Telugu Meaning of Lapsed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lapsed is as below...

Lapsed : (adj), గడిచిన, గతించిన, జరిగిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Impelled
(adj), ముందరికి తోయబడ్డ, నిర్భందించబడ్డ, ప్రేరేపింపబడ్డ. the woodwhich was * on shore by the surge అలలో గట్టుకు కొట్టుక వచ్చినమాను.*by affection మోహావేశముచేత. * by curiosity he opened the letterఏమియిన్నదో చూడవలెనని ఆ జాబు విచ్చినాడు. * evil desire దుర్బుద్ధిచేతప్రేరేపింపబడ్డవాడై. * by hunger he committed robbery కూటికిలేకదొగిలించినాడు. * by poverty he sold his house దరిద్రముయొక్క దెబ్బయింటిని అమ్మినాడు, దరిద్రము చేత యింటిని అమ్ముకోవలసివచ్చినది. * by terror భయముయొక్క దెబ్బచేతను.
Nobody
(n), ( s), యెవరు లేరు. * says so అట్లా యెవరు అనరు. the church is *'s property గుడి వొకరి సొత్తు కాదు. I told * నేను యెవరితోను చెప్పలేదు. * will be the wiser మనకు తప్ప యెవరికి తెలియదు. * wanted it అది యెవరికిఅక్కర లేదు. the painter who pleased everybody and * అందరి దూషణకూ భూషణకున్ను పాత్రుడుగా వుండే చిత్రగాడు.
Solely
(adv), మాత్రము, కేవలము. * for that అందుకే, అందున గురించి మాత్రము. they paid the money * to him ఆ రూకలు అతనికే యిచ్చినారు. they live * on rice వాండ్లు అన్నము తప్ప మరేమి తినేదిలేదు.
To Push
(v), ( a), తోసుట, నూకుట, నెట్టుట. he *ed me very hard for an answer నన్ను వుత్తరము చెప్పమని నిండా నిర్బంధించినాడు. this ox * ed wickedly యీయెద్దు మహా పొడిచేటిది he *ed the curtain aside తెరను పక్కగా తోసినాడు,తీసినాడు. he *ed my hand away నా చేతిని అవతలికి తోసినాడు. he *ed thework very far ఆ పనిని బహుదూరము నిగ్గించినాడు. he *ed his scholarsforward very fast తన విద్యార్థులను బహుదూరము ముందరికి తెచ్చినాడు.he *ed his hand in చేతిని లోపలికి దూర్చినాడు. he *ed him into the room by theneck వాణ్ని లోపలికి మెడబట్టి గెంటినారు. he *ed his horse on గుర్రాన్ని బహుత్వరగా తరిమినాడు. this rain will * on the crops యీ వాన ఆ పయిరును బాగాపెంచును. they *ed on the conversation till morning తెల్లవార్లు మాట్లాడిరి. he*ed his tongue out నాలికెను చాచినాడు. the child's teeth are now * ingthrough the gum ఆ బిడ్డకు యిప్పుడే పండ్లు యిగురులో నుంచి బయిలుదేరుతున్నవి.I was *ed for time నాకు యెంత మాత్రముసావకాశము లేక సంకటపడితిని. being *ed to extremities he sold his house అవసరము వచ్చి యిల్లు అమ్ముకొన్నాడు.
To Smart
(v), ( n), మండుట, నొచ్చుట, జలపరించుట. while he was yetsmarting under the king's displeasure రాజానుగ్రహము తప్పి వాడు యింకాబాధపడుతూ వుండగా. the wound *s (or) it *s ఆ పుండు మండుతున్నది, జలపరిస్తున్నది.
Monsieur
(n), ( s), (a French word) దొరగారు, సాహెబు.
To Swathe
(v), ( a), to bind కట్టుకట్టుట, గాయము కట్టుట.
To Encamp
(v), ( n), దండుదిగుట, ముకాముచేసుట, నిలుచుట.
Citizen
(n), ( s), (add,) the "citizen king" (a term of scorn.The "Bunya king" says a Calcutta paper) కోమటిరాజు, వైశ్యప్రభువు.
Guineal-pig
(n), ( s), ఒక జంతువిశేషము, దీన్ని సీమపంది కొక్కుయన్నిన్ని బరిణెపంది యన్నిన్ని అంటారు.
To Rail
(v), ( a), గ్రాది వేసుట, కటకటాలు కట్టుట or use harsh languageదూషించుట, తిట్టుట, నిందించుట. she * ed at him వాణ్ని దూషించినది. railingacquisition దూషణ.
Imported
(n), ( s), దిగుమతైన, దేశాంతరమునుంచి వచ్చిన. goods * at Madrasపట్నానికివచ్చిన సరుకులు. * coconuts వాడ టెంకాయలు. * lac సీమలక్క,అనగా దేశాంతరము నుంచి వచ్చిన లక్క. some country rice and some *నాటు బియ్యము కొంత వాడ బియ్యము కొంత.
Herein
(adv), ఇందులో.
Superannuation
(n), ( s), the state of being too old ఏండ్లుచెల్లినందున అనర్హుడుగా వుండడము.
Slopshop
(n), ( s), కుట్టినవుడుపులు అమ్మే అంగడి.
Honest
(adj), పెద్ద మనిషిగా వుండే, న్యాయస్థుడైన, గృహస్థైన, న్యాయమైన, యోగ్యమైన. the cat is deceitful, the dog is * పిల్లి కపటి కుక్క నిష్కపటి. he is an * man అతడు పెద్ద మనిషి, అతను గృహస్థు. an * witness ప్రామాణికుడైన సాక్షి. we ought to be * towards our masters మనము కర్తృద్రోహము చేయరాదు. an * confession may do you good నీవు న్యాయముగా వొప్పుకొంటే నీకు మంచిది. it is my * conviction that you are wrong నాకు న్యాయముగా తోచినదేమంటే నీవు తప్పినావు. is there no difference between an * woman and a whore ? సంసారికిన్ని గుడిసె వేటుకున్ను భేదము లేదా. he made an * woman of her ముందరదాన్ని చెరిపినందున దాన్నే పెండ్లి చేసుకొన్నాడు. he, * man never dreamtof this అతడు పాపము అట్లా తలచనే లేదు. In Philip. IV. 8 ఆదరణీయం A+.
Quivering
(adj), వణికే, కంపించే.
Gorgeousness
(n), ( s), శోభ, డంభము.
Plyers
(n), ( s), అనగా శ్రావణము.
Whisper
(n), ( s), a low soft voice గుసగుస చెవిలో చెప్పేమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lapsed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lapsed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lapsed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lapsed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lapsed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close