Telugu Meaning of Proper

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Proper is as below...

Proper : (adj), తగిన, యుక్తమైన, యోగ్యమైన, స్వకీయమైన, సొంత. this is very * యిది యుక్తమై. this is not * యిది తగదు. this is not a * word యిది మంచి మాట కాదు. this is not a * Telugu word యిది అచ్చ తెలుగు మాట కాదు. In its * plalce స్వస్థానము నందు. the carriage was kept not in the * place but in the gardenబండి వుండవలసిన చోట కాకుండా తోటలో పెట్టి వుండినది. this is not your * business యిది నీ సొంతపని కాద. the * meaning of the word ఆ మాట యొక్క నిజమైన అర్థము. a * name పెట్టు పేరు. to think proper ఆలోచించుట. So as you think * నీకు యెట్లా యుక్తమో అట్లా చెయ్యి. he thought * to get drunk and beat his wife తాగి పెండ్లాన్ని కొట్టడము మంచి దనుకొన్నాడు, యోగ్యమనుకొన్నాడు. In Hindustan * అచ్చహిందుస్తాని దేశములో In the Western or * Roman Empire (here it means original) అచ్చ రోమను దేశములో, అనాది రోమను దేశములో, మొదటి రోమను దేశములో.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cassarina
(n), ( s), name of a certain foreign plant ఒక విధమైనపూలచెట్టు.
Solace
(n), ( s), comfort ఓదార్పు, స్వాంతనము. as a * in his trouble he wrote a letter to me వాడు పడే సంకటమునకు వుపశాంతిగా నాపేరట వొక వుత్తరము వ్రాసుకొన్నాడు.
Stranded
(adj), గట్టుతట్టిన. a * vessel గట్టుతట్టు చెడిపోయనవాడ.
Fain
(adj), సంతోషముగల. he was * to accept it ( or,he was obliged toacept it ) వాడు దాన్ని అంగీకరించవలసివచ్చినది, వేరేగతి లేక సమ్మతించినాడు. he was * to eat it వాడు దాన్ని తినవలసివచ్చినది, వాడు దాన్ని తినకవిధిలేదు. I was * nor glad to give him ten rupees to be silent వాడి నోరు మూయడానకు పదిరూపాయలు సుఖముగా యిత్తును. I would* help him but do not know how to do it వాడికి సహాయము చేయవలెననేవున్నదిగాని యెట్లా చేసేదో తెలియలేదు. I would * believe him butcannot వాన్ని నమ్మవలెనని వున్నది అయితే నమ్మకూడదు. I must * tellhim వాడితో చెప్పుకోక నాకు విధిలేదు. I would * hope so అట్లా అయితేమంచిదే, అట్లా అయితే మేలే.* would I have done so అట్లా చేసి వుంటినంటేబాగా వుండునే.
Craven
(n), ( s), ధైర్యము లేనివాడు పిరికివాడు, కోచ, పందమనిషి.
Unstained
(adj), easy, natural సహజమైన. this is an * derivation యిదిసహజమైన వ్యుత్పత్తి.
Lothed
(adj), See Loathed.
Port
(n), ( s), a harbour వాడరేవు. he reached his * వాడు చేరవలసిన రేవుకుపోయిచేరినాడు. a gate ద్వారము. in a ship వాడలో ఫిరంగి మూతినిపెట్టే బొంద. sally * దిడ్డివాకిలి mien, behaviour హోయలు, ఠీవి, వైఖరి, నడక. a kind of wine వొక విధమైన నల్లనివైను. in steering ships, the left hand యెడమ చేతివైపు.
Precession
(n), ( s), అగ్రేసరత్వము, మించడము. * of the equinoxesకాలవ్యత్యయము.
Snug
(adj), హాయిగా వుండే, సుఖముగా వుండే, పొందికగా వుండే, భద్రముగా ఉండే. every thing is very * here యిక్కడ అంతా హాయిగా వున్నది, యిక్కడ అంతా పొందికగా వున్నది. the children lie very * there బిడ్డలు అక్కడ హాయిగా పండుకొన్నారు,భద్రముగా పండుకొన్నారు. the fox lay very * in the bush ఆ నక్క పొదలో నిండాహాయిగా పండుకొని వుండినది. he kept it * దాన్ని భద్రముగా దాచినాడు. *'s the word!(Smollett) భద్రంభద్రం, నోరు తెరిచేవు సుమీ, బయిట విడువబొయ్యేవు సుమీ.
Recovery
(n), ( s), కుదరడము, అనుకూలము కావడము, స్వస్థము కావడము. thisprevented his * ఇది వాడి వొంటిని కుదరనీయలేదు. after the * of the money ఆరూకలు మళ్ళీ వాడి చేతికి వచ్చిన తరువాత.
To Elongate
(v), ( a), పొడుగుచేసుట, దీర్ఘము చేసుట, సాగ కొట్టుట,సాగదీయుట.
Pursian
(n), ( s), బచ్చలికూర.
Gaudy
(adj), చిత్రవిచిత్రమైన, డంభమైన, సొగసైన. a * dayi.e. a holiday or highday పండుగ.
Dotage
(n), ( s), తెరుపుమరుపు. this is mere * యిది వట్టి వెర్రిమాటలు.he is in his * వాడికి వృద్ధాప్యము చేత బుద్ధి ముసించి వున్నది.
Spillikin
(n), ( s), పుల్ల, పుడక.
Scandalousness
(n), ( s), అవమానము, సిగ్గుమాలినతనము.
To Predict
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, సూచించుట. they *ed hisruin వాడు చెడిపోతాడని ముందుగానే చెప్పిరి.
To Clinch
(v), ( a), అణినికొట్టి దాణికొనను వెనకకు మడుచుట. the clinched hand పిడికిలి ముష్టి.
Mountebankism
(n), ( s), (Croly's Geo. IV. 218.) పితలాటకము, మటుమాయలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Proper is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Proper now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Proper. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Proper is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Proper, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83010
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79107
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63261
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57434
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37929
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27844

Please like, if you love this website
close