Telugu Meaning of Temptation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Temptation is as below...

Temptation : (n), ( s), enticement, allurement, trial తీపి, చూపినరుచి, పెట్టిన ఆశ,దుష్కర్మములో ప్రవర్తింప చేయడమునకై యత్నపడడము, బులుపు, ఉశికొలపడము, పరిక్ష. A+ శోధన. the beauty of the style is a great * to the student అతిసుందరమైనగ్రంథము యొక్క శయ్య విద్యార్థుల యొక్క మనసును ఆకర్షిస్తున్నది. thecheapness of the ring was one * and he like a fool bought it ఆ వుంగరమునయముగా వున్నదని వెర్రిపట్టి దాన్ని కొనుక్కొన్నాడు. the cheapness is a great *నయమైతే అందరు వచ్చి పడుతారు. by his * she fell వాడి దుర్బోధన వల్ల అది చెడ్డది.she resisted the * అది దుర్బోధనకు లోబడలేదు. this is a mere * యిది వట్టిదుర్బుద్ధి యిది వట్టి బులుపు. Viswamitra underwent many *s రంబాదులను పంపిఅనేక పర్యాయములు విశ్వామిత్రుని మనస్సు శోధించబడ్డది. what * could you haveto go there ? అక్కడికి పోవడానికి నీకేమి పట్టినది. in HIndu morality *s arecalled foes, అరిషడ్వర్గము. the six foes are enumerated as కామ, క్రోధ,లోభ, మోహ, మద మాత్సర్యములు. that is, lust, anger, covetousness, &c.he listened to the * ఆ దుర్బోధనకు లోబడ్డాడు. by the * of the devil he didthis సైతాను యొక్క దుర్బోధన వల్ల దీన్ని చేసినాడు, వానికి వొక దుర్బుద్ధి పుట్టి దీన్ని చేసినాడు. he fell into * మాయకు లోనైనాడు. the whole passage is socurious that resist the * to transcribe it ఆ పదమంతా నిండా చోద్యముగావుండినందున దాన్ని యిక్కడ వుదాహరించక నా మనసు నిలవలేదు. the roads wereso bad that we had little * to travel దోవ రసాభాసముగా వుండినందువల్లపోవడమునకు మాకు మనసు లేకపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Parse
(v), ( a), శబ్దలక్షణమును వివరించి చెప్పుట, శబ్ద సమాన కర్తశబ్ద సమాస కర్తృ కర్మ క్రియా అన్వయాకాంక్షలుచెప్పుట. Parases, n. s. పార్శీవాండ్లు, వీండ్లు బొంబాయిలో విస్తారము.
Round
(adj), గుండ్రని, బటువుగా వుండే, వర్తులమైన, వట్రువైన. a * pearl ఆణిముత్యము. * shot పెద్ద పిరంగి గుండ్లు. a * assertion స్థిరముగా చెప్పినమాట, గట్టిగా చెప్పినమాట, నిశ్చయముగా చెప్పినమాట.a * sum అధిక రూకలు, అధిక వెల. a bold * hand ముక్తాఫలము వంటి మోడి. the boy is now in * hand పిల్లకాయ యిప్పుడు సున్నలు చుట్టుతున్నాడు.he walked at a * pace త్వరగా నడిచినాడు.
Technically
(adj), సాంకేతికముగా, పరిభాషగా. one kind of paper is * calledfoolscap వొకవిధమైన కాకితమును సంకేతముగా పిచ్చి టోపి అని అంటారు.
Prettily
(adv), సొగసుగా, శృంగారముగా, మనోహరముగా, ముద్దుగా.
Tremulous
(adj), trembling వణికే, కదిలే.
Fencing-school
(n), ( s), గరడిశాల,
Struck
(participle,(forstricken)), కొట్టబడ్డ,తగిలిన, * with astonishment ఆశ్చర్యపడ్డవాడై. fairy * దయ్యము గొట్టిన. he is star * దౌర్బాగ్యుడుగా వున్నాడు. they were panic * and ran away నిర్హేతుకముగావెర్రిభయమును పొంది పారిపోయినారు. horror * అఘోరమైన భయమును పొందిన.
