Telugu Meaning of Wivern

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wivern is as below...

Wivern : (n), ( s), a kind of heraldick dragon గండభేరుండము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Component
(adj), అవయవముగా వుండే, చేరివుండె, కూడివుండె, అంశీభూతమైన. *part కలిసివుండె అంశము, భాగము. he separated it into its * partsకలిసివుండిన వాటిని వేరే వేరేగా విభజించినాడు. charcoal is a * part in gun powder తుపాకి మందులో బొగ్గు కూడా కలుస్తుంది, బొగ్గు కూడా కలిసిన ద్రవ్యము. in grammar ప్రత్యయము.
Trustee
(n), ( s), a person to whom property is legally committedఅప్పగింత పెట్టబడ్డ, సొత్తును పెట్టుకొని యుండేవాడు.
Across
(adv), అడ్డముగా. there is a bridge * the river ఆ యేటికి వంతెనకట్టివున్నది. a house * the river యేటికి ఆ తట్టువుండే బంగళా. they went * theriver యేటిని దాటినారు. when I came * him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.
Occupied
(adj), కాపురము వుండే. a house *ed by him అతనుకాపురము వుండే యిల్లు. I was * all yesterday నిన్నంతా పనిలో వుంటిని.
Temptation
(n), ( s), enticement, allurement, trial తీపి, చూపినరుచి, పెట్టిన ఆశ,దుష్కర్మములో ప్రవర్తింప చేయడమునకై యత్నపడడము, బులుపు, ఉశికొలపడము, పరిక్ష. A+ శోధన. the beauty of the style is a great * to the student అతిసుందరమైన ఆ గ్రంథము యొక్క శయ్య విద్యార్థుల యొక్క మనసును ఆకర్షిస్తున్నది. thecheapness of the ring was one * and he like a fool bought it ఆ వుంగరమునయముగా వున్నదని వెర్రిపట్టి దాన్ని కొనుక్కొన్నాడు. the cheapness is a great *నయమైతే అందరు వచ్చి పడుతారు. by his * she fell వాడి దుర్బోధన వల్ల అది చెడ్డది.she resisted the * అది దుర్బోధనకు లోబడలేదు. this is a mere * యిది వట్టిదుర్బుద్ధి యిది వట్టి బులుపు. Viswamitra underwent many *s రంబాదులను పంపిఅనేక పర్యాయములు విశ్వామిత్రుని మనస్సు శోధించబడ్డది. what * could you haveto go there ? అక్కడికి పోవడానికి నీకేమి పట్టినది. in HIndu morality *s arecalled foes, అరిషడ్వర్గము. the six foes are enumerated as కామ, క్రోధ,లోభ, మోహ, మద మాత్సర్యములు. that is, lust, anger, covetousness, &c.he listened to the * ఆ దుర్బోధనకు లోబడ్డాడు. by the * of the devil he didthis సైతాను యొక్క దుర్బోధన వల్ల దీన్ని చేసినాడు, వానికి వొక దుర్బుద్ధి పుట్టి దీన్ని చేసినాడు. he fell into * మాయకు లోనైనాడు. the whole passage is socurious that resist the * to transcribe it ఆ పదమంతా నిండా చోద్యముగావుండినందున దాన్ని యిక్కడ వుదాహరించక నా మనసు నిలవలేదు. the roads wereso bad that we had little * to travel దోవ రసాభాసముగా వుండినందువల్లపోవడమునకు మాకు మనసు లేకపోయినది.
To Out-talk
(v), ( a), నోరెత్తనియ్యకుండా మాట్లాడుట.
Pigsty
(n), ( s), పందిగుడిశ, పందులదొడ్డి.
Dessert
(n), ( s), మాంస భోజనోత్తరమునందు తినే పండ్లుపలహారం మొదలైనవి. a * spoon నడితరము గరిటె, చిన్నగరిటె. a * spoonful గరిటెడు.
To Play
(v), ( a), ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట. she *ed thelute వీణె వాయించినది. he *ed the flute పిల్లంగోవి వూదినాడు. he *ed the gunsat the fort. కోటమీద ఫిరంగులు కాల్చినాడు. he *ed the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు. he *ed the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు. he *ed the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు. I think he is *ing the foolwith you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది. I saw that he was *ing thefool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను. he *ed the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను. he *ed the puppet ఆ బొమ్మను ఆడించినాడు. he *ed me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు. he *ed the rogue దొంగ అయినాడు. she *ed the whore లంజ అయినది.he *ed the hero శూరుడుగా ప్రవర్తించెను. he *ed his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు. he has *ed his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు. do not * any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.
