Telugu Meaning of To Cast

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Cast is as below...

To Cast : (v), ( n), తోచుట, తలచుట. he * about for an answer వుత్తరవుచెప్పడానకు యోచించినాడు. she * in her mind what this might be యిదియేమిటో అని సందేహించినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Viaticum
(n), ( s), పాథేయము, దారి బత్తెము, దీన్నిపట్టి కాతోలిక్కు మతస్థుడైన వాడికి అవసానకాలమందు చేసే వొక కర్మమునకు అర్థమైనది the priest gave him his * వానికి చరమ దశలో పాదిరి ప్రాయశ్చిత్తము పెట్టించినాడు.
Season
(n), ( s), one of the four parts of the year ఋతువు,కాలము, తరుణము, తరి. The English reckon four *s in ట్హే year,which are, spring, summer, autumn, and winter, The Hindussay there are six *s (See the word ఋతువు.) the hot *ఎండ కాలము. at the at * or time ఆ సమయమునందు. they remainedfor a short * కొన్నాళ్లు వుండిరి. at this * ఇప్పట్లో, యిట్టి తరుణంలో,ప్రస్తుతమందు. mangoes are now out of * మామిడికాయలు తల బడ్డది.oranges are not now in * ఇది కిచ్చిలి కాయలు కాచే కాలము కాదు.a bitch that is in * వెదగా వుండే కుక్క, అనగా చూలు కావడమునకుయత్నముగా వుండేటిది. an elephant that is in * మదమెక్కిన యేనుగ.plantains are always in * అరిటికి ఎప్పుడున్ను కాలమే. flowers whichare always in * సమస్త ఋతువులోనున్ను పూచే పుష్పములు. the toddy *కల్లు దించే దినాలు, కల్లు పంట కాలము.
Assessment
(n), ( s), పన్ను, వరి. * of revenue on a village బేరీజు.
Per
(prep), వొకటింటికి. * diem దినము వొకటింటికి, యిది బత్తెమును గురించిన మాట. * month నెల వొకటింటికి. * annum సంవత్సరము వొకటింటికి. * volume పుస్తకమువొకటింటికి. ten * cent నూటికి పది. one rupee * ten carts పది బండ్లకు వొకరూపాయివంతున. Perse సహజముగా స్వతః తనకుతానే.
Flowing
(adj), కారే, స్రవించే, పారే, ప్రవహించే, a * hair విరియబోసుకొని వుండేతల, వీడివుండే తల, కట్టని వెంట్రుకలు. a * robeజీరాడే అంగి. a * cup నిండుగిన్నె. a * style in poetry లలితమైనపాకము, అలంకార జటిలమైన వాక్కు.
To Jilt
(v), ( a), ఆడితప్పుట, మోసముచేసుట. She *ed him పెండ్లి ఆడుతానని వాణ్ని మోసము చేసినది.
Standard-baerer
(n), ( s), కొడిపట్టేవాడు, ధ్వజమును పట్టేవాడు,ధ్వజధరుడు.
Boyish
(adj), పసి, బాల్యపు. * acts పిల్ల చేష్టలు.
Controversy
(n), ( s), వివాదము, వ్యాజ్యము, జగడము పోట్లాట. the matter is in * ఆ సంగతి వివాదములో వున్నది. without *; or, beyond all * నిర్వివాదముగా,నిరాక్షేపముగా.
Divorcement
(n), ( s), పరిత్యాగము, త్యజించడము,వెళ్లకొట్టడము, విసర్జించి ఘట శ్రాద్ధముచేయడము. a bill of* త్యాగపత్రము. A +. పరిత్యాగపత్రము, ఆలుమగనికిసంబంధము లేకుండా తీర్చుకొని వ్రాసుకొన్న వొడంబడిక.
Gormandizer
(n), ( s), అమితముగా తినేవాడు, వెక్కసమయ్యేటట్టు తినేవాడుబకాసురుడివలె తినేవాడు.
Trimmed
(adj), put in good order; dressed; ornament; clipped; shaved :balanced ; rebuked సవరించబడ్డ, దిద్దబడ్డ, అలంకరించబడ్డ, కత్తిరించబడ్డ, గభరగబడ్డ,డోలాయమానపడే, చీవాట్లు పెట్టబడ్డ, గదమాయయించబడ్డ.
Justling
(n), ( s), తోడోపుళ్లు.
Blighted
(adj), చెడిన, కాటుకబట్టిచెడిన, చీడబట్టిచెడిన. he mourned his * hopes తన కోరిక భంగమైనందుకు యేడిచినాడు.
Contexture
(n), ( s), అల్లిక, నేత.
To Enjoy
(v), ( a), or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.
Vellcity
(n), ( s), (a phrace used by Popish priests) Inclination, desire అభిప్రాయము, ఇచ్ఛ, తలంపు.
To Verge
(v), ( n), to approach, draw near సమీపించుట. the story now *s to aclose కథ ముగియ వస్తున్నది, సమాప్తము కావస్తున్నది. this *s upon reason యిది ద్రోహముతో చేరిక అవుతన్నది. he is verging on sixty వానికి షష్టిపూర్తి కావస్తున్నది.
Substantials
(n), ( s), (in Logic) principal parts ముఖ్యాంశములు,సారాంశములు.
Customarily
(adv), వాడుకగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Cast is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Cast now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Cast. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Cast is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Cast, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82993
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close