాసముగా. they murdered him in cold * వాణ్ని వక పురుగును నలిపినట్టు చంపినారు. hot * ఆగ్రహము. a man of * ఘాతకుడు, అతిక్రూరడు. a deed of * హత్య. my * curdled at hearing this దీన్ని వినగానే నా గుండెఝల్లుమన్నది. his * is cooled by experience కాగిచల్లారిన పాలుగా వున్నాడు. a fop or coxcomb బడాయికోరు. * hot గోరువెచ్చని, నులివెచ్చని. * red రక్తవర్ణమైన. a * hound వాసనచేత దొంగజాడను కనిపెట్టేకుక్క * shot eyes యెర్రబారిన కండ్లు. * stone యమునా రాయి, ఒక తరహా యెర్ర రాయి.
Cravat
(n), ( s), మెడకు కట్టుకొనే గుడ్డ.
Illegitimacy
(n), ( s), జారజత్వము, అశాస్త్రీయము, అక్రమము. they proved the * of his birth వాడు జారజుడని నిరూపించినారు.
Pernicious
(adj), చెడ్డ, దుష్ట, ఉపద్రవముగా, హానిగా.
Blameless
(adj), నిరపరాధియైన, నిర్దోషియైన, తప్పులేని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Libration is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Libration now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Libration. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Libration is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Libration, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close