Telugu Meaning of Hurtfulness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hurtfulness is as below...

Hurtfulness : (n), ( s), ఉపద్రవము, బాధ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


By-by
read(lullaby.)
Financial
(adj), రూకలను గురించిన ధన సంబంధమైన. * details లెక్కలు.* committee ధనపోషకసభ, అనగా దివాణా ద్రవ్యమును చెదరకుండా పట్టడమునకైయేర్పరచబడ్డ సభవారు, అధికార్లు.
Rhapsodist
(n), ( s), One who recited or sings rhapsodies, orcompositons, for a livelihood; one who writes without regulardependence of one part upon another (Todd) పాడేవాడు, చదివేవాడు, వొకటితో వొకటి సందర్భము లేకుండా వుండే శ్లోకములు చెప్పేవాడు, తలాతోకా లేకుండా వ్రాశేవాడు.
Valour
(n), ( s), bravery, prowess, coruage శౌర్యము పరాక్రమము, ధైర్యము, శూరత్వము. a man of * పరాక్రమవంతుడు.
To Strike
(v), ( a), కొట్టుట. to * with the open hand అరిచచేతితో చరుచుట. to * with the fist గుద్దుట. to * a bell or drum వాయించుట.the mud struck my face బురద నా ముఖము మీద చెదరినది. he struck ten blows పది దెబ్బలు కొట్టినాడు. it *s me he is gone వాడు వెళ్ళినాడని తోస్తున్నది. does it not * you this is wrong? యిది తప్పు అని మీకు తోచలేదా. this struck me as very strange యిది నాకు వింతగా తోచినది. one thing *s me నాకు వోకటి తోస్తున్నది. it *s seven యేడుగంటలు కొట్టుతున్వవి. to * a balance లెక్కతీర్పుచేసుట.to * a bargain బేరముతట్టుట, బేరము చేసుట. to * coin నాణ్యము వేసుట. the horse's shoes struck fire గుర్రము యొక్క లాడములు తగిలి నిప్పు మిణుగురులు లేస్తవి. they struck their flag కోడిని దించినారు. he struck light a చెకుముకి వేసి నిప్పును కలగచేసినాడు.he struck a line గీత గీసినాడు. they struck a peace సమాధానము చేసినారు. to * sail వాడ చాపలను దించుట. to * the strings of a lute వీణె వాయించుట, తంబుర మీటుట. to * a tent గుడారమును పడగొట్టుట, గుడారమును పెరుకుట. to * a total వెరశికట్టు. the labourers struck work పని వాండ్లు పనిచేసేది లేదని తిరిగబడ్డారు. thelightning struck him dead పిడుగుపడి చచ్చినాడు. these words struckhim dumb యీ మాటలతో వాడి నోరు అణిగినది. to * with fear భయపరుచుట.he struck off the item ఆ పద్దును కొట్టివేసినాడు. they struck off his head వాని తలను కొట్టివేసినారు. they struck off 2000 copies of the book ఆ పుస్తకమును రెండు వేల ప్రతులు అచ్చు వేయించినారు. he struck out a new rule కొత్త సూత్రమును కనిపెట్టినాడు. the drums * up a march ప్రయాణతంబుర కొట్టుతారు. they struck up a new plan కొత్తగా వొక యుక్తి చేసినారు. they struck up a marriage నిమిషములోవొక పెండ్లి చేయించినారు.
Itchy
(adj), గజ్జిపట్టిన.
Dirge
(n), ( s), a song of lamentation చచ్చిన, వానికి యేడుస్తూపాడేపాట, ప్రలాపము, గోడు, ఖేదజనమునకైన పాట, కరుణారసముగలపాట , దీన్ని అరవములో పెలాక్కణమంటారు.
Impotence, Impotency
(n), (s.), అసక్తత, దౌర్భల్యము, పుంస్త్వములేమి, మొగతనము లేని. or headstrong fury (Johnson's 2nd sense) ప్రచండమైన కోపముthis is the mere * of fury ఇది వొట్టి వెర్రి కోపము, అసాధ్యమైన కోపమువొళ్ళు తెలియని కోపము.
Brier
(n), ( s), అడివి గులాబిపువ్వు, ముండ్లపొద.
Throstle
(v), ( s), a singing bird కోకిలవంటి వొక పక్షి.
Management
(n), ( s), నిర్వాహకము, విచారణ. he used some * in speaking to them వాండ్లతో కొంచెము యుక్తిగా మాట్లాడినాడు.
Ache
(n), ( s), నొప్పి. heart * మనోవ్యధ. tooth * పండ్లతీపు.ear * చెవిపోటు.
Nigh
(adj), దగ్గరైన, సమీపమైన.
Glimpse
(n), ( s), తళుకు, మిణుకు, ఈషద్దర్శనము. the night was cloudybut we had *s of the moon రాత్రి మబ్బువేసి వుండినది, అయితేచంద్రుడు రవంత రవంత అగుపడెను. I had a * of it అది రవంత అగుపడెను.
Steel
(n), ( s), ఉక్కు. a * for striking fire చెకముకి రాయినితట్టే వుక్కుబిళ్ల. flint and * రాయిన్ని యినుమున్ను. a swordఖడ్గము. a butcher's * కటికవాని ఆకురాయి. medicine so calledఇనుపతుప్పుతో చేశే వొక ద్రావకము.
Ware
(past tense of the verb toWar), morefrequentlyWore
Luscious
(adj), అతిమాధుర్యమైన, తీపైనందున ముఖముకొట్టే.
To Survive
(v), ( n), బ్రతుకుట. he still *s యింకా బ్రతికి వున్నాడు. do you think he will *? వాడు చావక బ్రతుకునని తోస్తున్నదా, వాడి దేహము నిలుచునని తోస్తున్నదా. of all his poems one alone *d him వాడు చెప్పిన కావ్యములంతా వాడిత కూడానే పోయినవి, యిది వొకటి మాత్రము నిలిచిపోయినది. I have alone *d పోయినవాండ్లు పోగా నేను మిగిలి వున్నాను.
Confirmation
(n), ( s), స్థాపించడము, స్థాపన, దృడపరచడము, రూఢి చేయడము. or proof దృష్టాంతము. this is a * of my suspicions నా అనుమానమునకు యిదే దృష్టాంతము. by a bishop ఉపదేశము.
Godown
(n), ( s), ( a malay phrase) i.e. barn or storehouseగిడ్డంగి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hurtfulness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hurtfulness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hurtfulness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hurtfulness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hurtfulness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close