Antimony
(n), ( s), సురుమా. the sulphuret of * నీలాంజనము, కాటుకరాయి.
To Like
(v), ( a), ఇష్టపడుట, కోరుట, ఆపేక్షించుట. Do you * this ? ఇది నీకు యిష్టమా, సమ్మతా. I do not * this నాకు యిది బాగా వుండలేదు. I do not * itఅది నాకు వద్దు, అది నాకు బాగా పనసపండు యిష్టములేదు. Bramins do not * dogsబ్రాహ్మణులకు కుక్కలు సరిపడవు. any one who *s may go there యిష్టమైనవాడుఅక్కడికి పోవచ్చును. just as you * నీ మనసు ప్రకారము, నీకు యిష్టమైనట్టు.I do not * their conduct వాండ్ల నడత నాకు బాగా వుండలేదు. I * mangoes but theydo not * me నాకు మామిడిపండ్లు యిష్టమేగాని, అయితే అవి నాకు గిట్టవు, నా వొంటికి కావు. Do you * this (dish)? నీకు యిది యిష్టమా.
To Chant
(v), ( n), పాడుట, చెప్పుట, చదువుట.
To Cipher
(v), ( n), leVkka veyuta, yixi muKyamugA pillakAyalu leVkkalunercukovadamunu guriMcina mAta. a ciphering book leVkkalu vrAya nercukoVnepuswakamu.
Periodical
(adj), నియమితకాలములో వచ్చే, కాలక్రమము చొప్పున సంభవించే. *rains కాలవర్షములు, ఆయా కాలములో కురిసే వర్షములు. a * fever ఆహిక జ్వరము.* feasts ఆయా కాలములో వచ్చే పండుగలు. * attacks of gout నియమితకాలములో తగులుతూవచ్చే వాయువు నొప్పి.
Preachment
(n), ( s), ప్రసంగము, యిది తిరస్కార శబ్దము.
Fringed
(adj), జాలరుగల.
Southward, Or Southwards
( adj and adv.), దక్షిణపు తట్టుకై. the wind is southward to-day నేడు దక్షిణపు గాలి తిరిగినది. they travelled southwardsదక్షిణముగా పోయినారు.
Theme
(n), ( s), a subject on which one speaks or writes సంగతి, విషయము,ప్రసంగము, ప్రస్తాపము. he spoke two hours on this * యీ సంగతిని గురించిరెండు గడియలు మాట్లాడినాడు. a short dissertation written by boys on anytopick పిల్ల కాయలను వ్రాయమని ఉపాధ్యాయులు చెప్పిన సంగతి. he became the *of their discourse వాండ్లు యితణ్ని గురించి మాట్లాడినారు. The original word,whence others are derived ధాతువు.
To Feast
(v), ( a), విందు పెట్టుట. the king *ed them రాజు వాండ్లకువిందుచేసినాడు. at last his native country *s his eyes తుదకుతనదేశమును కండ్ల పండుగగా చూచినాడు, చూచి ఆనందించినాడు. atlast his child *ed his eyes తుదకు వాడి బిడ్డను కండ్లచూచి సంతోషించినాడు.
To Growl
(v), ( n), గుర్రుమనుట, గురుకాయించుట, యిదిరేగిన పులి,కుక్క, భల్లూకము మొదలైనవాటిని గురించినమాట. Johnson *dout his consent గురకాయించి మంచిదన్నాడు.
Niggardly
(adv), లోభితనముగా, పిశినారి తనముగా.
Impalpable
(adj), నున్ననైన, ముట్టితేతెలియని, స్పర్శచేతతెలియని. an * powder నున్ననిపొడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Temptation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Temptation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Temptation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Temptation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Temptation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close