Telugu Meaning of Prism

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Prism is as below...

Prism : (n), ( s), మూడు పక్కలుగాకోసిన గాజుకడ్డి, దీన్ని చూస్తే యింద్ర ధనుస్సువలె violet, indigo, blue, green, yellow, orange, red యీ యేడు వర్ణములుగాఅగుపడుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rochet
(n), ( s), పాదిరి యొక్క వొక విధమైన వుడుపు, పాదిరి వేసుకొనే వొక విధమైన చొక్కాయ.
Disarmed
(adj), ఆయుధములను తీసివేయబడ్డ, నిరాయుధుడుగా చేయబడ్డ.the prisoners were * and brought in కయిదీల ఆయుధములు పెరుక్కునివాండ్లను లోనికి తీసుకవచ్చినారు. he was completely * by thisయిందుతో వాడి ఫణము అణగినది, యిందుతో వాడు బొత్తిగా అణిగిపోయినాడు.
Rising
(n), ( s), ఉదయము, లేవడము. elevation of ground తిప్ప. the * of the sun సూర్యోదయము. the * of a river యేరుపుట్టడము, నది యొక్క వుత్పత్తి. * from the dead పునరుత్థానము, చచ్చినవాడు మళ్ళీ బ్రతకడము.the * as a tumour పుండు, గడ్డ. as an insurrection కలహము. the * in the north ఉత్తర దేశములో పుట్టి వుండే కలహము.
Champion
(n), ( s), రక్షకుడు, పక్షవాది, అసహాయ శూరుడు. he is the great * for education వాడు విద్యా పక్షవాది, వాడు విద్యా సంరక్షకుడు.
To Account
(v), ( a), యెంచుట, తించుట. they accounted him a fool వాణ్నిపిచ్చివాణ్నిగా యెంచినారు. they account him a prophet. అతణ్ని భవిష్యద్వక్తఅంటారు.
To Importune
(v), ( a), గోజాడుట, తొందరపెట్టుట, నచ్చుపెట్టుట, పీక్కొని తినుట,పీడించుట.
Unexcised
(adj), not charged with the duty of excise సుంకము వేయబడని,హాసీలు కట్టబడని.
Hire
(n), ( s), అద్దె కూలి, బాడిగె, సంబళము. or bribe లంచము.
Incredulous
(adj), నమ్మికలేని, విశ్వాసములేని. they told me but I was *వారుచెప్ఫి నారుగానీ నాకునమ్మకము లేదు.
To Spin
(v), ( n), రాట్నము వడుకుట, గిరగిర తిరుగుట. she passedthe day in spinning నాడంతా వడుకుతూ వుండినది. the blood spun out of the wound ఆ గాయములోనుంచి చివుక్కున నెత్తురు బైలుదేరినది.he spun round గిర్రని తిరిగినాడు. while the top *s బొంగరము గిరగిర తిరిగేటప్పుడు.
To Worm Out
(v), ( a), మర్మమును భేదించుట, బైటతీసుట. he wormedout the secret వాడ మర్మను బైట తీశినాడు.
Pollard
(adj), కొమ్మలు నరికిన, మొండి, బోడి. a * tree బోడి చెట్టుకొమ్మలు లేక నిలిచే అడుగు మొద్దు స్థాణువు.
Panado
(n), ( s), రొట్టె వేసి కాచినగండి.
To Plait
(v), ( a), మడుచుట, పింజపెట్టుట, అల్లుట, జడవేసుట.to * and sew మడిచికుట్టుట. to * rattan పేము లల్లుట.
Impelled
(adj), ముందరికి తోయబడ్డ, నిర్భందించబడ్డ, ప్రేరేపింపబడ్డ. the woodwhich was * on shore by the surge అలలో గట్టుకు కొట్టుక వచ్చినమాను.*by affection మోహావేశముచేత. * by curiosity he opened the letterఏమియిన్నదో చూడవలెనని ఆ జాబు విచ్చినాడు. * evil desire దుర్బుద్ధిచేతప్రేరేపింపబడ్డవాడై. * by hunger he committed robbery కూటికిలేకదొగిలించినాడు. * by poverty he sold his house దరిద్రముయొక్క దెబ్బయింటిని అమ్మినాడు, దరిద్రము చేత యింటిని అమ్ముకోవలసివచ్చినది. * by terror భయముయొక్క దెబ్బచేతను.
Unredeemed
(adj), not ransomed, not paid విడిపించబడని, విడుదలచేయబడని,విమోచనము చేయబడని, కడతేర్చబడని. the bond is * to this day ఆ పత్రానికినేటివరకు చెల్లు కాలేదు. * souls ముక్తులు కాని ఆత్మలు. the difficulty of thebook was * even by its utility ఆ గ్రంథము యెంత వుపయోగమైనదిగావున్నప్పటికిన్ని దాని కాఠిన్యతవల్ల పనికి రాకపోయినది, ఆ గ్రంథములో ప్రయాస అధికము,ప్రయోజనము కొంచెము. the goods that were pawned remain * కుదువపెట్టబడనిసరుకులు యింకా విడిపించబడలేదు.
Decimatly
(adv), దంశాంశప్రకారముగా.
Weal
(n), ( s), good condition, happiness క్షేమము, సుఖము.
Culture
(n), ( s), కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము.
To Uncouple
(v), ( a), to loose dogs from their couples, to set looseపెనవిచ్చుట, విడిచి పెట్టుట, విప్పి విడిచిపెట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Prism is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Prism now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Prism. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Prism is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Prism, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83485
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63446
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57605
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38161
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close