(n), ( s), a set జత, జోడు. a * of clothes వొక దుస్తు బట్టలు,వొక పూటకు తొడుక్కొనే వుడుపు. he wore a black * నల్ల వుడుపు వేసుకోన్నాడు.a * at cards ఆడే కాకితాలలో వొక జాతి. a * at law వ్యాజ్యము, వ్యవహారము,తగువు, దావా. a * or request in marriage పెండ్లిని గురించి చేసుకొనే మనివి.