Telugu Meaning of Hunks

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hunks is as below...

Hunks : (n), ( s), a covetous sordid wretch, miser గొడ్డు, యిది యెగతాళి మాట. a close * పిసినారి గొడ్డు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Prog
(n), ( s), దోపుడు, తిండి, యిది నీచమాట.
Degree
(n), ( s), a step మెట్టు. what * of rain was there ? యేపాటివరుషము. what is the * of relationship between these personsవీండ్లు వొకరికొకరు యేమికావలెను, యేమివరుస, యేమి బంధుత్వము.or rank పరువు, మట్టు, తరగతి. a man of high * గొప్పవాడు, ఘనుడు.a man of low * నీచుడు,అల్పుడు. a * at college is కాలీజులోయిచ్చే పట్టము. he took his * కాలీజులో వాడికి వొకపట్టము వచ్చినది. or arrangement order series క్రమము. to this * యింతమాత్రము.యింతమట్టుకు. to that * అంతమాత్రము, అంతమట్టుకు. to a * or, to any *కొంతమట్టుకు. in any * యేమాత్రమైన. in a great శానా , మహా. in no * యెంత మాత్రము. in a small * కొంచెము, రవంత. the proper* కావలసినమట్టుకు. in an improper * అధికముగా, అతిశయముగా.he studied to such a * that he injured his health తన వొళ్లుచెడిపొయ్యేమట్టుకు చదివినాడు. this is cruel to a * యిది యింతింతక్రౌర్యము కాదు. this is wonderful to a * యిది యింతంత ఆశ్చర్యకరముకాదు. these people are honest to a * వీండ్ల పెద్దమనిషితనముయింతంత కాదు . The positive * సహజ ప్రత్యయము. the comparative * తర ప్రత్యయము. the superlative * తమ ప్రత్యయము. by *sక్రమేణ, క్రమక్రమముగా. he is many *s superior to you నీ కంటేఅనేక అంశములలో గొప్పవాడు. it was now growing light by *s యింతలోబలబలతెల్లవారినది. By *s he became rich వాడు క్రమేణ మహారాజైపోయినాడు. in measuremnet కొలతలో ఒక ప్రమాణము. mathematicianssay therre are 360 *s in a circle ఒక కైవారమందు మున్నూటఅరువైభాగములు వున్నట్టు అంటారు, అనగా సంవత్సరమునకు వుండేదినముల లెక్క.
Ducklegged
(adj), దొడ్డికాళ్లు.
To Sham
(v), ( n), to pretend, to appear నటించుట. he shammed fever జ్వరము వచ్చివుండినట్టు నటించినాడు. he said he was my friend but he was merely shamming నాతో స్నేహముగా వుండేటట్టు అన్నాడు గాని వూరికే అట్లా నటించినాడు.
Move
(n), ( s), at chess యెత్తు. the lawyer here made false * లాయరు యిక్కడ పిచ్చియుక్తి చేసినాడు. gypsies are always on the * యెరుకల వాండ్లు యే వేళ ప్రయాణమే. I shall be upon the * to-morrow రేపు నేను ప్రయాణము.
Felicity
(n), ( s), ఆనందము, సుఖము. eternal * నిత్యానందము. of expression వాక్పటిమ, వాక్మాధుర్యము. Do you observer the * of this poets style ?యీ కవి యొక్క వాక్పటిమనుచూచినావా.
Museum
(n), ( s), చోద్యమైన వస్తువులను సంగ్రహించిపెట్టివుండే యిల్లు. a botanical * నానావిధ అపరూపమైన చెట్లను సంగ్రహించిపెట్టి వుండే యిల్లు. a * of natural curiosities అపరూపమైన చెట్లు మృగాలు మొదలైన వాటిని సంగ్రహించి పెట్టివుండే యిల్లు. the poetical * కావ్యనిధి, కావ్యసముచ్చయము, యిది వొక గ్రంథనామము.
Unexpressive
(adj), భావశూన్యమైన, ఒకటీ తెలియకుండా వుండే. an * face ఒకభావమున్ను అగుపడకుండా వుండే ముఖము.
Curate
(n), ( s), రెండో పాదిరి, చిన్న పాదిరి, పాదిరి చేతికింది వాడు.
Virgo
(n), ( s), కన్యా రాశి.
To Pommel
(v), ( a), కొట్టుట, గుముకుట, పులుముట.
To Designate
(v), ( a), పేరుబెట్టుట.
To Lack
(v), ( a), or to want కావలసివుండుట, తక్కువ పడుట. what does he * ? వాడికి కావలసినది యేమి, వాడికి తక్కువగా వుండేది యేమి. he *s sense వాడికి తెలివితక్కువగా వున్నది. he *s money వాడికి రూకలు కావలసివున్నవి. వాడికి రూకలు లేవు.he *s knowledge వాడు విద్యావిహీనుడు. he *eth one thing వానికి వొకటి తక్కువగావున్నది. they * house and home వాండ్లకు యిల్లూ లేదు వాకిలి లేదు. *ing senseబుద్ధిలేని జ్ఙానవిహీనమైన.
Comfort
(n), ( s), ఓదార్పు, వూరట, ఆదరణ, సుఖము, క్షేమము, నిమ్మళము,సాంత్వనము. A+ they live in great * వాండ్లు హాయిగా వున్నారు, నెమ్మదిగావున్నారు.
Attached
(adj), అంటించిన, చేరిన. a kite with a tail * to it తోక గల ఒకఘాలిపటము. a paper attached to the wall గోడకు అంటించిన కాకితము. he ismuch * to you వాడికి నీ యందు నిండా విశ్వాసము. Five servants * to thisoffice యీ కచ్చరితో చేరిన అయిదుగురు నవుకర్లు. Some land * to this villageయీ వూరితో చేరిన కొంత నేల. all of them are * to his opinion అందరున్ను అతనిఅభిప్రాయమునే అనుసరించి వున్నారు.
Autumn
(n), ( s), ఆకులు రాలే కాలము, పండ్ల కాలము, మూడో బుతువు, అనగా యెండకాలమున కున్ను చలికాలమునకున్ను మధ్య వుండే కాలము, యిది సాధారణముగాAugust, September, and October మాసములనబడుతవి. In the * of lifeషష్ఠిపూర్తిలో.
Gracelessly
(adv), దుష్టతనముగా, పోకిరితనముగా.
Dromedary
(n), ( s), పెద్దలొటిపిట, బేగిరావు.
Permitted
(adj), ఆమోదించిన.
Worldliness
(n), ( s), covetousness లోభత్వము, బంకతనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hunks is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hunks now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hunks. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hunks is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hunks, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close