Telugu Meaning of Unquestionable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unquestionable is as below...

Unquestionable : (adj), that cannot be doubted నిస్సందేహమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Radiance, Radiancy
(n), (s.), ప్రకాశము, జ్యోతి, కాంతి, ప్రభ.
Administratorship
(n), ( s), చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో తీసుకొన్నఅధికారము.
Block-house
(n), ( s), రాయిలేకుండా కొయ్యమొద్దులతో కట్టిన యిల్లు.
Negus
(n), ( s), వొక విధమైన పానకము.
Pedicle
(n), ( s), తొడిమె, వృంతము.
To Stuff
(v), ( n), to eat gluttonously అధికముగా తినుట, ముక్కుమోయతినుట, వెక్కసమయ్యటట్టుగా తినుట.
Genesis
(n), ( s), బైబిలులో మొదటికాండ, సృష్టి, ప్రకరణము.
Preliminary
(adj), మొదటి, ముందరి. a * step ఆదిమ ప్రయత్నము.* remarks అవతారిక, పీఠిక.
Exorbitant
(adj), అతిక్రమమైన, అన్యాయమైన, అదికమైన.
To Trim
(v), ( a), to put in due order దిద్దుట, సవరించుట. to dressశృంగారించుట, పరిష్కరించుట. to clip or to shave కత్తిరించుట, గొరుగుట. to * thebeard, గడ్డమును కత్తిరించి బాగు చేసుట. to * a hedge వెలుగు యొక్క కొమ్మలనుకత్తిరించి బాగు చేసుట. he trimmed the board ఆ పలకను చెక్కి సవరించినాడు. tolop off as superflous branches అధికముగా పెరిగిన కొమ్మలను నరికివేసుట. todecorate with extra ornaments బట్టకు సరిగె గోటునున్ను శాలువను బుట్టాలనున్ను అంచులు మొదలైన వాటిలో అలంకారార్థముగా పెట్టి కుట్టుట. she trimmed thegown with lace అది పావడకు సరిగె గోటు పెట్టి కుట్టినది. he trimmed her wellదాన్ని బాగా శిక్షించినాడు, గద్దించినాడు.
Greatly
(adv), అధికముగా, మహా మిక్కిలి విస్తారముగా.
To Boast
(v), ( a), కలిగివుండుట. he boasts a noble son వాడికి వకదొడ్డకుమారుడు వున్నాడు. this town * many rich merchant యీ పట్టణములో అనేక గొప్పవర్తకులు వుంటారు. she boasts a royal sire దానితండ్రిరాజు.Sanscrit literature boasts a great antiquity సంస్కృతము అనాది.
Astrologer
(n), ( s), ఫలశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు.
Counterpoise
(n), ( s), సరి తూగడానకై పెట్టే బళువు.
Buffoonery
(n), ( s), హాస్యము, పరిహాసము.
Specious
(adj), చూపుకు బాగా వుండే, బైటికి సొగసుగా వుండే, బూటకమైన,పైకి మినుకుగా వుండే. a * hypocrite బైటికి మంచివాడుగా వుండే మోసగాడు.a * excuse బైటికి సొగసుగా వుండే సాకు, పనికిమాలిన సాకు.
Cumbrously
(adv), బళువుగా, జంఝాటముగా. she was so * adorned that shecould not dance అది సొమ్ములు మోసుకొని ఆడలేక పోయినది.
Appropriateness
(n), ( s), పొందిక, యిమిడిక. this proves the * of the nameయిందువల్ల ఆ పేరు యొక్క సార్థకనామధేయత తెలుస్తుంది.
To Lead, Led
(v), (a.), తీసుకవచ్చుట, తీసుకపోవుట. he led the lefant ఆ బిడ్డను చెయిపట్టి నడిపించినాడు, నడిపించుకొని పోయినాడు. he led the water of the river into the village ఆ యేటి నీళ్లు వూరికి పారేటట్టుచేసినాడు. he led the road through the jungel ఆ అడవి నడమబాట వేసినాడు. he led me into the house నన్ను యింట్లోకితీసుకపోయినాడు. this led me to consent ఇందువల్ల సమ్మతించినాను. this *s me to think that he is dead వాడు చచ్చినాడని యిందువల్ల నాకు తోసున్నది. this road *s to the town ఈ దారి పట్నానికి పోతున్నది, ఈ దారి పట్టణములోకి తీసుకపోయి విడుస్తున్నది. he *s a laborious life వాడు మహాకష్టపడు తున్నాడు. he *s an easy life సుఖజీవనము చేస్తున్నాడు. the life he is *ing will end in ruin వాడు నడిచే నడత వాడి నాశనములో పరివసించును. he led the creepers over the house ఆ తీగెలను యించిమీదకి యెక్కించినాడు. he led me through the grammar వ్యాకరణము కడవెళ్లా నాకు చెప్పినాడు. he led the army వాడు సేనాధిపతిగా వుండినాడు. he led his army into the country తన దండును ఆ దేశములోకి తీసుకవచ్చినాడు.
Callipash, And Callipee
(n), (s.), తాబేలు మాంసముతో చేసిన ఆహారములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unquestionable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unquestionable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unquestionable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unquestionable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unquestionable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close