Telugu Meaning of Trier

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Trier is as below...

Trier : (n), ( s), పరిక్షించేవాడు, న్యాయాధిపతి, తగవరి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Undone
(past participle of the verb ToUndo), loosenedవిచ్చబడ్డ afterthe knots were * ముళ్ళు విడువబడ్డ తర్వాత. ruined చెడిపోయిన. they were * byhim వాడివల్ల వాండ్లు చెడిపోయినారు. In Luke XI. 42. ఇది చేయవలసినది అది చేయకమానరాదు.
Geographically
(adv), భూగోళశాస్త్ర ప్రకారముగా.
Licorice, Or Liquorice
(n), (s.), అతిమధురమనే మంది దినుసు.
Paprabola
(n), ( s), రువ్విన రాయి పోయి పడేరీతిగా గీచిన గీత యిది మహాగణితములోవచ్చే వొక శబ్దము.
To Solicit
(v), ( a), to entreat ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట. he *edmy aid నన్నుసహాయపడుమని బతిమాలుకొన్నాడు. I * your attention to this matterయీ సంగతిని తమరు విచారించవలెనని కోరుతున్నాను. he *ed their favour వారి దయనుకోరినాడు. temptations * men దురాశలు మనుష్యులను చెడుదోవకీడ్చే యత్నములోనే వుంటవి.
Hoarseness
(n), ( s), గొంతుకమ్ముదల.
Deep
(n), (s), లోతు, అగాధము. they consigned his body to the * వాడిశవమును సముద్రములో పడవేసినారు.
Necessitous
(adj), i. e. poor బీదైన, పేదైన, దరిద్రము గల.
Lungs
(n), ( s), శ్వాసకోశము, వూపిరితిత్తి, ప్రాణస్థానము. what * thatchild has !ఆ బిడ్డది యేమి రాకాసిగొంతు. Pray spare your * అరవవద్దు, తిన్నగా మాట్లాడండి. hehas weak *s బిగ్గర మాట్లాడలేడు, బిగ్గర చదవలేడు. he has good or storing *s వాడిదిపెద్దగొంతు. his * are diseased వూపిరితిత్తికి రోగము తగిలినది, అనగా వూపిరి కంపుకొట్టుతున్నది.
Omnibus
(n), ( s), ఇరువై మంది కూర్చుండ తగిన వొక విధమైనపెద్దబండి.
Justicia Ganderussa
(n), ( s), (name of a tree) నల్ల వావిలి, గంధరూష.
Issue
(n), (s), egress బయటకు రావడము, పుట్టడము. before the * of the troops from the Fort కోటలోనుంచి దండు బయటికి రాకమునుపు. they made their* by this door ఈ దారిగుండా బయలు దేరినారు. the * of new rupeescommenced yesterday నిన్న కొత్త రూపాయిలు బయలుదేరినవి. he privented the * of this order ఈ వుత్తరవును పుట్టగుండా నిలిపినాడు. the * of the business is not at known ఇది చివరకు యెట్లా తెలునో యింకా తెలియలేదు. point in law సారాంశము. you say he wrote a will I say he did nothere we join * వాడు వుయిలు వ్రాసినాడని నీవు అంటావు, నేను లేదంటానుయిదే మనకు ముఖ్యముగా వుండే విషయము. or conclusion ఫలము,ఫలితార్ధము, తీర్పు, తేరుగడ, ముగింపు, అంతము, అవసానము, తుద.the * is with God దేవుడు యెట్లా చేస్తాడో అట్లా అవుతున్నది. in the * his words proved true తుదకు వాడి మాటలు నిజమాయను. this brought matters to an * ఇందులో అది తీరనిది. they are at * regarding this ఇందు గురించి జగడమాడుతున్నారు. or progeny సంతతి, సంతానము, వంశము. there are forty of his * now living ఇప్పుడు అతని వంశస్థులు నలభైమంది వున్నారు. he has no * అతనికి బిడ్డలులేరు. in aformer * మునుపు అచ్చు కొట్టిన కాగితములో. an * for humours రసికకారడానుకై కారపు పత్తి పెట్టిచేసే పుండు. the doctor used the *s in curing the discase కారపు పత్తి వేసి పుండుచేసినారు. the * of blood(Luke VIII. 43. ప్రదర రోగము A+ ). కుసుమ రోగము.
Decrepitude
(n), ( s), జర, ముదిమి, అతివృద్ధాప్యము, దుర్భలము.
Cherub
(n), ( s), వక తరహా దేవదూత, గంధర్వుడు. the little * మిక్కిలి అందమైన బిడ్డ.
Pyrotechnicks
(n), ( s), బాణవిద్య.
Counterpoint
(n), ( s), సంగీత శాస్త్రములో వొక పరిచ్ఛేదము యొక్క పేరు.
Coloquintida
(ns), వెర్రి పుచ్చకాయ.
To Wrap
(v), ( a), to roll together చుట్టుట. he wrapped up theshawl శాలువను మడతపెట్టినాడు. he wrapped himself up in a shawlశాలువను కప్పుకొన్నాడు. when night wrapped up all things ప్రపంచము అంధకార గ్రస్తమైన తర్వాత. he wrapped up the meaning in obscure language అర్థము బయిటపడకుండా గూఢముగా మాట్లాడినాడు.
Unshipped
(adj), removed from a ship or from its place దించబడ్డ,దిగుమతి చేయబడ్డ, వాడలో నుంచి వూడివచ్చిన. the mast was * వాడ స్తంభము వూడివచ్చినది.
Musketo
(n), ( s), or Muskito దోమ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Trier is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Trier now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Trier. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Trier is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Trier, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close