Telugu Meaning of Prurient

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Prurient is as below...

Prurient : (adj), దూలపట్టిన, దురద పట్టిన, గాడు పట్టిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fleak
(n), ( s), See Flake.
To Unswathe
(v), ( a), to relieve from a bandage గాయము యొక్క కట్టు విచ్చుట.they *d the broken arm విరిగిన చేతికి కట్టిన కట్టును విచ్చినారు.
Proper
(adj), తగిన, యుక్తమైన, యోగ్యమైన, స్వకీయమైన, సొంత. this is very * యిది యుక్తమై. this is not * యిది తగదు. this is not a * word యిది మంచి మాట కాదు. this is not a * Telugu word యిది అచ్చ తెలుగు మాట కాదు. In its * plalce స్వస్థానము నందు. the carriage was kept not in the * place but in the garden ఆ బండి వుండవలసిన చోట కాకుండా తోటలో పెట్టి వుండినది. this is not your * business యిది నీ సొంతపని కాద. the * meaning of the word ఆ మాట యొక్క నిజమైన అర్థము. a * name పెట్టు పేరు. to think proper ఆలోచించుట. So as you think * నీకు యెట్లా యుక్తమో అట్లా చెయ్యి. he thought * to get drunk and beat his wife తాగి పెండ్లాన్ని కొట్టడము మంచి దనుకొన్నాడు, యోగ్యమనుకొన్నాడు. In Hindustan * అచ్చహిందుస్తాని దేశములో In the Western or * Roman Empire (here it means original) అచ్చ రోమను దేశములో, అనాది రోమను దేశములో, మొదటి రోమను దేశములో.
Complicated
(adj), చిక్కైన, క్లిష్టమైన, సంకటమైన, సంకరముగా వుండె. a * disease ద్వంద్వ రోగము, సంకరవ్యాధి.
Kin,kin
(n), (s.), బంధుత్వము, చుట్టరికము, బంధువులు, చుట్టాలు. they are of * వాండ్లు జ్ఞాతులు. this is * to theft ఇది దొంగతనముతో చేరినదే.
Placehunter
(n), ( s), వుమేదువారు.
Filament
(n), ( s), కింజల్కము, కేసరము, పుష్పరాగము, పుప్పొడి, నూలు,పోగు. of leaf ఈనె,నరము, పీచు. or scale దళము, రేకు,పొర. theytook the * off his eyes వాడి కండ్ల పొరలు తీసినారు.
Juno
(n), ( s), పార్వతివంటి వొక దేవత.
Saddle
(n), ( s), పల్లము, జీని. or loins, as, a * of mutton గొర్రె యొక్కవీపు. a pack * గంత. a side * దొరసానులు యెక్కే గుర్రము మీద వేసే జీని. * bagsపల్లానికి రెండు పక్కలా వుండే సంచులు.
Fork
(n), ( s), ముల్లు. a * with three prongs త్రిశూలముగావుండేముల్లు. the river here makes a * ఆ యేరు యిక్కడ రెండు పాయలుగాచీలుతున్నది. the * of a branch పంగ. ( used in hay making &c.) పంగకలకర్ర.
To Conglutinate
(v), ( a), అంటించుట, బంకతో అంటించుట.
To Prize Up
(v), ( a), సన్నవేసి లేవనెత్తుట.
Barbed
(adj), చిల్లలుగల. a * hook చిల్లలుగల గాలము. a * horse or horse in armour జీరావేసిన గుర్రము.
To Point
(v), ( n), చూపుట. this *s north wards యిది వుత్తరాభిముఖముగా వున్నది.that leaves * upwards ఆ యాకులపై మొనలుగా వున్నవి. as a dog doesవేటలో కుక్క కొన్ని పక్షులను చూపుట. they *ed at him వాణ్ని వేలితో చూపినారు.this expression *s at you యిది నిన్ను వుద్దేశించి చెప్పిన మాట.
Hash
(n), ( s), కొందిన మాంసము, తరిగిన కూర. or medley, వికారమైన పని.
Epigram
(n), ( s), చాటు పద్యము. a collection of *s చాటు పద్యములపుస్తకము. the *s of Vemana వేమన పద్యములు, వేమన శతకము.
Individual
(adj), ఏకమైన, ఒక, స్వకీయమైన, అఖండమైన, ఉద్ధేశ్యమైన,ఉద్ధేశించబడ్డ, వినిర్ధిష్టమైన. * exprience స్వానుభవము. he effected this by this * exertions and at his * expense తానే పాటుబడితన రూకలనే బెట్టి దీన్ని నెరవేర్చినాడు. they failed entirely thoughthier * exertions were great వాడ్లు యెంత పాటుబడ్డా వృధాఅయిపోయినది. the diseases are properly discribed in this book ఆయారోగములు యీ పుస్తకములో వివరించబడ్డవి. when spices are mixedtogether they loose their * tastes సంభారములను వొకటిగా కలిపితేదానిదానికి యుండే సొంతరుచి పోతున్నది. this is the * book I sentనేను పంపిన పుస్తకము యిదే, నేను పంపినది సాక్షాత్ యీపుస్తకమే.mu * self సోహం q.v this is the * house ఆ యిల్లు యిదే, ఆచెప్పినయిల్లు యిదే, ఇదేయిల్లు. this is the * man వాడు వీడే ( Watts says)the object of any perticular idea is called an * ; so Johnsonan * man, London is an * city జాన్సన్ అనేనతడు వుద్ధిష్టుడైన వొకపురుషుడు, లండన్ అనేది వొక నిర్ధిష్టమైన పట్టణము.
Ramekin
(n), ( s), ( Johnson) నెయ్యి చెరిమికాల్చిన జున్ను గడ్డ తునక.
Misinformation
(n), ( s), తప్పుసమాచారము.
To Unscrew
(v), ( a), to unfasten by turning the screws ఇస్కోలాండ్లనుతీశివిప్పుట, మలుచుట్లను తీశివిప్పుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Prurient is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Prurient now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Prurient. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Prurient is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Prurient, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close