Indented
(adj), నొక్కుబోయిన, మొర్రిబోయిన, సొట్టబోయిన. the brass cup was * by the blow పగడము చేత యిత్తడిగిన్నె నొక్కు పోయినది. the edges of the knife was * ఆ కత్తి యొక్క అంచు మొర్రుపోయినది.the shore was * with small creeks ఆ కట్టలో సన్నసన్న కాలవలచేత గండిగండిగా వుండినది. the mogili leaf has * edges మొగిలాకు అంచులు పండ్లుపండ్లు గా వుంటవి. the edges of the Rose leaf are * రోజా ఆకుల అంచులు నొక్కులు నొక్కులుగావుంటవి,కొవవలి అంచువలె వుంటవి. the road was * with rides దోవ నిమ్నోన్నతముగా వున్నది, మిట్టా పల్లములుగా వున్నది,దంతురముగా వున్నది. these horses were * for ఈ గుర్రాలుకావలనని వ్రాసుకోబడ్డవి.
Cutting
(n), ( s), చెట్టునుంచి కోసుకొన్న కొమ్మ, చున్వ.
Latent
(adj), గుప్తమైన, గూఢమైన, అంతర్గర్భితమైన, అంతర్యమైన. the * meaningof this verse ఈ శ్లోకము యొక్క గుఢార్ధము. * heat in wood కాష్ఠగతాగ్ని,ఇంధనాగ్ని. as fire lies * in wood కొయ్యలో నిప్పు కనుపడకుండా వుండేరీతిగా.
Linctus
(n), ( s), లేహ్యము.
Deceased
(adj), చచ్చిన, చనిపోయిన, మృతమైన.
Fragrantly
(adv), వాసనగా, పరిమళముగా. It smells * ఘుమఘుమఅని వాసన కొట్టుతున్నది.
Snowy
(adj), మంచుగా వుండే. a * night బహుమంచుగా వుండే రాత్రి. *weather మంచుకాలము.pure, white అతి ధావళ్యమైన. her * arms దాని తెల్లటి భుజములు. a * robe శుభ్రవస్త్రము, అతి ధావళ్యమైన వస్త్రము.
Bully
(n), ( s), గద్దించేవాడు, గుడ్డిబెదిరింపులు, బెదిరించేవాడు.జంభాలఖోరు, ఉత్తర కొమార ప్రజ్ఙలు పలికేవారు, రౌష్టుచేసేవారు.
Would
(past tense of the Verb to Will), if I had it I * give it అది నా దగ్గిర వుంటే నేను యిత్తును I * do so అట్లా చేతును, if you * help me I could do it నీవు సహాయపడితే నేను చేయగలను. I * do it if I could నా చేతనైతే నేను చేతును. had he come he * have told us వాడు వచ్చి వుంటే మనతో చెప్పును. If you had done this God * have assisted you నీవు దీన్ని చేసి వుంటే * దేవుడు నీకు సహాయపడి వుండును I * have you do this soon దీన్ని నీవు త్వరగా చేయవలసినది. what * you have ? యేమికోరుతావు, యేమి కావలెను. I told him not to go, but he * go వాణ్ని పోవద్దంటిని గాని వాడు మొండి తనము చేసి పోయినాడు. I told to come but he *not వాణ్ని రమ్మంటిని గాని వాడు రాలేదు. will you buy that * horse? I * not ఆ గుర్రాన్ని నీవు కొంటావా ? నేను కొనను. * that thou hadst hearkened to my words అయ్యోనా మాటలు నీవు ఆలకించి వుంటే, అయ్యో వినవైతివే. * that thou hadst been here yesterday అయ్యో నిన్న నీవు యిక్కడ లేక పోతివే * to God I were dead అయ్యో నాకు చావు రాలేదే. * to God it wereevening అయ్యో యింకా సాయంకాలము కాలేదే. he is a silly * be (Cowper) చేత కానివాడు.
Interdict
(n), ( s), నిషేధింపు, వెలి, అడ్డగింపు.
Arabian
(adj), అరబ్బి దేశ సంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wivern is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wivern now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wivern. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wivern is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wivern, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close