Telugu Meaning of To Beget

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Beget is as below...

To Beget : (v), ( a), కనుట, కలగచేసుట, పుట్టించుట. this begat a doubt యిందుచేతఒక అనుమానము పుట్టంది. mirth begetting సంతోషజనకమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Resentful
(adj), కోపిష్ఠియైన, మండిపడే, చిరచిరలాడే.
Impregnation
(n), ( s), కడుపుయివ్వడము, గర్భముచేయడము, వేకటి చేయడము.after the * of the earth with salt ఆ నేల వుప్పుమయమైన తరువాత.
Battlement
(n), ( s), మేలుగోడ, బురుజుపైగోడ, కోటకొమ్ము, దీనిమరుగున సిపాయీలువుండి ఫిరంగులు కాలుస్తారు.
To Lie
(v), ( n), (or tell falsehood) అబద్ధము చెప్పుట, కల్లలాడుట See Lying.
To Rebuke
(v), ( a), తిరస్కరించుట, గద్దించుట, కూకలు బెట్టు, కసురుకొనుట.
Lance
(n), ( s), ఈటె, బల్లెము, నజా. he broke a * with them ragarding thisఇందుకై వాండ్లతో పోరినాడు.
Cardinal
(n), ( s), రోమన్ మతములో ప్రధాన గురువైన పోపు చేతి కింద వుండే అధిపతి, పోపు చేసి కింది దిగ్గజములోలో వకడు.
Open
(adj), తెరిచి వుండే, తెరిచిన, విచ్చిన, వికసించిన. an *confession బాహాటముగా వౌప్పుకోవడము. they broke * the doorతలుపును పగలకొట్టి తెరిచినారు. an * jar ముయ్యనిజాడి. an * letter లకోటాలేని జాబు. an * place బట్టబయిలు. an * boat పై కప్పులేనిపడవ. the law is * to alll పోయిన సుఖముగా ఫిర్యాదుచేసుకోవచ్చును, విచారించేటందుకు దివాణం వారు సిద్ధముగావున్నారు. he slept in the * air బయలులో పండుకొన్నాడు. an *garden వెలుగులేని తోట. he left it * దాన్ని మూయలేదు. therewas no * war బాహాటమైన జగడము లేదు. they came to an * ruptureబయిటపడి జగడము చేయసాగిరి. the question is * toreconsideration ఆ సంగతిని మళ్ళీ ఆలోచించడానకు వౌక ఆటంకమున్నులేదు. the decree is * to appeal ఆ తీర్పుమీద అప్పీలుచేసుకోవడానకు అడ్డిలేదు. the jury returned an * verdict"Found dead" చచ్చిపడివుండి చిక్కినాడని జూరీలు మొత్తముగా చెప్పినారు. an * hearted man నిష్కపటి. an * handed man ఉదారి.he received them with an * countenance పోయిన వాండ్లనుప్రసన్నముగా సన్మానించినాడు. he received them with * arms వాండ్లను అత్యుల్లాసముగా సన్మానించినాడు, బహుప్రీతి చేశినాడు.he did it with his eyes * రాబౌయ్యే గతి తెలిసివుండే చేసినాడు.he kept the door * వాకిలి మూయక విండినాడు, తలుపుతెరిచిపెట్టినాడు. In this * weather యిట్లా తెరవగా వుండేకాలమందు. to lay * తెరిచిపెట్టుట. he laid the matter * to meఆ సంగతిని నాకు తెలియక చేసినాడు. the surgeion laid the wound* ఆ పుంటిని సత్రము చేసినాడు. * texture of cloth వెలితిగా* వుండే నేత. * with interstices like a net జల్లెడ కంతలుగా* వుండే the account is still * ఆ లెక్కయింకా తీరలేదు.
To Cram
(v), ( a), కూరుట, కుక్కుట, తురుముట, అడుచుట. the monkey crams thefood into its cheeks; or, the monkey crams its cheeks with food; orthe monkey crams itself కోతి ఆహారమును బుగ్గలలో కూరుకొంటుంది. to preventlaughing he crammed his handkerchief into his mouth నవ్వును అణచడానకైరుమాలు గుడ్డను నోట్లో కూరుకొన్నాడు. he crammed all the books into the boxపుస్తకములనంతా ఒక పెట్టెలో వేసి అడిచినాడు. he *med himself పొట్ట నిండాఅడిచినాడు. I *med myself in యిరికించుకొని లోనికి దూరితిని.
Syrop, Sirup Or Syrup
(n), (s.), చిక్కని పానకము. * of squills &c.ద్రావకము.
Energy
(n), ( s), పరాక్రమము, శక్తి, బలము, సత్తువ, త్రాణ. he spokewith great * వాడు నిండా పట్టుగా మాట్లాడినాడు. he has lost all *నిస్త్రాణగా వున్నాడు నిస్సత్వగా వున్నాడు.
Garish Or Gairish
(adj), gaudy, showy వెలిగే, ప్రకాశమానమై.
Carotid
(n), ( s), మెడలో వుండే పెద్ద నరము, అది కోస్తే మనిషి చస్తాడు.
Separate
(adj), ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన. the nameis the same but the two families are * పేరు వొకటేగాని వంశములువేరు. keep this * దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు. he kept the witness * ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.
Captiousness
(n), ( s), పీకులాట, ఆక్షేపించే భావము, వుగ్రత.
Undecayed
(adj), not impaired by age or accident నశించని, క్షీణించని,యథారీతిగా వుండే, శిథిలమైపోని. the three though old is * యీ చెట్టు బహు దినాలదైనప్పటికిన్ని క్షీణించిపోలేదు.
Lumbering
(adj), cumbersome జంజాటముగా వుండే, అసాధ్యమైన బళువుగా వుండే.a * noise as that of knocking violently at a door తలుపును దబదబ తట్టే, తల చీదరరైన ధ్వని.
To Misgovern
(v), ( a), పిచ్చిగా యేలుట. he *ed his family వాడు తనసంసారాన్ని పిచ్చిగా పట్టుకవచ్చినాడు. a *ed familiy నాధుడు లేని యిల్లు, దక్షతలేని యిల్లు.
Unmannered, Unmannerly
(adj), rude; coarse అమర్యాదైన, మోటైన,అసాంప్రదాయకమైన.
Overgrown
(adj), అధికముగా యెదిగిన, అధికముగా బలిసిన. a garden* with weeds కలుపు మూసుకొన్న తోట. an * folly (Joseph Andrews* bk 4. chap. 7.) అతిశయించిన పిచ్చినతము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Beget is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Beget now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Beget. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Beget is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Beget, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close